July 20, 2026 11:52 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

పవన్‌జీ! ఏంటిదంతా రైతులపై ప్రేమేనా?

జనసేనాని పవన్ కల్యాణ్ రైతుబాంధవుడిగా తన గుర్తింపును మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్త పోరాటానికి తాజాగా పిలుపు  ఇచ్చారు.

December 16, 2020 at 6:42 PM
in Editorial, Latest News
pawan kalyan
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జనసేనాని రాజకీయంగా బాగా యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. నివర్ తుపాను తర్వాత.. భారీ వర్షాల్లో తడుస్తూనే ఆయన నష్టపోయిన రైతులను  పరామర్శించారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేయాలో.. ఒక డిమాండు వినిపించారు. తాను చెప్పినట్లుగా ప్రభుత్వం చేయకపోతే.. తాను ఏం చేయబోతున్నానో ప్రభుత్వానికి ఒక ఫత్వా ఇచ్చారు. ఆ ఫత్వా మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ కేడర్ తో కలిపి తాను కూడా కూర్చుని.. ఒక పూట ఇంట్లోనే దీక్షలు చేశారు.

అక్కడితో.. రైతులకోసం పవన్ కల్యాణ్ పోరాటాలు తుది అంకానికి వచ్చాయని అనుకుంటే పొరబాటే. ఇప్పుడు మళ్లీ కలెక్టరు కార్యాలయాల్లో తన పార్టీ వారు రైతులకోసం వినతిపత్రాలు ఇవ్వాలంటూ ఒక కొత్త కార్యచరణకు పిలుపు ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన జనసేన పార్టీ నాయకులు.. ఏపీలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వబోతున్నారు. నివర్ నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో రైతులందరికీ ముందుగా ఎకరాకు పదివేల రూపాయల వంతున తక్షణసాయం అందించాలని, ఆ తర్వాత.. ఎకరాకు కనీసం 35 వేల రూపాయల వరకు నష్టపరిహారం ఇవ్వాలనేది జనసేన డిమాండ్. ఈ ఉద్యమ కార్యచరణ ద్వారా.. రైతుబాంధవ ఇమేజి తన సొంతం అవుతుందని జనసేనాని అనుకుంటున్నారో ఏమో తెలియదు.

రైతు ప్రేమ అంటే ఇంతేనా సార్!

ఇటీవలి తుపానుల దెబ్బకు ఏపీలో రైతులు బాగానే నష్టపోయారు! వారికి ప్రభుత్వమూ తాము అనల్పమైన సాయం చేస్తున్నట్టుగానే ప్రకటించింది. తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని ప్రకటనలైతే వచ్చాయి. ఆచరణలో  రైతు కన్నీళ్లు తుడవడానికి.. ప్రకటనలకు మధ్య కొంత వ్యత్యాసం ఎటూ ఉంటుంది. అయితే విపక్ష తెలుగుదేశం కూడా రైతులకు మద్దతుగా గళం వినిపించింది. లోకేష్ ఊరూరా తిరిగి రైతులతో మాట్లాడి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. పోల్చిచూస్తే.. జనసేనాని పవన్ కల్యాణ్ ఇంకాస్త గట్టిగా స్పందించారు. నిన్నటి పరామర్శలు, దీక్షలు, రేపు కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తున్నారు.

అయితే రైతు ప్రేమ అంటే ఇదేనా? అనే సందేహం ప్రజలను వెన్నాడుతోంది. ఒకవైపు దేశవ్యాప్తంగా అన్నదాతలు.. కేంద్రం తెచ్చిన  కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కి పోరాడుతున్నారు. 20 రోజులకు పైగా ఢిల్లీ శివార్లలో నానా అగచాట్లు పడుతున్నారు. వారిలో తెలుగు రైతులు లేకపోవచ్చు.. కానీ రైతు ప్రేమ ఉంటే వారి కష్టాలు, వారి విలాపాలు కూడా పవన్ కల్యాణ్ కు కనిపించాలి కదా? అనేది ప్రజల్లోని సందేహం.

భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు, రైతుల అసలు విలాపాలను  పట్టించుకోకుండా పవన్ మౌనం పాటిస్తున్నారనేది ప్రజల ఆరోపణ. భారత్ బంద్ సందర్భంలోనూ ఏపీలో ప్రభుత్వం బంద్ కు మద్దతిచ్చింది. తెలుగుదేశం క్రియాశీలంగా పాల్గొంది. జనసేన మాత్రం సైలెంట్ గా ఉంది. వారి ఏడుపులను చెవిన వేసుకోకుండా.. నిర్లక్ష్యంగా ఉంటూ.. కేవలం ఆచరణలో సాధ్యమయ్యే అవకాశం ఎంత మాత్రమూ లేని డిమాండ్ ను జగన్ సర్కారు ఎదుట పదేపదే వినిపించినప్పటికీ.. తనొక రైతు బాంధవుడిని అనే ఇమేజిని పవన్ కల్యాణ్ ఎలా కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు.

పవన్ లో రైతుల పట్ల, వారి కష్టాల పట్ల నిజంగానే ప్రేమ ఉంటే గనుక.. జగన్ ఏమాత్రం పట్టించుకునే అవకాశం లేని పదివేల సాయం డిమాండ్ ను పదేపదే వినిపించడం మాత్రమే కాదు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్ ఆయనకు తప్పనిసరి కావచ్చు గానీ.. దేశం అట్టుడికి పోతున్న రైతుల కష్టాల మీద.. తనకు సత్సంబంధాలు ఉన్న కేంద్రంలోని మోడీ సర్కారుపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించాలి.

Tags: ap district collectorate officesbjp partyfarmers affected by nivar cyclonejanasena demands of farmers helpjanasena partyjanasenanileotopnara lokesh padayatranivar cyclonepawan kalyanpawan kalyan interacts with farmers
Previous Post

జగన్ ప్రభుత్వానికి ‘జ్ఞాన బుడిప’..

Next Post

ఏలూరు వింత వ్యాధికి పురుగు మందుల అవశేషాలే కారణం..?

Related Posts

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Stunning Beauty Sobhita Dhulipala Spicy Photos

సత్తెనపల్లి టీడీపీలో మూడు ముక్కలాట.. సందిగ్ధంలో అధిష్టానం

‘చిచ్చా’ అంటున్న బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్

ఫస్ట్ డోస్ కోవిడ్ వేక్సిన్ వేయించుకొన్న కీర్తిసురేశ్

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

బీ వేర్ ఆఫ్ వైఎస్ ఫ్యామిలీ.. మైడియర్ పోలీస్..

డ్రగ్ డీలర్లతో రియాకు లింకులు

ఆ గానం .. ఓ గంగా ప్రవాహం  (ఏసుదాసు జన్మదిన ప్రత్యేకం) 

ముఖ్య కథనాలు

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist