July 20, 2026 6:55 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సక్సెస్ : అమరావతిలో మార్మోగిన జనభేరి

అమరావతి ఏకైక రాజధాని కోసం రైతులు మోగించిన జనభేరి అద్భుతంగా విజయవంతం అయింది. ఈ పోరాటం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం కనిపిస్తోంది.

December 17, 2020 at 7:52 PM
in Andhra Pradesh, General, Latest News
Amaravathi Janabheri

Amaravathi Janabheri

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎవరో జ్వాలను రగిలించారు..

అమరావతి రాజధాని జనభేరికి జనం పోటెత్తారు. అడుగడుగునా పోలీసులు అడ్డుపడుతున్నా జనం వెనక్కు తగ్గలేదు. పలు పార్టీల నేతలను ముందుగా గృహ నిర్బంధం చేశారు. ఒకానొక సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని కూడా జనభేరికి హాజరుకాకుండా అడ్డుకోవాలని పోలీసులు యత్నించారు. గంటసేపు చంద్రబాబు కాన్వాయ్ ను రోడ్డుపైనే నిలిపివేశారు. చివరకు  అనుమతించారు.  ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, అమరావతి జేఏసీ నేతలు, పలు పార్టీల ప్రతినిధులు, దళిత సంఘాల నేతలు జనభేరికి హాజరై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని నినదించారు.

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్

అమరావతి రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని విజయవాడలో జరిగిన బీసీల సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే 19 నెలలుగా ఏం పీకుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ప్రజల రక్తాన్ని తాగుతున్న వ్యాపారి సీఎం అని చంద్రబాబు విమర్శించారు. అమరావతి ఉద్యమం ఎప్పటికీ  చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా రైతులు స్వచ్ఛందంగా రాజధానికోసం 34 వేల ఎకరాల భూములిచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు.

రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం చూస్తే కడుపుతరుక్కుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని చంపేసేందుకు కులం ముద్ర వేశారని చంద్రబాబు తప్పుపట్టారు. రాష్ట్రమంతా తనవైపు ఉందంటున్న జగన్ రెడ్డి రెఫరెండం కు సిద్ధమా అని చంద్రబాబు సవాల్ విసిరారు. ప్రజలంతా అమరావతిని రాజధానిగా వద్దనుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు.  అమరావతి రాజధానికి బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని ఎవరూ అంగుళం కూడా కదిలించలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. రాజధాని రైతులు ధైర్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న మహిళలను చంద్రబాబు కొనియాడారు.

అడుగడుగునా పోలీసుల అడ్డంకులు

జనభేరి సభకు హాజరయ్యే నాయకులు, ప్రజలను అడ్డుకునేందుకు అమరావతికి దారితీసే ప్రతిమార్గంలో వందలాది పోలీసులను మోహరించారు. బారికేడ్లు పెట్టి జనభేరి సభకు వచ్చే వారిని గంటల కొద్దీ అడ్డుకున్నారు. చివరకు టీడీపీ అధినేతను కూడా పోలీసులు గంటసేపు రోడ్డుపైనే నిలిపివేశారు. పెద్దఎత్తున జనం రావడంతో చివరకు వదిలేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కారును కూడా పోలీసులు గంటలకొద్దీ నిలిపివేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి అడుగడునా ఈ ఆంక్షలు ఏమిటని అచ్చెన్నాయుడు పోలీసు అధికారులను ప్రశ్నించారు. చివరకు వామపక్షాల నేతలను కూడా వదల్లేదు. వారిని ఉదయం పది గంటల వరకూ గృహ నిర్బంధం చేశారు. తరువాత వదిలిపెట్టారు.

జనసముద్రంలా మారిన రాయపూడి

జనభేరి సభ నిర్వహించిన రాయపూడి గ్రామం జన సముద్రంలా మారింది. అమరావతి ఉద్యమాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని పలు పార్టీల నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తులసిరెడ్డి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, రైతు సంఘాల నేత శివారెడ్డి, దళిత సంఘాల నేత కోటయ్యతోపాటు వందలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు.

మూడు రాజధానుల నిర్ణయం పిచ్చి తుగ్లక్ చర్య తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు. జగన్ చెపుతున్నది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వినాశనం అని ఆయన విమర్శించారు. మూర్ఖుడు తప్ప కల్పవృక్షంలాంటి అమరావతిని ఎవరూ వదులుకోరని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. అమరావతిని మూడు ముక్కలు చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారని, గాంధేయ మార్గంలో అడ్డుకుంటామని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ స్పష్టం చేశారు. చేసిన తప్పును సరిచేసుకుని ఇప్పటికైనా ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

కావాలనే అచ్చెన్నాయుడిని పోలీసులు వదిలారు

ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతి రాజధానికి అనుకూలంగా మాట్లాడితే.. విశాఖకు రాజధాని రావడం అచ్చెన్నాయుడికి ఇష్టం లేదని ప్రచారం చేయాలనే లక్ష్యంతోనే ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్టు చేయకుండా విడిచిపెట్టారని తెలుస్తోంది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని, ఎవరూ అమరావతిని అంగుళం కూడా కదిలించలేరని అచ్చెన్నాయుడు జనభేరిలో స్పష్టం చేశారు.  రాజధాని రైతులపై ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ కేసులు పెట్టిన  తుగ్లక్ పాలన  ఏపీలో కొనసాగుతోందని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జనభేరి సభ విజయవంతం కావడంతో కాబోయే కొద్ది రోజుల్లో అమరావతి ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు తీసుకెళ్లాలని పలు పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు.

Tags: #AmaravatiAmaravathi JanabheriAmaravathi Janabheri a Grand Successamaravati capital dreamAmaravati capital issueleotopnara chandrababu naidutdp party
Previous Post

ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంపై కోర్టులో పిటిషన్

Next Post

టీడీపీ చరిత్రలో మర్చిపోలేని రోజు..

Related Posts

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lavanya Tripathi

Stunning Beauty Sobhita Dhulipala Spicy Photos

షకలక శంకర్ హీరోగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ

మానుకోట రాళ్లకు మళ్లీ పని చెప్పండి: బండి సంజయ్

కరోనాతో స్వాతి బలరాం కుమార్తె మృతి

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఈ వ్యాధులు ఉన్నవారు అల్లం వాడితే కలిగే ఉపయోగాలు తెలుసుకోండి | Amazing Health Benefits of Ginger

Pooja Bhalekar Ups The Heat

ముఖ్య కథనాలు

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist