October 31, 2026 7:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

పవన్ సినిమాల ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ స్టార్ట్ చేసే లోపు ఓ చిన్న షెడ్యూల్ చేయాడానికి ఓకే చెప్పారట. ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం...

December 27, 2020 at 11:18 AM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు కానీ.. కుదరలేదు. రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటించనున్నారు. మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ – రానా కలిసి నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయనున్నారు. మాటల మాంత్రికుడు దీనికి డైలాగ్స్ రాస్తుండడం విశేషం. యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.  సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చేయాలనేది ప్లాన్. అయితే.. ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు క్రిష్ తో చేస్తున్న సినిమాని చేయరు అనుకున్నారు కానీ.. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ స్టార్ట్ చేసే లోపు ఓ చిన్న షెడ్యూల్ చేయాడానికి ఓకే చెప్పారట. ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాల రిలీజ్ విషయానికి వస్తే… వకీల్ సాబ్ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయ్యనుమ్ కోషియుమ్ రీమేక్ ఆగస్ట్ లోగా రిలీజ్‌కి రెడీ అవ్వచ్చు. క్రిష్  తో చేస్తున్న మూవీ అక్టోబర్ కి షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువుగా ఉంటుంది. అందుచేత ఈ సినిమాని 2022 సంక్రాంతికి రిలీజ్ చేయచ్చు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో సినిమా, ఆతర్వాత సురేందర్ రెడ్డితో  సినిమా ఉంటుంది. మొత్తానికి వచ్చే సంవత్సరం పవన్ ఫ్యాన్స్ కి పండగే.

Also Read: వకీల్ సాబ్ పవర్ చూపించిన మోషన్ పోస్టర్

Tags: leotopPowerstar Pawan Kalyantelugu newsTollywood moviesvakeel saab movie
Previous Post

ప్రభాస్ మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్ …!

Next Post

అనంతపురంలో ‘చంద్రబాబు’ ఇళ్ల పట్టాలు పంచారా?

Related Posts

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

by లియో డెస్క్
October 21, 2026 7:07 pm

ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు మరోసారి తమ రాక్షస ఆనందాన్ని...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

ముఖ్య కథనాలు

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist