June 25, 2026 3:06 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

పీటముడి : వాళ్లు మెట్టు దిగలేదు.. వీళ్లూ పట్టు వదల్లేదు

సాగు చట్టాల రద్దు, మద్దతు ధరపై ఏకాభిప్రాయం కుదరలేదు. మరోసారి చర్చలు జరుపుదాం అనే మాటతో ప్రస్తుతానికి రైతులు- ప్రభుత్వం మధ్య చర్చలు ముగిశాయి.

December 31, 2020 at 7:53 AM
in Latest News, National
Farmers and Government Talks

Farmers and Government Talks

Share on FacebookShare on TwitterShare on WhatsApp

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 37 రోజులుగా ఢిల్లీలో 3 లక్షల మంది రైతులు నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా 6వ విడత కేంద్రంతో 41 రైతు సంఘాలు జరిపిన చర్చలు ఒక అడుగు ముందుకు, రెండు అడుగుల వెనక్కు అన్న చందంగా ముగిశాయి. ఐదు గంటల పాటు ముగ్గురు కేంద్ర మంత్రులు, 41 రైతు సంఘాలు జరిపిన చర్చల్లో దాదాపు ఎలాంటి పురోగతి లేకపోయినా, చర్చలను కొనసాగించాలని ఇరువర్గాలు నిర్ణయించడమే పెద్ద పురోగతిగా చెప్పుకుంటున్నారు. చర్చల్లో ప్రధానంగా నూతన చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు పట్టుపట్టాయి. గతంలో కూడా ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఒక చట్టాన్ని రద్దు చేసినట్టు రైతు సంఘాలు గుర్తు చేశాయి. అయితే చట్టాల రద్దుకు కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్, ఆహార, రైల్వే మంత్రి పియూష్ గోయల్, వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాష్ అంగీకరించలేదు. చట్టాల రద్దు కాకుండా సవరణలు మాత్రమే సూచించాలని రైతు సంఘాలను కోరారు. దీంతో కీలకమైన సాగు చట్టాల రద్దు అంశంపై చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

మద్దతు ధరకు లభించని హామీ

నూతన చట్టాలు అమల్లోకి వచ్చినా పంటలకు మద్దతు ధరలు కల్పించే విషయంలో కేంద్రం చట్టబద్దత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. దీనికి కూడా కేంద్ర మంత్రులు అంగీకరించలేదు. మద్దతు ధర కల్పించేందుకు చట్టబద్దత కల్పించడం కుదరదని, లిఖిత పూర్వక హామీ మాత్రమే ఇవ్వగలమని కేంద్ర మంత్రులు తేల్చి చెప్పారు. దీంతో కీలకమైన రైతుల డిమాండ్లకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. సమస్య పరిష్కారానికి కమిటీ వేస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినా రైతు నేతలు అంగీకరించలేదు.

ఢిల్లీ కాలుష్యంపై రైతులపై క్రిమినల్ కేసులా?

పంజాబ్, హర్యానాల్లో పంట కోత అనంతరం వచ్చే వ్యర్థాలకు నిప్పు పెట్టడం వల్ల పెద్ద ఎత్తున గాలి కాలుష్యం ఢిల్లీని చుట్టుముడుతోందని, అలాంటి రైతులపై క్రిమినల్ కేసులు పెట్టే ప్రమాదం ఉందని, ఈ నిబంధన తొలగించాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండును మాత్రం మంత్రులు అంగీకరించారు. ఇక నూతన విద్యుత్ సవరణ బిల్లు అమల్లోకి వస్తే వ్యవసాయ విద్యుత్‌పై   ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే  రాయితీలు కూడా  రద్దవుతాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ బిల్లు ఇంకా అమల్లోకి రాలేదు, కాబట్టి రైతులకు విద్యుత్ రాయితీలు యథాతథంగా అందేలా చూస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లు ఉపసంహరించుకునేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని రైతు సంఘాలు ప్రకటించాయి. నూతన విద్యుత్ సవరణ బిల్లు సమాఖ్య వ్యవస్థను  దెబ్బతీసేలా ఉందని రైతు సంఘాలు అభిప్రాయపడ్డాయి.  విద్యుత్ రంగంపై కేంద్రం పూర్తి పెత్తనం చెలాయించడం అంటే రాష్ట్రాల హక్కులను కాలరాసినట్టేనని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

జనవరి నాలుగున ఏడోసారి..

వచ్చే ఏడాది జనవరి 4వ తేదీని మరోసారి చర్చలు జరపనున్నారు. నూతన సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం అనే అంశాలు ప్రధానంగా ఈసారి చర్చకు రానున్నాయి. అయితే రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుకోవాలని కేంద్ర మంత్రులు విజ్ఙప్తి చేశారు.  ఢిల్లీలో చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున నిరసన తెలుపుతున్న రైతుల్లో వృద్దులు, పిల్లలను వెనక్కు పంపించుకోవాలని రైతు సంఘాలను కోరారు. దీంతో చర్చలు సానుకూల వాతావరణంలో ముగిశాయి.

Tags: delhi farmers protestfarm billFarm law protestsFarm lawsFarmers and Government TalksFarmers ProtestFarmers Protest At Delhifarmers protest newsFarmers protest updatesgovernment farmers talksleotopnew farm lawsSanghu borderSom Prakash Latest NewsUnion Minister Som Prakash
Previous Post

సీఎంకు హిందూ దేవుళ్ళు అంటే ఇష్టం లేదు : బుద్దా వెంకన్న

Next Post

2020 రివ్యూ : తెలంగాణ రంగు మారిన రాజకీయం

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బాలు కోలుకుంటున్నారు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist