April 25, 2026 6:56 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నన్ను నమ్ముకో.. అన్నీ అమ్ముకో..: జగన్ ప్రతిపాదనపై ఉద్యోగుల ఆగ్రహం

విశాఖ స్టీల్ ప్లాంటులో ఉన్నమిగులు భూములు అమ్మి కంపెనీని గట్టెంకించాలన్న సీఎం జగన్ సూచనపై ఉద్యోగులు రగిలిపోతున్నారు.

February 9, 2021 at 7:30 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

 ‘నన్ను నమ్ముకో ఉన్నదమ్ముకో’… ఓ చిత్రంలోని డైలాగ్ ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన సూచన ఇందుకు అచ్చంగా సరిపోతుంది. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎన్నో హృదయ విదారక ఘటనలు, ప్రాణ త్యాగాలు, పంట పొలాల వితరణ… ఇలా ఎన్నో ముడిపడి ఉన్నాయి. ఇరవైఒక్క వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పట్లో భూ సమీకరణ చేశారు. వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉండడంతో రైతులు తమ పంట పొలాలను స్వచ్ఛందంగా అప్పగించారు. అందుకు వారికి ముట్టింది ఎకరాకు కేవలం 1500/- అయినా భవిష్యత్ తరాల కోసం భూములు పరిశ్రమ కోసం త్యాగం చేశారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో 7. 3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. కంపెనీ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమ బాట పట్టాయి. ఈ తరుణంలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్… కేంద్రానికి లేఖ రాశారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమను ఆదుకునేందుకు పలు సూచనలు చేశారు. అందులో భాగంగా ముడి ఖనిజానికి అదనపు చెల్లింపులు వల్ల పరిశ్రమపై 3, 473 కోట్ల రూపాయల భారం పడుతోందని, సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం  తగ్గుతుందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ చెల్లించాల్సిన రుణాలను  వాటాల రూపంలోకి మార్చితే ఒత్తిడి తగ్గుతుందని, వడ్డీల బెడద కూడా ఉండదని సీఎం తెలిపారు. ఈ రుణాలను వాటాల రూపంలోకి మార్చి స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్ ద్వారా బ్యాంకులకు ఎగ్జిట్ ఆప్షన్ కలిగించవచ్చని సీఎం పేర్కొన్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. మరో సూచనే చాలా ఇబ్బందికరంగా పరిణమించేలా ఉందని ప్రతి పక్షాలు, వివిధ కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.

భూముల అమ్మకం ప్రతిపాదన..

ముఖ్యమంత్రి చేసిన మరో ప్రతిపాదన ఉద్యోగులు, కార్మిక వర్గాలను ఆగ్రహానికి గురి చేస్తోంది. స్టీల్ ప్లాంట్‌కు వేలాది ఎకరాల భూములు ఉన్నాయని, మిగిలి ఉన్న భూముల్లో ప్లాట్లు వేసి విక్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తుందని సీఎం లేఖలో స్పష్టం చేశారు. ఈ డబ్బు ప్లాంట్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

పోస్కోను ఎందుకు వ్యతిరేకించినట్లు?

కొరియాకు చెందిన పోస్కో స్టీల్, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడానికి ఐదేళ్ల క్రితం కేంద్రానికి ప్రతిపాదన చేసింది. హై గ్రేడ్ స్టీల్ ఉత్పత్తుల్లో పోస్కో సంస్థకు మంచి పేరు ఉంది. స్టీల్ ప్లాంట్ మిగులు భూముల్లో 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ పరిశ్రమ నెలకొల్పాలి అన్నది ఆ సంస్థ లక్ష్యం. ఇందుకోసం తొలుత ఒడిశాలో ప్రయత్నించి, అక్కడ ప్రతిఘటన ఎదురుకావడంతో ప్లాన్ ‘ బి’ లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ భూములపై కన్నేసింది. వేల కోట్లు విలువ చేసే భూములను అప్పనంగా కొట్టేయాలని స్కెచ్ వేసింది. కేంద్రం సహకారం కూడా ఉండడంతో ఆ ప్రతిపాదన దాదాపుగా కార్యరూపం దాల్చే స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో ట్రేడ్ యూనియన్లు వివిధ రకాల ఆందోళనలు చేయడంతో కేంద్రం వెనకడుగు వేసింది.

భూ సమీకరణ అతిపెద్ద సవాలు..

ప్రస్తుత తరుణంలో కొత్తగా పరిశ్రమలు నెలకొల్పాలంటే భూ సమీకరణ అతిపెద్ద సవాలుగా మారింది. భూ సమీకరణ చట్టాలకు అనుగుణంగా స్థల సేకరణ చేయాలంటే అందుకోసమే వేలకోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అడ్డగోలుగా ప్లాంట్ కోసం సేకరించిన స్థలాన్ని కొట్టేయాలని చేసిన ప్రయత్నం విఫలం చేయడంలో ఉద్యోగులు సక్సెస్ అయ్యారు. సుమారు లక్ష కోట్లు విలువ చేసే భూములను వదులుకోవడం ఇష్టంలేక, భవిష్యత్తులో విస్తరణ పనులకు భూములు సమీకరించే అవకాశం లేక.. ఉపాధి అవకాశాలను సైతం వదులుకొని ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.

మరి జగన్ చెబుతోంది ఏంటి?

ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి కేంద్రానికి అనుకూలంగా ప్రతిపాదన చేశారో? ఉద్యోగులకు అనుకూలంగా ప్రకటన చేశారో? అర్థం కాక ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. భూములు అమ్ముకునే ఆలోచనే ఉంటే.. ఇన్ని వేల కోట్లు  అప్పులు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎటువంటి షరతులు లేకుండా… కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, సంస్థకు సొంత గనులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags: Editorspickjagan sugestion to central govtleotopposco also planed long backsale of surplus lands in visaka steel opposing by employeestelugu news
Previous Post

‘మరో పదేళ్లు నేనే సీఎం’.. అందరికీ షాకిచ్చిన కేసీఆర్

Next Post

‘బాణం’ పదును తేరుతోంది.. జగన్‌కు పరువునష్టం తప్పదా?

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

అక్కడ అబ్బాయి… ఇక్కడ అమ్మాయి!

కెనడాలో తెలంగాణ స్టూడెంట్ సూసైడ్ : మృతిపై సందేహాలు

కొడుకు చరణ్‌ కోసమే చిరు ఇలా చేస్తున్నారా.?

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist