April 26, 2026 6:25 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

కరోనా కల్లోలం.. బెడ్లుకూడా దొరక్క రోగుల వెతలు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు 2 లక్షల కేసులు దాటిపోయాయి.

April 16, 2021 at 10:38 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు 2 లక్షల కేసులు దాటిపోయాయి. గత ఏడాది కోవిడ్ మొదటి వేవ్ వచ్చినప్పుడు ఇదే సమయంలో రోజుకు లక్షా 45 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. నేడు కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. ప్రతి రోజూ 2 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవుతుండగా, మరణాలు కూడా రోజుకు 1100 దాటిపోయాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కనీసం రోగులకు బెడ్లు కూడా దొరకడం లేదు. ఢిల్లీలో రోగులకు బెడ్లు దొరక్క ఒక్క మంచాన్ని ఇద్దరికి కేటాయిస్తున్నారు. ఈ వ్యవహారం రోగుల పాలిట శాపంగా మారింది.

మహా కల్లోలం

మహారాష్ట్రలో రోజుకు 60 వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత ఏడాది జనతా లాక్ డౌన్ తరహాలో 15 రోజులు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. అత్యవసర సేవలు తప్ప ఎలాంటి వ్యాపారాలు అనుమతించడం లేదు. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అత్యవసరం అయిన వారికి పాసులు మంజూరు చేస్తున్నారు. విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, జిమ్‌లు, పార్కులు, వాప్యార సముదాయాలు అన్నీ మూసివేశారు. వైద్యసేవలు, నిత్యావసరాల వాహనాలను మాత్రమే రోడ్లపై అనుమతిస్తున్నారు. కరోనా మొదటి వేవ్‌తో పోల్చుకుంటే సెకండ్ వేవ్‌లో మరణాలు కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ మొదటి వేవ్‌లో 97 శాతం రికవరీ ఉండగా, సెకండ్ వేవ్‌లో కేవలం 94 శాతం మాత్రమే రికవరీ రేటు నమోదవుతోంది. దీంతో మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

ఆసుపత్రుల్లో బెడ్లులేవు, స్మశానాలు ఖాళీలేవు

కరోనా సెకండ్ వేవ్ ఎలా ఉందనేందుకు ఆసుపత్రులు, స్పశానాలు ప్రత్యక్ష సాక్షీ భూతాలుగా నిలుస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కరోనా రోగులకు బెడ్లు కూడా దొరకడం లేదు. చాలా ఆసుపత్రుల్లో ఇద్దరికి కలపి ఒక బెడ్ కేటాయిస్తున్నారు. దీంతో కరోనా మరింత వేగం పుంజుకుంది. ఢిల్లీ, గుజరాత్ లోని గాంధీనగర్, అహ్మదాబాద్ స్మశాన వాటినకల వద్ద కరోనా మృతులతో కూడిన అంబులెన్సులు బారులు తీరాయి. కరోనా మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్మశానాల వద్ద రద్దీ చూస్తే అర్థం అవుతోంది. నాలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లోకి రావడంతో కూలీలు వలస బాట పట్టారు. ఇది పొరుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. మహారాష్ట్ర నుంచి కూలీలు పెద్ద ఎత్తున తరలివెళ్లిపోతున్నారు. వారి ద్వారా ఇప్పటికే తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇక ఢిల్లీ నుంచి లక్షలాది కూలీలు ఇప్పటికే వలస వెళ్లిపోయారు. కూలీల వలసలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది.

తెలంగాణ, ఏపీలో కరోనా కట్టడికి చర్యలు

తెలంగాణలో కరోనా లెక్క తప్పింది. అధికారులు చెబుతున్న లెక్కలకు వాస్తవ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో నిన్న ఒక్క రోజే 400 కేసులు నమోదయ్యాయని జీహెచ్ఎంసీ ప్రకటించింది. కేవలం హైదరాబాద్‌లోని మలక్ పేట, సరూర్ నగర్, హయత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే రోజుకు 400 కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అధికారులు చెప్పే కరోనా లెక్కలకు పొంతన కుదరడం లేదు. ఇక నిజామాబాద్‌లో 1200 టెస్టులు చేయగా వారిలో 300 మంది కరోనా బారినపడ్డట్టు నిర్ధరణ అయింది. అంటే టెస్టులకు వస్తున్న వారిలో 20 శాతం మంది కరోనా బారినపడ్డారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం అసలు గణాంకాలు దాస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరణాల సంఖ్యపై కూడా ప్రభుత్వ గణాంకాలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.

ఏపీలో పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం

ఏపీలో నిన్న ఒక్క రోజే 4200 కరోనా కేసులు నమోదయ్యాయి. అయినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే అనేక కరోనా కేంద్రాలను మూసివేశారు. కరోనా మొదటి వేవ్‌లో పనిచేసిన కాంట్రాక్టు వైద్య సిబ్బందికి నేటికీ జీతాలు ఇవ్వకపోవడంతో, సెకండ్ వేవ్‌లో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కనీసం కరోనా టెస్టు శాంపిల్స్ తీసేందుకు కూడా సిబ్బంది అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ రోగుల వద్ద నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ పిండుతున్నారు. కరోనా గుర్తించిన 3 గంటల్లో బెడ్లు కేటాయించాలని సీఎం ఆదేశించినా క్షేత్ర స్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.

అందని టీకాలు..

కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోన్నా కరోనా టీకాలు మాత్రం రాష్ట్రాలకు చేరడం లేదు. డిమాండ్‌లో సగం కూడా కరోనా టీకాలు అందడం లేదు. కరోనా టీకాలు లేకుండానే కరోనా టీకా ఉత్సవాలు ముగించారు. ఒక రోజు టీకా అందుబాటులో ఉంటే మూడు రోజులు టీకాలు వేయడం లేదు. కరోనా టీకా తయారీ కంపెనీలకు ముడిసరకు కొరత కూడా వేదిస్తోంది. దీంతో విదేశాల నుంచి టీకాలు దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ మరికొన్ని నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. విదేశాల్లో కరోనా టీకా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇప్పుడు ఆర్డరు పెడితే మూడు నెలల తరవాత మాత్రమే టీకా మందు డెలివరీ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. అంటే విదేశీ కరోనా టీకాలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది.

Tags: carona second wave becoming dangerous in the countrycorona beds problemcorona hospitals list in telanaganacorona india active casecorona india active cases todaycorona india analysiscorona india bbccorona india by statecorona india casescorona india graphcorona india newscorona india updatecorona private hospitalscorona second wave cases in indiacorona second wave dangerouscorona second wave india hindicorona second wave india latest newscorona second wave india lockdowncorona second wave india newscorona second wave india peakcorona second wave india quoracorona second wave india symptomscoronaindia.incoronavirus second wave more dangerouscovid cases second wave indiacovid second wave india lockdownEditorspickis corona second wave dangerous in indialeotoptelugu newsthe leo newsthe leo updateswhy corona second wave is more dangerouswill there be corona second wave in india
Previous Post

కాకర్ల సుబ్బారావు ఇక లేరు : నిమ్స్ కు విశేష కృషి

Next Post

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రానికి నోటీసులు జారీ..  

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

తానా సభలో వైసీపీ హడావిడి.. తన్నులు తిని బయటకు వచ్చి రచ్చ…!

పుష్ప కోసం రంగంలోకి రంగమ్మత్త

త్వరలో విడుదల : ఏపీ కొత్త ఇసుక పాలసీ సిద్దం

అభివృద్ధిని అడ్డుకుంటే రెడ్‌ బుక్‌ సత్తా చూపిస్తా.. మంత్రి లోకేష్‌ వార్నింగ్‌..!

పారితోషికం పదికోట్లకు ఏమాత్రం తగ్గదట !

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist