June 14, 2026 5:09 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

గాలిలోనూ కరోనా ఉంటుందా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి ప్రధానమైన ఆయుధం సోషల్ డిస్టెన్స్ మాత్రమేనని ఇన్నాళ్లు ప్రచారంలో ఉంది. అయితే సోషల్ డిస్టెన్స్ తో మాత్రమే కరోనా కట్టడి సాధ్యమా అనే ప్రశ్నలూ తాజాగా తలెత్తుతున్నాయి. ఇందుకు కారణం కూడా ఉంది.

April 18, 2021 at 10:59 AM
in Latest News
corona
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గాలిద్వార కూడా వైరస్ వ్యాపిస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా ది లాన్సెట్ జర్నల్ ఈ కథనం ప్రచురించింది. దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధితోపాటు సీసీఎంబీ నిపుణులుకూడా వ్యాఖ్యానించారు. ఆ కథనాలు, అభిప్రాయాల ప్రకారం..

ప్రపంచ వ్యాప్తంగా బ్రిటన్‌, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం సార్స్ లక్షణాలు ఉన్న కొవిడ్ -2పై అధ్యయం చేసింది. ఈ అధ్యయనంలో వైరస్‌ సోకిన ఓ వ్యక్తి నుంచి 53 మందికి మళ్లీ వైరస్ సోకిందని తేల్చారు. అయితే ఆ వ్యక్తితో సన్నిహితంగా లేకున్నా, సదరు వ్యక్తి తాకిన వస్తువులను తాకకున్నా ఆ 53మందికి వైరస్ సోకడాన్ని ప్రస్తావించారు. వీటితోపాటు ఓపెన్ ఏరియాలకంటే.. క్లోజ్ ఏరియాల్లో వ్యాప్తికి ఎక్కువగా ఉందని చెప్పడంతోపాటు లక్షణాలు లేని వ్యక్తులనుంచి వైరస్ వేగంగా విస్తరిస్తోందని తేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 40శాతం లక్షణాలు లేని వారినుంచే వ్యాప్తి చెందినట్లు తేల్చారు. హోటళ్లలో పక్క గదుల్లో ఉన్న వ్యక్తులకు వైరస్‌ సోకిందని ఆ టీం తేల్చిందని ఇందుకు కొన్ని శాస్త్రీయ ఆధారాలనుకూడా చూపించారు. గాలిలో ఈ వైరస్ ప్రసరణ, విస్తరణకు రుజువులు లేకున్నా.. డైనమిక్స్‌ ఆఫ్‌ ఫ్లుయిడ్‌ ఫ్లోస్, బ్రతికున్న వైరస్‌ను వేరుచేసి జరిపిన పలు అధ్యయనాల నివేదికలను పూర్తిగా విశ్లేషించారు. అయితే మనిషినుంచి మనిషికి నేరుగా వ్యాప్తిచెందిన వైరస్ కంటే గాలిలో ఉన్న కరోనా వైరస్ కొంత బలహీనాం ఉంటుందని తేల్చారు. మరో వైపు వైరస్ సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడం, వదలడం చేసే సమయంలో వైరస్ బయటకు వెళ్తుందని, ఇప్పటికే పలుమార్లు రుజువైందని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన ఏరోసల్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ కింబర్లీ ప్రాథర్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవడం, ఎయిర్ ఫిల్టర్లు ఉండడం, సమూహాలుగా గుమికూడకపోవడం, క్లోజ్డ్ ఏరియాలు లేదా ఇండోర్ ప్రాంతాల్లో వీలైనంత తక్కువగా ఉండడం లాంటి చర్యల వల్ల కొంత నియంత్రింవచ్చని తేల్చారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థ..
మరోవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థతోపాటు సీసీఎంబీకూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. జనవరిలోనే ఈ మేరకు సూచనలు, మార్గదర్శకాలు జారీ అయ్యాయియి. గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఇప్పటికే చెప్పగా, సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) కూడా వైరస్ ప్రసరణ గాలిలో సాధ్యమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాగా గాలిద్వారా కోవిడ్ వ్యాప్తికి సంబంధించి పరిశోధనలు చేసిన దాదాపు 200మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్యసంస్థకు లేఖలు పంపించారు. ఈ నేపథ్యంలో మరో సారి ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలు జారీచేసింది. కాగా హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలజీ(సీసీఎంబీ) కూడా హైదరాబాద్‌, మోహాలీ నగరాల్లో అధ్యయనం చేపట్టగా కొవిడ్‌ ఆసుపత్రుల ఆవరణలోని గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి సాధ్యమనే అభిప్రాయాన్ని వెల్లడించింది. కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తోన్న వార్డులు లేదా ప్రదేశాల్లో వైరస్ ఉంటుందని, అక్కడ గడిపే సమయం, తీసుకునే జాగ్రత్తలు బట్టి తీవ్రత ఆధారపడి ఉంటుందని గతంలోనే సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ఇందుకు సంబంధించి మొత్తం 81ప్రాంతాల్లో (కొవిడ్ వార్డులు, నాన్ కొవిడ్ వార్డుల్లో) అధ్యయనం చేసిన సీసీఎంబీ ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసింది. కేవలం ముందుజాగ్రత్తలు, మాస్కు, పరిశుభ్రత, సోషల్ డిస్టెన్స్ తదితర అంశాలతోనే నియంత్రించవచ్చని సీసీఎంబీ కూడా తేల్చింది.

Must Read ;- కరోనా రోగులతో బెడ్లు ఫుల్.. అన్నిచోట్ల ఆక్సిజన్ టెన్షన్

Tags: coronaHealthtelugu news
Previous Post

దర్శకుడు  అనిల్ రావిపూడికి కరోనా పాజిటివ్

Next Post

Sr Journalist Vinayaka Rao about Nandamuri Balakrishna | Leo Entertainment

Related Posts

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Gorgeous beauty Raashi Khanna goes bold and sultry in a bikini!

Analyst Rajiv about Sri Lanka Economic Crisis | Commodities Prices Issue | Leo News

దేవదాసు.. ఇది క్లాసిక్ మాత్రమే కాదు, ఓ చరిత్ర

పతనావస్థలో శతాధిక పార్టీ!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

బిగ్‌ బాస్‌‌‌పై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఆహా ఓటీటీలో విడుదలవుతోన్న మరో చిన్న సినిమా

ముఖ్య కథనాలు

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist