July 6, 2026 11:38 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కల్వకుంట్ల కవిత.. ట్విట్టర్ సిగలో ‘మిలియన్’ కిరీటం

కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత.. తొలి దక్షిణాది మహిళా నాయకురాలిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్లను ఆమె సొంతం చేసుకున్నారు. 

September 20, 2020 at 3:10 PM
in Latest News, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సామాజిక, రాజకీయ, వర్తమాన అంశాలపై ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్న మాజీ ఎంపీ కవితకు ఆ వేదిక మీద అనన్యమైన ఫాలోయర్లు ఉన్నారు. ఆదివారం వారి సంఖ్య పదిలక్షలకు చేరుకుంది. మనం  పది లక్షల మంది ఉన్నాం. అంటూ.. ఈ సందర్భంగా కవిత తన ఫాలోవర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

కల్వకుంట్ల కవిత…తెలంగాణ జాగృతి ద్వారా ప్రజాక్షేత్రంలోకి అడుగిడి, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన మహిళా నాయకురాలుగా…తెలంగాణ ఉద్యమంలో మహిళా గొంతును ఎలుగెత్తి చాటిన నేతగా.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, తక్కువ సమయంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్ గా నిలిచిన ప్రజాప్రతినిధిగా, సర్వత్రా సుపరిచితురాలు. రాజకీయ, సామాజిక వ్యవహార శైలి పరంగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, తాజాగా ట్విట్టర్ లోనూ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ పొందిన దక్షిణ భారతదేశాన తొలి మహిళా రాజకీయనాయకురాలిగా నిలిచారు.

ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి సైతం మాజీ ఎంపీ కవితకు ట్విట్టర్ లో ఫాలోవర్లు ఉన్నారు.

దశాబ్దకాలం క్రితం.. సామాజిక మాధ్యమాలు ప్రజల్లోకి అప్పుడప్పుడే వస్తున్న రోజులు. అందులోనూ, ట్విట్టర్ గురించి తెలిసిన వాళ్లు, వాడుతున్న వాళ్లూ చాలా తక్కువే. అలాంటి సమయంలోనే, 2010 సంవత్సరంలో మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ లో ఖాతా ప్రారంభించి, సరికొత్త ఒరవడికి తెరలేపారు. నిరంతరం ప్రజా క్షేత్రంలో చురుగ్గా ఉంటూ, ప్రజలతో మమేకం అవుతూనే, మాజీ ఎంపీ కవిత దశాబ్ద కాలంగా ట్విట్టర్ లోనూ ఎప్పటికప్పుడు వివిధ అంశాలను షేర్ చేస్తుంటారు. 

తెలంగాణ ఉద్యమం కాలంలో టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రత్యక్ష ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న కల్వకుంట్ల కవిత, సామాజిక వేదికల్లోనూ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను బలంగా వినిపించారు. ట్విట్టర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వివరాలను, తెలంగాణ జాగృతి కార్యక్రమాలను నెటిజెన్లతో పంచుకునే మాజీ ఎంపీ కవిత, ప్రజల్ని చైతన్యపరిచే వివిధ అంశాలను షేర్ చేస్తున్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైన బతుకమ్మ పండుగ ఔన్నత్యాన్ని, తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా నలుదిశలా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించిన మాజీ ఎంపీ కవిత, వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులకు సైతం బతుకమ్మ విశేషాలు తెలియజేసేలా ట్విట్టర్ ను ఒక మాధ్యమంగా ఉపయోగించారు.  మాజీ ఎంపీ కవిత ప్రత్యేక చొరవతో ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో బతుకమ్మ పదానికి చోటు లభించింది.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్బంలో, ఉద్యమకారులపై జరుగుతున్న దాడులను, ఉద్యమ వివరాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. తెలంగాణ కోసం పోరాడుతున్న వారికి, మద్దతు తెలిపిన వారికి, పార్టీలకతీతకంగా కృతజ్ఞతలు తెలిపారు మాజీ ఎంపీ కవిత. లోక్ పాల్ బిల్లు కోసం సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించిన మాజీ ఎంపీ కవిత, మాజీ ఐఆర్ ఎస్ అధికారి, ప్రస్తుత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజకీయ ఆరంగ్రేటానికి ట్విట్టర్ వేదికగా మద్దతు తెలిపారు.

బ్లడ్ డొనేషన్, సోషల్ సర్వీస్ లాంటి అంశాలతో పాటు ప్రజల్ని చైతన్య పరిచే వాటి గురించి ట్విట్టర్ వేదికగా మాజీ ఎంపీ కవిత పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో ముఖ్యమైనది హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తూ 2017 లో మాజీ ఎంపీ కవిత నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. #sisters4change పేరుతో మాజీ ఎంపీ కవిత ప్రారంభించిన హెల్మెట్ అవగాహనా కార్యక్రమానికి, ట్విట్టర్ వేదికగా పలువురు సెలబ్రెటీలు మద్దతుగా నిలిచారు. ప్రముఖ నటులు మహేష్ బాబు నాని, క్రికెటర్ గౌతమ్ గంభీర్ వీరేంద్ర సెహ్వాగ్, మరియు ప్రపంచ ఛాంపియన్లైన పివి సింధు, వినేష్ ఫోగట్, గగన్ నారంగ్ ఇలా అందరూ ఆ కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొంది మద్దతు తెలిపారు. 

సామాజిక మాధ్యమాలతో పాటుగా, సామాజిక సేవలోనూ మాజీ ఎంపీ కవిత ముందువరుసలో ఉన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సొంత డబ్బులతో అన్నదాన కేంద్రాలను నిర్వహిస్తున్న మాజీ ఎంపీ కవిత, కరోనా వైరస్ నేపథ్యంలో మరో ముందడుగు  వేసారు. లాక్ డౌన్ కారణంగా తిండి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు, నిరుపేదల కష్టాలను చూసి చలించిన కవిత, వారి కడుపు నింపేందుకు గాను, కరోన సమయంలోనూ వాటిని కొనసాగించడంతో పాటు, నిజామాబాద్, జగిత్యాలలో మరో మూడు  అన్నదాన కేంద్రాలను ప్రారంభించారు. ఈ ఆరు అన్నదాన కేంద్రాల ద్వారా ప్రతిరోజు 3వేల మంది అన్నార్తులకు భోజనం అందిస్తున్నారు. అంతేకాదు కరోనా వైరస్ పై పోరులో అహర్నిషలు కష్టపడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రాత్రి వేళ భోజనం అందించడం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక అన్నదాన కేంద్రం ఏర్పాటు చేయించారు మాజీ ఎంపీ కవిత. 

లాక్ డౌన్ బాధలు ట్విటర్లో తెలిపినా చేయూత

లాక్ డౌన్ కారణంగా నేరుగా కలిసి సమస్యలు చెప్పుకోలేని వారికి, కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాదిమందికి, కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా ఆపన్న హస్తం అందించారు. రాష్ట్రం ఏదైనా, దేశం ఏదైనా… తెలంగాణ వాసులు సాయం కోరుతూ, ట్వీట్ చేసిన వెంటనే, వెన్నుతట్టి ఆదుకున్నారు మాజీ ఎంపీ కవిత. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో కరోనా సమయంలో తిండి లేక ఇబ్బందులు పడుతున్నా, స్వస్థలానికి రావడానికి ప్రయత్నిస్తున్నా, అనారోగ్యంతో ఉన్నా…వెంటనే స్పందించిన మాజీ ఎంపీ కవిత, ఆయా ప్రాంతాల అధికారులతో సంప్రదింపులు జరిపి, త్వరితగతిన సహాయం అందేలా చేశారు.

విదేశాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ వలస కార్మికులకు కవిత చేదోడువాదోడుగా నిలిచారు. గల్ఫ్ దేశాల నుండి తెలంగాణ వాసులను స్వస్థలాలకు చేర్చడంతో పాటు, గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో మరణించిన తెలంగాణ వాసులకు అంత్యక్రియలు సైతం నిర్వహించేందుకు ట్విట్టర్ ను ఒక మాధ్యమంగా ఉపయోగించారు మాజీ ఎంపీ కవిత. అంతేకాదు కరోనాపై పోరాటంలో ముందువరుసలో ఉన్న వైద్య, పోలీసు, సానిటేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన మాజీ ఎంపీ కవిత, #ThankYouwarriors పేరుతో, వారితో ప్రత్యేకంగా మాట్లాడారు.

 ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన మహిళా నాయకురాలిగా, పరిమితులను అధిగమించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత  ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్లను సాధించి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మాజీ ఎంపీ కవిత తర్వాత దక్షిణాది నుంచి అత్యధిక ఫాలోవర్స్ కలిగిన మహిళా నేతలలో మాజీ కాంగ్రెస్ సోషల్ మీడియా దివ్య స్పందన, డీఎంకే ఎంపీ కనిమొళి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ ఎంపీ శోభ కరంగ్దలే మరియు ఇతరులు ఉన్నారు.

We are a million!
Thank you for all your unconditional support. pic.twitter.com/S72X2IwaBm

— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 20, 2020

Tags: leotoptwitter followers for kavitha
Previous Post

పేరెంట్స్ అనుమతి పత్రం ఉంటేనే ఎంట్రీ!

Next Post

విమర్శలకు జడిసి టెండర్లను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

మంటల్లో పెద్దిరెడ్డి పాపాల ఫైల్స్‌.. అర్ధరాత్రి పట్టుకున్న పోలీసులు..!!

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

జగన్ మార్క్ న్యాయం.. సుగాలి ప్రీతి కేసు అటకెక్కేసిందా?

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist