April 24, 2026 5:32 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ మార్క్ న్యాయం.. సుగాలి ప్రీతి కేసు అటకెక్కేసిందా?

సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుందని భావించిన ప్రీతి తల్లిదండ్రులకు ఢిల్లీలో అసలు విషయం తెలిసింది.  సీఎం జగన్ చేసిన ప్రకటనలన్నీ నిజం కాదని తెలిసి నివ్వెరపోయారు.

December 9, 2020 at 5:22 PM
in Andhra Pradesh, General, Latest News
Jagan mohan reddy go passed on sugali preeti case
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… మహిళా లోకంపై జరిగే అకృత్యాలపై ఉక్కుపాదం మోపుతామని ఘనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరహా ప్రకటనలు జగన్ బ్యాచ్ నుంచి దండిగానే వచ్చినా.. ఆచరణలో మాత్రం గతంలో ఏ ప్రభుత్వం వ్యవహరించని ఉదాశీనంగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి కేసు వ్యవహారం నిలుస్తోందని చెప్పక తప్పదు. రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తించిన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నామని స్వయంగా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటన వచ్చిన నెలల తర్వాత కూడా ఈ కేసును సీబీఐ టేకప్ చేయని విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. అసలు ఈ కేసును టేకప్ చేయాలంటూ తమకు ఇప్పటిదాకా ఆదేశాలే రాలేదని స్వయంగా సీబీఐ తేల్చి చెప్పడం సంచలనంగా మారింది.

న్యాయం చేయాలంటూ ప్రీతి తల్లిదండ్రుల పోరాటం

ఈ కేసు వివరాల్లోకి వెళితే… కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గిరిజన బాలిక సుగాలి ప్రీతి… 2017లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. తొలుత ఆ బాలిక ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగినా… ఆ తర్వాత అది ఆత్మహత్య కాదని, సదరు పాఠశాల కరస్పాండెంట్ కొడుకులు బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా తేలింది. దీంతో హత్యాచారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితులు బెయిల్‌పై విడుతలయ్యారు. ఈ క్రమంలో తన కూతురుకు న్యాయం చేయాలంటూ ప్రీతి తల్లిదండ్రులు పోరాటం మొదలెట్టారు. ఈ పోరాటం జరుగుతుండగానే… జగన్ ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక నిందితులు జగన్ సామాజిక వర్గానికి చెందినవారేనని, జగన్ సీఎం అయ్యాక తమకు న్యాయమెలా జరుగుతుందని ప్రీతి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వీరి బాధను తెలుసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా కర్నూలు వచ్చి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచేందుకు సిద్ధపడ్డారు.

Must Read ;- జగన్ నియోజకవర్గంలో దళిత మహిళపై దారుణం

janasena party Pawan kalyan with sugali preeti case
Jana Sena party Pawan Kalyan with sugali Preeti case

 సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా జగన్ ప్రకటన

అప్పటికే రాష్ట్రంలో మహిళలకు అండగా నిలుస్తున్నామని, ఆ క్రమంలోనే కఠిన చట్టాలను అమల్లోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని ప్రకటించిన జగన్… తన కర్నూలు పర్యటనలో ప్రీతి తల్లిదండ్రులను కలిసి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. తక్షణమే కేసు ఫైల్ ను సీబీఐకి అందజేయాలని కూడా కర్నూలు జిల్లా ఎస్పీకి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. జగన్ నుంచి ఈ తరహా ప్రకటన రావడంతో ప్రీతి తల్లిదండ్రులు నిజంగానే సంతోషపడ్డారు. వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా జగన్ ప్రకటించి నెలలు గడుస్తున్నా… కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ప్రీతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు వారు నేరుగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.అక్కడ సీబీఐ అధికారులను కలిసి ఆరా తీశారు.

ఎలాంటి ప్రతిపాదన రాలేదన్న సీబీఐ

ఈ సందర్భంగా ప్రీతి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే… ప్రీతి హత్యాచారం కేసును దర్యాప్తు చేయాలంటూ తమకు ఇప్పటిదాకా ఎలాంటి ప్రతిపాదన రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాకుండా ఈ కేసు దర్యాప్తును తామెలా చేపడతామని సీబీఐ అధికారులు చెప్పారట. దీంతో షాక్ తిన్న ప్రీతి తల్లిదండ్రులు… ఈ కేసుకు సంబంధించి జగన్ చేసిన ప్రకటనలు, తమకు ఇచ్చిన హామీలను సీబీఐ అధికారుల ముందు ప్రస్తావించారట. సీఎం నుంచి ప్రకటనలు వచ్చినా.. తమకు స్పష్టమైన ఆదేశాలు వస్తే గానీ కేసు టేకప్ చేసేందుకు వీలు లేదని, అసలు ఈ కేసును తాము చేపట్టాలంటూ తమకు కనీసం మౌఖిక ఆదేశాలు కూడా జారీ కాలేదని సీబీఐ అధికారులు చెప్పారట. దీంతో తమ కూతురుకు జరిగిన అన్యాయంపై జగన్ చేసిన ప్రకటనలు, తమకు ఇచ్చిన హామీలన్ని ఒట్టి బూటకమేనని ప్రీతి తల్లిదండ్రులు ఆయన చేసిన ప్రకటనలు, ఉత్తుత్తిగా జారీ చేసిన జీవో కాపీలను మీడియా ముందే చించిపడేశారట. మొత్తంగా..జగన్ మార్కు న్యాయం ఏ పాటిదో తేలిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read ;- దశా దిశా లేని దిశ చట్టం అస్తవ్యస్తమైన ఇసుక విధానం ఇవీ జగన్ నిర్ణయాలు

Tags: AP Government Orders To CBI Investigationcbi investigationCBI Investigation In Sugali Preethi caseso many doubts in sugali preeti caseSugali Preethi caseSugali Preethi case Investigationtelugu news
Previous Post

పవర్ వారసుడు అకిరా ఎంట్రీ భాద్యత ఈ ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ దేనా?  

Next Post

Niharika Konidela and Chaitanya JV to tie the knot in Udaipur in a Grand Ceremony

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

నిన్న రాజా, నేడు భ‌ర‌త్‌.. ర‌చ్చ‌ర‌చ్చ‌

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist