April 23, 2026 11:43 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

విమర్శలకు జడిసి టెండర్లను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

మూడువేల రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లలో అస్మదీయులకే దక్కాయంటూ మీడియా వర్గాలలో రావడంతో వాటిని రద్దు చేస్తూ నిర్ణయాన్ని తీసుకొంది.

September 20, 2020 at 4:12 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) సహకారంతో రాష్ట్రంలో మూడు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించి టెండర్లను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. 26 ప్యాకేజిలకు కేవలం 25 బిడ్లు రావడంతో ప్రభుత్వం ఆయా సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తూ జీవోలను విడుదల చేసింది. దీనిపై ప్రముఖ దినపత్రిక వరుస కథనాలు ప్రచురించడంతో బాటు రుజువలతో సహ బయటపెట్టింది. కేవలం మూడు సంస్థలకే ఈ టెండర్లు దక్కాయని ఆ కథనాలలో రావడంతో జగన్ సర్కార్ యూ-టర్న్ తీసుకుంది. ఈ టెండర్లను రద్దు చేస్తూ  నిర్ణయం తీసుకుంది.

అసలు జరిగిందేంటి

ఎన్‌డీబీ నిబంధనల మేరకు బిడ్లను నమోదు చేసే సమయంలో ప్రైస్ బిడ్ల హార్డ్ కాపీ అందించాలని నిబంధన ఉండటం చిన్న, మధ్య కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆ నిబంధన కారణంగా బిడ్ వేసిన వారిని గుర్తించి టెండర్ల ప్రకియ నుంచి తప్పించేందుకు ఉపయోగపడిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నిబంధనలో కేంద్రం చేసిన మార్పులు, చేర్పులు గురించి చెప్పని కృష్ణబాబు వరల్డ్ బ్యాంకు నిబంధన అంటూ చెప్పడంపై అనుమానాలు రేకెత్తాయి. హార్డ్ కాపీ నిబందనలతో పలువురు కాంట్రాక్టర్లు టెండర్లకు దూరమయ్యారు.

ఒక్క నిర్ణయం పలు అనుమానాలు

మీడియా కథనాలతోనే టెండర్లను రద్దు చేశామని కృష్ణబాబు చెప్పడంపై పలు అనుమానాలు తలెత్తాయి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంపై పత్రికలలో పలు కథనాలు వచ్చాయి. మరి అప్పుడు స్పందించని వైసీపీ ప్రభుత్వం ఈ టెండర్లలోనే రద్దు ఎందుకు చేసుకుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 26 ప్యాకేజిలకు కేవలం 25 బిడ్లు వస్తే మిగిలిన కాంట్రాక్టర్లు ఎందుకు టెండర్లు వేయలేదని ప్రభుత్వం ఆలోచన చేయవలసి ఉంది. కానీ అంతా అయిపోయిన తరువాత వారిలో భరోసా కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. ఇంత పెద్ద వర్క్ కు ఇద్దరే టెండర్లు వేయడం ఏంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కొందరు వైసీపీ ప్రభుత్వంలో టెండర్ వేయడానికి కాంట్రాక్టర్లు భయపడుతున్నారని కామెంట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం తమ వారికే ఈ పనులను ప్రభుత్వం అప్పగించింది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ టెండర్లను ప్రభుత్వం రద్దు చేయడానికి కొన్ని పత్రికలు తమ ఘనతగానే చెప్పుకున్నాయి. ఈ అవకాశమిచ్చిన టెండర్ల విధానాన్ని ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.

ఆర్‌ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు వివరణ

టెండర్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తాము వివరించినప్పటికీ… అపోహలకు తావివ్వకూడదని సీఎం సూచించారని.. దాంతో టెండర్లు రద్దు చేశామని ఆర్‌ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు వివరణ ఇచ్చారు. పత్రికలు అసత్య కథనాలు రాస్తున్నాయన్నది రీటెండర్ల ద్వారా ప్రజలకూ అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అందుకే రీటెండరింగ్ కు వెళ్లనున్నట్లు వెల్లడించారు. వారంలోగా టెండర్లను పిలుస్తామని ఎక్కువ కంపెనీలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టర్లను సంప్రదిస్తామని వారిలో విశ్వాసాన్ని పెంచుతామని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు ఈ టెండర్లపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని కానీ పత్రికలే పనికట్టుకొని కథనాలు వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి భారీ టెండర్లలో ఎక్కువ మంది బిడ్లు వేయరని సీఎంకి తాము వివరించామని పేర్కొన్నారు. పారదర్శకత ఉండాలంటే ఈ టెండర్లను రద్దు చేయవలసిందే అంటూ సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు కృష్ణబాబు వెల్లడించారు. మీడియా చేసిన పనివల్ల న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు గడువులోగా ఈ టెండర్లను పూర్తి చేయలేకపోయామని అన్నారు. మరికొంత గడువు పెంచేందుకు కేంద్రంతో మాట్లాడి ఎన్‌డీబీని ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

జగన్ ప్రభుత్వంలో పత్రికలు చెబితే నిర్ణయాల సమీక్ష జరగటం మంచిదే అంటూ నిపుణులు చెబుతున్నారు. కేవలం ఈ సమీక్షలు రోడ్ల టెండర్ వరకూ మాత్రమే వర్తించకుండా అన్నీ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

 

Tags: krishna baburoads contractys jagan
Previous Post

కల్వకుంట్ల కవిత.. ట్విట్టర్ సిగలో ‘మిలియన్’ కిరీటం

Next Post

ఈ నెల 23 నుంచి రాహుకేతువుల మార్పువల్ల ఏంజరగబోతోంది?

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పని తక్కువ.. ప్రచారం ఎక్కువ : కడప బస్‌ స్టేషన్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు!

జగన్‌ది ఉప్మా సర్కార్‌..!!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తవ్వేకొద్దీ దుర్గగుడిలో అక్రమాలు.. విజిలెన్స్ షాక్

Pooja Bhalekar Ups The Heat

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

ఎన్టీఆర్ బాటలో నడుస్తున్న కేసిఆర్

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

క్లాస్‌ అండ్ మాస్‌.. చంద్రబాబు ట్రెండ్ సెట్టర్..!

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist