November 9, 2026 9:14 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టీడీపీ అల్టిమేట్ పోరు.. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఓ సరికొత్త పోరుకు శ్రీకారం చుట్టింది. జగన్ సర్కారు అవలంభిస్తున్న దమన నీతిపై తూటాల్లాంటి మాటలతో టీడీపీ నేతలు విడుదల చేస్తున్న వీడియోలు జనాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్ సాగిస్తున్న పాలనపై టీడీపీ మొదలెట్టిన ఈ పోరాటం రాజకీయాల్లో సరికొత్త ఉద్యమంగానే అభివర్ణించక తప్పదు.

September 22, 2021 at 3:21 PM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో వైసీపీ పాలన ఎలా సాగుతోంది? ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఏర్పాటైన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని వారిపైనే ప్రయోగిస్తున్నారు. ఐదేళ్లలో ఒక్కసారి విద్యుత్ చార్జీలు పెరిగితేనే గగ్గోలు పెడుతుంటే.. కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలోనే ఏకంగా ఐదు సార్లు విద్యుత్ చార్జీలు పెరిగిపోయాయి. అధికార పార్టీ ఆగడాలను విమర్శిస్తే.. దాడులు తప్పవన్నట్లుగా ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటిపైకే దాడులకు తెగబడుతున్నారు. అంతేనా.. తమ దాడిలో గాయపడ్డ బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు శాఖ.. అధికార పక్షానికి కొమ్ము కాస్తూ విపక్షాలపై కేసులు పెడుతోంది. దాడులకు తెగబడిన వారిని వెనకేసుకుని వస్తోంది. అక్కడితో అయినా ఆగకుండా.. అధికార పార్టీ దారుణాలను వెనకేసుకుని వస్తూ.. అధికార పార్టీ దాడులకు వక్ర భాష్యాలు చెబుతోంది. చివరకు అకిల భారత సర్వీసుకు చెందిన ఐపీఎస్ అధికారులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. వెరసి గతంలో ఎన్నడూ లేని రీతిలో, దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేని రీతిలో దుర్మార్గ పాలన సాగుతోందన్న ఆరోపణలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ తరహా పాలనపై ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ ఆది నుంచీ తనదైన శైలి పోరాటాన్ని సాగిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని రీతిలతో టీడీపీ ఓ సరికొత్త తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ‘‘ఒక్క మాట.. ఒక్క క్షణం ఆలోచించండి’’ అంటూ సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్న టీడీపీ.. జగన్ సర్కారు పాలనా తీరుపై పార్టీ నేతలతో వరుసబెట్టి వీడియోలను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన కీలక నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గద్దె రామ్మోహన్ రావు, నక్కా ఆనందబాబులతో బుధవారం ఓ మూడు వీడియోలను విడుదల చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

సోమిరెడ్డిదే తొలి వీడియో..

ఈ కొత్త తరహా ఉద్యమంలో భాగంగా తొలి వీడియోగా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీడియో విడుదలైంది. ఇందులో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం హోదాలో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటిపైకి దాడికి వెళ్లిన వైసీపీ శ్రేణుల తీరును సోమిరెడ్డి వివరించారు. రాళ్లు, కర్రలు కార్లలో వేసుకుని చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్.. చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లానని చెప్పిన తీరును ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు ఇచ్చిన వివరణను కూడా సోమిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంలో ఉన్న నేతలకు విపక్షాలకు చెందిన నేతలు ఫిర్యాదు చేస్తారా? లేదంటే విపక్ష నేతలకు అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తారా? అని కూడా ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో అధికార పార్టీకి కొమ్ము కాస్తూ.. పార్టీ నేతల చేతుల్లో దాడులకు గురైన విపక్షానికి చెందిన కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన వైనాన్ని కూడా సోమిరెడ్డి తూర్పారబట్టారు. ఈ తరహా దుర్మార్గ పాలనను ఏపీ ప్రజలే కాకుండా యావత్తు దేశం కూడా ప్రత్యక్షంగా చూసిందని చెప్పిన సోమిరెడ్డి.. పోలీసులు ఖాకీ డ్రెస్సులు విప్పేసి వైసీపీ కండువాలు కప్పుకుంటే సరిపోతుందేమోనని సెటైర్లు సంధించారు.

Must Read ;- టీడీపీ యువ స‌త్తాను ఆపత‌ర‌మా?

విద్యుత్ చార్జీలపై గద్దె విమర్శలు

ఇక టీడీపీ విడుదల చేసిన రెండో వీడియోలో పార్టీ సీనియర్ నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విద్యుత్ చార్జీలపై తనదైన మార్కు విశ్లేషణ చేశారు. ఏ ప్రభుత్వ హయాంలో అయినా ఐదేళ్ల పాలనలో ఒక్కసారి విద్యుత్ చార్జీలు పెంచినా.. ఆ ఐదేళ్లలో పెద్దరచ్చే జరిగేదని ఆయన గుర్తు చేశారు. అయితే జగన్ పాలనలో కేవలం రెండున్నరేళ్ల పాలనలోనే ఏకంగా ఐదు సార్లు విద్యుత్ చార్జీలను పెంచారంటే.. జగన్ పాలన ఏ రీతిన సాగుతుందో అర్థమవుతోందంటూ విమర్శలు గుప్పించారు. గతంలో జుట్టుకు పన్ను విదించిన వైనాన్ని ప్రస్తావించిన గద్దె.. జగన్ పాలనలో విద్యుత్ చార్జీల పెంపునకు ట్రూ అప్ చార్జీలంటూ కొత్త పదం వాడారని ఈ తరహా పెంపు ఎప్పుడూ కనిపించలేదని చెప్పుకొచ్చారు. జుట్టు పన్ను విషయంలోనూ జట్టు పెంచుకుంటే పన్నేస్తారా? జుట్టు కత్తిరించుకుంటే పన్నేస్తారా? గుండు చేయించుకుంటే పన్నేస్తారా? అన్న అయోమయం ఉండేదని.. అలాగే ఇప్పుడు కూడా జగన్ పాలనలో ఏ కారణంతో విద్యుత్ చార్జీలను పెంచుతున్నారో కూడా తెలియడం లేదని కూడా గద్దె రామ్మోహన్ రావు.. జగన్ సర్కారు తీరును తూర్పారబట్టారు.

ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులా?

ఇక మూడో వీడియోలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు.. జగన్ సర్కారు నమోదు చేస్తున్న కేసులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఏకంగా ఎస్సీలు, ఎస్టీలపైనే నమోదు చేస్తున్న వైనంపై నిప్పులు చెరిగారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ ను వేధింపులకు గురి చేసి చనిపోయేలా చేసిన జగన్ సర్కారు తీరును, అమరావతి ఉద్యమంలో పాలుపంచుకున్న దళిత, గిరిజన రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేసిన తీరుపై ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం సొంత జిల్లాలో ఓ ఎస్సీ మహిళను అత్యాచారం చేసి హత్య చేస్తే.. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సందర్భం ఏదైనా, కారణం ఏదైనా కూడా తమ చర్యలను ప్రశ్నిస్తున్న వారు ఎవరన్న ప్రస్తావన లేకుండా అందరిపైనా అట్రాసిటీ కేసులను పెట్టిన తీరును ఆనంద్ బాబు దుమ్మెత్తిపోశారు. మొత్తంగా టీడీపీ చేపట్టిన ఈ కొత్త తరహా ఉద్యమం దెబ్బకు అధికార వైసీపీ చేష్టలుడిగిపోయి చూడటం మినహా చేసేదేమీ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Must Read ;- విద్యుత్ చార్జీల పెంపుతో ఏపీ ప్ర‌జ‌లపై పెను భారం పడింది.

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganap latest newsap newsap policeap politicsgadde rammohan raoLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotopnakka anand babusomireddy chandramohan reddytdptelugu newsysrcp
Previous Post

బెజవాడ డ్రగ్స్ దందా ఇంత పెద్దదా?.. గుట్టు వీడేనా?

Next Post

చిరు మూవీకి నో చెప్పడానికి కారణం ఇదే – సాయి పల్లవి

Related Posts

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

by లియో డెస్క్
November 9, 2026 8:50 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్‌ టాపిక్‌గా...

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

by లియో డెస్క్
November 9, 2026 8:15 pm

టాలీవుడ్ సీనియర్ స్టార్, జగ్గూభాయ్ జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు...

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

by లియో డెస్క్
November 9, 2026 7:10 pm

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, సోషల్ మీడియా వేదికగా ఎంత దుష్ప్రచారం...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

by లియో డెస్క్
November 9, 2026 5:41 pm

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. కృష్ణా జిల్లా...

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

by లియో డెస్క్
November 9, 2026 4:51 pm

పల్లె సీమలే ప్రజాభిప్రాయానికి అసలైన అద్దం అని ఊరికే అనరు. స్థానిక సంస్థల...

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

by లియో డెస్క్
November 9, 2026 4:29 pm

ZPTC, MPTC కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ల గురించి వైసీపీ వర్గాలు పెద్ద...

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

by లియో డెస్క్
November 9, 2026 1:41 pm

పదవుల కోసం కాకుండా కేవలం అపారమైన అభిమానంతో పాతిక సంవత్సరాలుగా చేసిన సేవకు...

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

by లియో డెస్క్
November 8, 2026 8:55 pm

YSRCP చీఫ్‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత మేనత్త...

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

by లియో డెస్క్
November 8, 2026 5:42 pm

అన్న కాలు పెట్టాడు..విజయ్ గ్రాఫ్ పడిపోయింది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దద్దరిల్లుతున్న హెడ్‌లైన్...

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

ముఖ్య కథనాలు

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist