September 5, 2026 3:55 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

క‌ర్ర‌ల‌తో కొట్టుకుని.. రాళ్లు రువ్వుకుని..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద వైసీపీ, టీడీటీ వ‌ర్గాల మ‌ధ్య గ‌లాటా చోటుచేసుకుంది. ఇరువ‌ర్గాలు జెండా క‌ర్ర‌లెత్తుకుని ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. వెర‌సి తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

September 17, 2021 at 1:31 PM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మాట‌ల దాడుల‌ను దాటేసుకుని వైసీపీ, టీడీపీ వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నాయి. త‌మ పార్టీ జెండాలు క‌ట్టుకున్న క‌ర్ర‌ల‌తో ఇరువ‌ర్గాలు కొట్టుకున్న నేప‌థ్యంలో టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు ఇంటి వ‌ద్ద‌ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న రంగంలోకి దిగ‌గా.. వైసీపీ నుంచి పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేశ్ బ‌రిలోకి దిగారు. ఇరువురి వెంట పెద్ద సంఖ్య‌లో రెండు పార్టీల కార్య‌క‌ర్త‌లు ప్ర‌త్య‌క్షంగా దాడుల‌కు తెగ‌బ‌డిన వైనం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ దాడుల్లో జోగి ర‌మేశ్ కారు అద్దాలు ప‌గిలిపోయాయి. అదే స‌మ‌యంలో వైసీపీ దాడుల్లో టీడీపీకి చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌కు గాయాల‌య్యాయి. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఇరువ‌ర్గాల‌పై లాఠీలు ఝుళిపించాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు జోగి ర‌మేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించ‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది. మొత్తంగా గంట‌కు పైగా చంద్ర‌బాబు ఇంటి ప‌రిస‌రాల్లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

గొడ‌వ‌కు నేప‌థ్య‌మిదే..

జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ స‌హా ఇత‌ర అన్ని విప‌క్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నాయి. ఇటీవ‌లి కాలంలో వృద్ధాప్య పింఛ‌న్ల కోత‌, చెప్పాపెట్ట‌కుండానే విద్యుత్ చార్జీల పెంపుల‌తో ఈ విమ‌ర్శ‌ల దాడి మ‌రింత‌గా పెరిగింది. ఈ క్ర‌మంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు గురువారం నాడు సీఎం జ‌గ‌న్ ను టార్గెట్ చేసుకుని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు వైసీపీ శ్రేణుల‌ను బాగానే ఇబ్బంది పెట్టిన‌ట్టున్నాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై పెడ‌న ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి ర‌మేశ్ ఘాటుగా స్పందించారు. అయ్య‌న్న ఎన్ని మాట‌ల‌న్నారో, అంత‌కంటే నాలుగు మాట‌లే ఎక్కువ‌గా జోగి ర‌మేశ్ మాట్లాడారు. జోగి ర‌మేశ్ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీంతో మ‌ళ్లీ రంగంలోకి దిగిన జోగి ర‌మేశ్.. టీడీపీ నేత‌ల‌పైనా, మాజీ సీఎం, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాకుండా జ‌గ‌న్ ను విమ‌ర్శించిన వారిని త‌రిమికొడ‌తామ‌ని, చంద్ర‌బాబును రాష్ట్రం నుంచి త‌రిమికొడ‌తామ‌ని మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బాబు ఇంటి ముట్ట‌డికి య‌త్నం

ఈ మాట‌ల దాడులంతా గురువారం జ‌రిగితే.. శుక్ర‌వారం ఉద‌య‌మే ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటిని ముట్ట‌డించేందుకు వైసీపీ శ్రేణులు త‌ర‌లివెళ్లాయి. జోగి ర‌మేశే ఈ శ్రేణుల‌కు నాయ‌క‌త్వం వహించారు. జోగి ర‌మేశ్ కారులో రాగా.. వైసీపీ శ్రేణులు మాత్రం త‌మ పార్టీ జెండాల‌ను క‌ట్టిన క‌ర్ర‌ల‌ను చేత‌బ‌ట్టుకుని ముట్ట‌డికి కాకుండా దాడుల‌కు వ‌చ్చిన‌ట్టుగానే వ‌చ్చారు. అయితే ఈ త‌ర‌హా ప‌రిస్థితిని ముందుగానే అంచ‌నా వేసిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న టీడీపీ శ్రేణుల‌తో క‌లిసి అక్క‌డ‌కు వ‌చ్చారు. వైసీపీ శ్రేణుల చేతుల్లోని క‌ర్ర‌ల‌ను చూసిన టీడీపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. వెన‌క్కు వెళ్లాలంటూ నినాదాలు చేశాయి. అయితే టీడీపీ శ్రేణుల‌పైకి వైసీపీ శ్రేణులు ఒక్క‌సారిగా దాడికి తెగ‌బ‌డ్డాయి. త‌మ చేతుల్లోని జెండా క‌ర్ర‌ల‌తో దాడికి దిగాయి. ఈ క్ర‌మంలో జోగి కారు అద్దాలు ప‌గిలిపోయాయి. ఓ వైపు బుద్ధా వెంక‌న్న కార్య‌క‌ర్త‌ల‌ను అదుపు చేస్తుండ‌గానే.. జోగి ర‌మేశ్ ఆయ‌న‌పైకి ఎగ‌బ‌డ్డారు. ఎదురెదురుగా నిలిచిన ఇద్ద‌రు నేత‌లు వేళ్లు చూపించుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఇద్ద‌రు నేత‌లు ప‌ర‌స్ప‌రం తోసుకున్నారు. ఈలోగానే పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇద్ద‌రు నేత‌ల‌ను స‌ముదాయించే య‌త్నం చేశారు. అయినా ఫ‌లితం లేక‌పోయింది. బుద్ధా, జోగి తోపులాడుకుంటటూ ఉంటే..వైసీపీ శ్రేణులుల క‌ర్ర‌ల‌తో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి దిగాయి. దీంతో టీడీపీ శ్రేణులు కూడా రాళ్ల దాడికి దిగాయి. వెర‌సి ప‌రిస్థితి చేయి దాటిపోతున్న వైనాన్ని గ్ర‌హించిన పోలీసులు త‌మ లాఠీల‌కు ప‌నిచెప్పారు. ఇరువ‌ర్గాల‌ను త‌రిమికొట్టారు. ఆ త‌ర్వాత జోగి ర‌మేశ్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్ లో ఎక్కించి అక్క‌డి నుంచి త‌ర‌లించ‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది.

Must Read ;- జ‌గ‌న్‌కు రిలీఫ్.. సాక్షిని బుక్ చేసిందే

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsclashLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotoptdptelugu newsysrcp
Previous Post

ఎన్టీఆర్ ముందు హాట్ సీటులోకి దర్శక దిగ్గజాలు

Next Post

సమంత కొత్త సినిమాకి ఓకే చెప్పిందా..?

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Lavanya Tripathi

Actress Naina Ganguly Looks Stunning

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist