June 24, 2026 2:49 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మొత్తంగా టీడీపీపైనే పెట్టేస్తే పోయేదిగా

డీజీపీ కార్యాల‌యంలోకి చొచ్చుకువెళ్లార‌ని, పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగించాని టీడీపీకి చెందిన 17 మంది కీల‌క నేత‌ల‌పై జ‌గ‌న్ స‌ర్కారు కేసులు న‌మోదు చేసింది.

September 20, 2021 at 11:06 AM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
AP Police Have Registered Cases Against 17 Key Leaders Of The TDP
Share on FacebookShare on TwitterShare on WhatsApp

AP Police Have Registered Cases Against 17 Key Leaders Of The TDP : 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబునాయుడు ఇంటి ముట్ట‌డి కోసం వెళ్లిన వైసీపీ నేత‌ల దురుసుత‌నాన్ని అడ్డుకోవ‌డ‌మే పాప‌మ‌న్న‌ట్లుగా.. ఈ ఘ‌ట‌న‌లో వైసీపీ శ్రేణుల రాళ్లు, జెండా క‌ర్ర‌ల దాడుల‌పై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాల‌యానికి వెళ్ల‌డ‌మే త‌ప్ప‌న్న‌ట్లుగా.. టీడీపీకి చెందిన 17 మంది కీలక నేత‌ల‌పై పోలీసులు మూకుమ్మ‌డిగా కేసులు న‌మోదు చేసి పారేశారు. వీరిలో ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలుగా కొన‌సాగుతున్న వారితో పాటుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చంద్ర‌బాబు నివాసంపై దాడికి య‌త్నించిన వైనంపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేత‌లు వెళితే.. వారిని లోప‌లికి అనుమ‌తించ‌కుండా.. గేటు బ‌య‌టే నిల‌బెట్టేసిన పోలీసులు.. తాజాగా వారంతా డీజీపీ కార్యాల‌యంలోకి చొచ్చుకువ‌చ్చార‌ని, పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగించారంటూ అభియోగాలు మోపుతూ కేసులు బుక్ చేసిన వైనం నిజంగానే విస్మ‌యం క‌లిగిస్తోంద‌ని చెప్పాలి.

అసలేం జ‌రిగిందంటే..?

టీడీపీ సీనియ‌ర్ నేత‌, దివంగ‌త స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా గుంటూరు జిల్లాలో ఏర్పాటైన ఓ స‌భ‌కు హాజ‌రైన సంద‌ర్భంగా మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు వైసీపీ స‌ర్కారు తీరుపై విరుచుకుప‌డ్డారు. అయ్య‌న్న ప్ర‌సంగం వైర‌ల్ కావ‌డంతో వైసీపీ శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి. ప్ర‌సంగం చేసిన అయ్య‌న్న‌ను నానా దుర్భాష‌లాడుతూ వైసీపీ నేత‌లు వ‌రుస‌గా మీడియా ముందుకు వ‌చ్చారు. అంతేకాకుండా కృష్ణా జిల్లా పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేశ్ నేతృత్వంలో గ‌త శుక్ర‌వారం నాడు ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటిని ముట్ట‌డించేందుకంటూ.. చేతుల్లో జెండా క‌ర్ర‌ల‌తో రంగంలోకి దిగారు. ఆ స‌మ‌యంలో టీడీపీ కీల‌క నేత బుద్ధా వెంక‌న్న వారిని అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా బుద్ధా, జోగి మ‌ధ్య తోపులాట చోటుచేసుకోగా.. వైసీపీ శ్రేణులు రాళ్లు, జెండా క‌ర్ర‌ల‌తో టీడీపీ శ్రేణుల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడుల‌కు దిగాయి. ఈ దాడుల్లో బుద్ధా స్పృహ త‌ప్పిప‌డిపోగా.. ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు గాయాల‌య్యాయి. ఈ సంద‌ర్భంగా అక్క‌డున్న పోలీసులు వైసీపీ శ్రేణుల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని ఆరోపించిన టీడీపీ శ్రేణులు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశాయి. ఈ గొడ‌వ స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత.. ఆ స‌మ‌యంలో అక్క‌డ బుద్ధా వెంక‌న్న లేకుంటే ప‌రిస్థితి ఏమిట‌న్న దిశ‌గా ఆలోచ‌న చేసిన టీడీపీ శ్రేణులు చంద్ర‌బాబుకు ప్రాణ‌హానీ ఉందని ఆందోళ‌న‌కు గుర‌య్యాయి. ఈ విష‌యాన్ని డీజీపీకి చెప్ప‌డంతో పాటుగా వైసీపీ నేత‌ల‌పై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాల‌యానికి చేరుకున్నాయి. అయితే టీడీపీ శ్రేణుల‌ను లోప‌లికి అనుమ‌తించ‌ని పోలీసులు వారంద‌రినీ గేటు బ‌య‌టే నిల‌బెట్టారు. ఈ దృశ్యాలు రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపాయి.

చొచ్చుకెళ్లార‌ట‌..

డీజీపీ కార్యాల‌యంలోకి అనుమ‌తే లేని టీడీపీ నేత‌లు.. డీజీపీ కార్యాల‌యంలోకి చొచ్చుకెళ్లి పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగించారంటూ తాజాగా ఏఎస్సై మ‌ధుసూద‌న్ రావు ఫిర్యాదుతో టీడీపీకి చెందిన కీల‌క నేత‌ల్లో 17 మందిపై కేసులు న‌మోదు చేశారు. వీరిలో మాజీ మంత్రులు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు,. న‌క్కా ఆనంద‌బాబు, ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్, అమ‌ర్‌నాథ్ రెడ్డిల‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మ‌ల రామానాయుడు, గొట్టిపాటి ర‌వికుమార్‌, బాల‌వీరాంజ‌నేయుడు, ఏలూరి సాంబ‌శివ‌రావు, మాజీ ఎమ్మెల్యేలు దూళిపాళ్ల న‌రేంద్ర‌కుమార్‌, బోడె ప్ర‌సాద్‌, జీవీ ఆంజ‌నేయులు, తెనాలి శ్రావ‌ణ్ కుమార్ త‌దిత‌రులున్నారు. వీరితో పాటు మ‌రికొంద‌రు టీడీపీకి చెందిన కీల‌క నేత‌లు కూడా ఉన్నారు. ఈ కేసులను చూసిన వారంతా.. ఆ మందిపైనే కేసులా? మొత్తంగా టీడీపీ నేత‌లంద‌రిపైనా కేసులు బుక్ చేసి అరెస్ట్ చేస్తే స‌రిపోయేది క‌దా అన్న‌దిశ‌గా సెటైర్లు ప‌డిపోతున్నాయి.

MustRead ;- టీడీపీకి నో ఎంట్రీ.. వైసీపీకి రెడ్ కార్పెట్‌

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap policeAP Police Have Registered Cases Against 17 Key Leaders Of The TDPap political newsap politicsdgp officeLatest NewsLatest Telugu Newslatest telugu news onlineLeaders Of The TDPleo newsleo political newsleotoppolice casestdptdp leaderstdp national president nara chandrababunaidutelugu news
Previous Post

కన్య రాశి | Kanya Rasi September 2021 | Rasi Phalalu In Telugu | Horoscope | Leo Devotional

Next Post

వీళ్ల పోరు ప‌రువు న‌ష్టం దాకా వెళ్లింది

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బాలు కోలుకుంటున్నారు

చట్టానికి దొరకకుండా నేరాలు చేస్తూ ఆస్తులు సంపాదిస్తే అంతా సక్రమమే!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist