June 6, 2026 4:51 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

వెంకీతో చేయాలనే తన కల నిజమైందంటున్న బ్యూటీ

తనకి నచ్చిన పాత్రలను అంగీకరిస్తూ, నిదానమే ప్రధానమన్నట్టుగా కెరియర్ ను కొనసాగిస్తున్న నవీనా రెడ్డి తాజా ఇంటర్వ్యూలో తన గురించిన విశేషాలను ఆవిష్కరించింది.

December 2, 2020 at 3:07 PM
in Tollywood
Actress Naveena Reddy
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైనవారిలో ‘నవీన రెడ్డి’ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ‘F2’ సినిమా ద్వారా తెలుగు తెరకి ఈ అమ్మాయి పరిచయమైంది. ఆ సినిమాలో బ్రహ్మాజీని ఫ్రస్టేషన్ కి గురిచేసే భార్య పాత్రలో ఆమె కొన్ని నిమిషాలే మెరిసినా, లుక్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత నవీన రెడ్డి ‘వెంకీమామ’..’హిట్’ సినిమాల్లోను నటించింది. ‘హిట్’ మూవీలో బాల్యం నుంచే పగ – ప్రతీకారాలు పెంచుకుని, ఒక యువతిని హత్య చేసే పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. తనకి నచ్చిన పాత్రలను అంగీకరిస్తూ, నిదానమే ప్రధానమన్నట్టుగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ అమ్మాయి తాజా ఇంటర్వ్యూలో తన గురించిన విశేషాలను ఆవిష్కరించింది.

*”మాది వ్యవసాయ సంబంధమైన కుటుంబం .. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. చిరంజీవిగారి సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. నటిగా నా కెరియర్ ను మొదలుపెడదామనే నిర్ణయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు వాళ్లు ఒప్పుకోలేదు. అయినా పట్టువీడకుండా అదే పనిగా నేను ప్రయత్నిస్తూనే వచ్చాను .. అలా రెండేళ్లు గడిచిపోయాయి. ఇక నా బాధను భరించలేక అంగీకరించారు. నేను ఎంచుకుంటున్న పాత్రలను చూసి, ఇప్పుడు బాగానే ప్రోత్సహిస్తున్నారు. F2′ సినిమాలో తొలిసారిగా అవకాశం వచ్చింది. చిన్న పాత్రే అయినా టెన్షన్ పడుతూనే చేశాను. ఆ పాత్ర నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

* ‘హిట్’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేశాను. కెరియర్ తొలినాళ్లలోనే అలాంటి పాత్ర పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలామంది ఆర్టిస్టులకు ఒక గుర్తింపు వచ్చిన తరువాత అలాంటి పాత్రలు వస్తాయి. ఆరంభంలోనే అలాంటి పాత్ర నాకు దక్కడం నిజంగా గొప్ప విషయం. నేను నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను కూడా బాగా చేయగలననే విషయం ఈ సినిమా వల్లనే నాకు అర్థమైంది. ‘వెంకీమామ’ సినిమాలో నేను వెంకటేశ్ సిస్టర్ పాత్ర చేశాను. చేసింది చిన్న పాత్రే అయినా, బాగా చేశానంటూ సురేశ్ బాబుగారు మెచ్చుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. రానా ‘విరాటపర్వం’ సినిమాలోను చేసేదానినే .. కానీ నేను వెళ్లి డైరెక్టర్ గారిని కలిసే సరికి ఆలస్యమైపోయింది.

*వెంకటేశ్ గారితో కలిసి నటించాలని ఉండేది .. ‘వెంకీమామ’ సినిమాతో ఆ కల నిజమైంది. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న బాలకృష్ణ సినిమాలోను నటిస్తున్నాను. ఇక చిరంజీవిగారితో .. నాగార్జునగారితో కలిసి నటించే అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి. కంటెంట్ నచ్చితే హీరోయిన్ గా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను .. ఆల్రెడీ హీరోయిన్ గా రెండు సినిమాలు చేస్తున్నాను కూడా. స్క్రిప్ట్ ను బట్టి గ్లామరస్ గా కనిపించడానికి అంగీకరిస్తాను. ఇండస్ట్రీలో అందరితోను కలుపుగోలుగా ఉండాలి .. కానీ నేను అంత త్వరగా కలవలేను. ఒకసారి స్నేహితులయ్యాక మాత్రం చనువుగానే వుంటాను. నన్ను నేను మార్చుకుంటూ .. మరిన్ని అవకాశాలను అందుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. ‘ఉప్పెన’లోను ఒక మంచి పాత్ర చేశాను .. ఆ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.

Tags: entertainment news teluguf2 telugu movietelugu actress naveena reddytelugu newstollywood actor venkateshtollywood celebrity updatestollywood cinema news and gossipstollywood film industryTollywood moviestollywood newsvenky mama
Previous Post

పౌరాణిక చిత్రం పై రానా ఆసక్తి ఎంతమాత్రం తగ్గలేదట!

Next Post

ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ – అఫిషియల్ ఎనౌన్స్ మెంట్!

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Janhvi Kapoor looking hot in Saree

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

చరణ్ సరసన మళ్ళీ వినయ విధేయ భామ

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist