October 28, 2026 9:12 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

యాక్షన్ కింగ్ దర్శకత్వం లో అక్కినేని హీరో?

త్వరలోనే అర్జున్.. నాగచైతన్యతో ఓ వెరైటీ యాక్షన్ మూవీని తెరకెక్కించనున్నాడట. ఆ మేరకు ఇద్దరి మధ్యా కథపరమైన చర్చలు జరుగుతున్నాయట. ఈ వార్త కనుక నిజమైతే.. నాగచైతన్య కెరీర్ లోనే ఇదొక భారీ యాక్షన్ మూవీ కానుందట....

October 30, 2020 at 3:30 PM
in Tollywood
Naga Chaithanya and Arjun
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. దీని తర్వాత చైతూ.. ‘థాంక్యూ’ అనే మరో సినిమానూ మొదలుపెట్టాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ రెండు మూవీస్ కాకుండా చై.. మరో క్రేజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి దర్శకుడు మరోవరో కాదు.. యాక్షన్ కింగ్ అర్జున్.

ఎయిటీస్ లో తెలుగు ప్రేక్షకుల్ని తన యాక్షన్ మూవీస్ తో అలరించిన అర్జున్ సర్జా.. ఆతర్వాత తమిళంలోనూ ఫుల్ బిజీఅయిపోయాడు. కన్నడిగుడు అయినప్పటికీ తెలుగు, తమిళ సినిమాలతో బాగా పాపులరైన అర్జున్.. ఆ తర్వాత దర్శకుడిగానూ సత్తా చాటుకున్నాడు. ‘సేవగన్’ తమిళ సినిమాతో అర్జున్ దర్శకుడిగా మారాడు. ఆ సినిమా సూపర్ హిట్టైంది. ఆ తర్వాత ‘జైహిద్,  శివకాశి, ఏళుమలై, జైహింద్ 2, వాయుపుత్ర’,  లాంటి సినిమాల్ని తెరకెక్కించాడు అర్జున్. ఆయన ఇప్పటివరకూ దాదాపు 12 సినిమాలకు దర్శకత్వం వహించడం విశేషం.

త్వరలోనే అర్జున్.. నాగచైతన్యతో ఓ వెరైటీ యాక్షన్ మూవీని తెరకెక్కించనున్నాడట. ఆ మేరకు ఇద్దరి మధ్యా కథపరమైన చర్చలు జరుగుతున్నాయట. ఈ వార్త కనుక నిజమైతే.. నాగచైతన్య కెరీర్ లోనే ఇదొక భారీ యాక్షన్ మూవీ కానుందట. యాక్షన్ సినిమాల్లో నటించడమే కాకుండా.. వాటిని భారీ గా తెరకెక్కించడంలో కింగ్ అయిన అర్జున్.. చైతూ తో ఏ తరహా సినిమా తీస్తాడో చూడాలి.

Tags: action king arjunarjun sarjakannada movieslatest telugu film newslatest telugu movie newslatest tolly newslove storynaga chaitanya akkinenisai pallavitelugu movie newstelugu new moviestelugu newsThank Youtleugu moivesTollywood latest newstollywood news
Previous Post

మరో నెలకు పైగా విశాఖలోనే..

Next Post

అన్నీ స్కాములు అన్నారు.. ట్రాక్టర్ సర్రిగ్గా నడపలేదు అని కేసు పెట్టారు..

Related Posts

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

by లియో డెస్క్
October 21, 2026 7:07 pm

ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు మరోసారి తమ రాక్షస ఆనందాన్ని...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

రేపు అట్ల తద్దోయ్.. వేసుకోండి ఆరట్లోయ్?

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

ముఖ్య కథనాలు

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist