July 13, 2026 9:08 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అటు ఇటూ తిప్పి.. మసిగుడ్డ కాల్చి కమలంపై పడేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా మతపరమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  ప్రభుత్వ అచేతనత్వమే ఇందుకు పరోక్ష హేతువనే విమర్శలు కూడా పెచ్చుమీరుతున్నాయి.

September 16, 2020 at 10:10 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆంతర్వేది లో రథం దగ్ధం అయిన సంఘటన మరువక ముందే నిన్న విజయవాడలోని నిడమానూరు లో సాయిబాబా విగ్రహం ధ్వoసం, నేడు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారి వెండి రధం లోని మూడు సింహాల బొమ్మలు అదృశ్యం వంటి వరుస సంఘటనలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది. దీనితో ప్రతిపక్షాలు, హిందు సంఘాలు అధికార వైస్సార్ కాంగ్రెసు పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా ఆంతర్వేది లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన రధం దగ్దం కావడానికి ముందు పలు దేవాలయాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం వాటిని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు అటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఇటు హిందు సంఘాలనుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా ఈ సంఘటనలు పై భారతీయ జనతాపార్టీ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న మతపరమైన సంఘటనల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్  హరిచందన్ ను బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి వినతిపత్రాన్ని అందచేయటం ఇప్పుడు చర్చనీయాంశమైనది.

వైకాపాకు గొంతులో పచ్చివెలక్కాయ్..

కేంద్రంలో ని బి.జి.పి. ప్రభుత్వం తో సఖ్యతతో ఉంటున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి  ఈ అంశం మింగుడు పడటంలేదు. తమ ప్రభుత్వం పై బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షుడు  రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. దీనితో ఈ ఘటనల వెనుక అదృశ్య హస్తం బీ.జే.పీ.యే అని వైస్సార్ కాంగ్రెస్  నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని  దేవాలయాల్లో జరుగుతున్న వరుస ఘటనల వెనుక బీజేపీ పాత్ర ఉన్నదంటూ కొందరు వైస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. 

గతంలో   సి.పి.ఎం. ప్రభుత్వం అధికారంలో ఉన్న త్రిపుర రాష్ట్రంలో కూడా  ఇటువంటి సంఘటనలే జరిగాయని, ఆ తర్వాత అక్కడ బీ.జే.పీ పార్టీ అధికారంలోకి వచ్చిందని వైస్సార్ కాంగ్రెస్ నాయకులు అంటున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఆ సమయంలో త్రిపుర లో బీ.జే.పీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సునీల్‌ దియోధర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారని. దీంతో త్రిపుర తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తమ పథకాన్ని అమలు   చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఒక ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలే ఇలా అంటున్నట్టుగా ప్రచారం జరుగుతుండడమే విశేషం. అయితే.. తాము బీజేపీపై అలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా ప్రచారం జరిగిపోతున్నదని వైసీపీ నాయకులు అంటున్నారు. 

ఇక ట్రయాంగుల్ అంతర్యుద్ధం

కాగా ఇప్పటివరకు వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే జరుగుతున్న అంతర్యుద్ధం ఇపుడు వైసీపీ, బీజేపీ పార్టీల మధ్య కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వరసగా జరుగుతున్న ఈ సంఘటనల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయనే భావన లేకుండా రాజకీయపార్టీలు ఈ అంశాలను తమ రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకునేందుకు ప్రయత్నిచటం శోచనీయం.

తాజాగా జరిగిన విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం కు చెందిన వెండి రధం లోని మూడు సింహంవిగ్రహాలు అదృశ్యంపై ఆలయ ఈ. ఓ. సురేషబాబు ఒక రకం గాను, దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరొక విధంగాను వివరణ ఇవ్వడం చూస్తుంటే అధికారులు, మంత్రుల మధ్య సమన్వయం కొరవడినట్లు కనిపిస్తోంది.

ఈ విధంగా అధికారులు రాజకీయనాయకులు భక్తుల మనోభావాలతో చెలగాట మాడటం సమంజసం కాదని ప్రజలు అంటున్నారు.  రాష్ట్రంలో ఒక మతానికి చెందిన గుళ్ళు, విగ్రహాలు, పడగొట్టటం, రధాలను తగలబెట్టటం వంటి చర్యలు తో భక్తులను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలనుకోవాలని అనుకోవటం  ఎంత మాత్రం సమంజసం కాదు. ఈ విధమైన చర్యలవలన ప్రజలు మరిన్ని ఇక్కట్లకు గురికావలసివస్తుంది.

Tags: allegations on bjpdurga gudi caseysrcp minister
Previous Post

వెరైటీ గులాబీలు : అక్కడ స్వపక్షంలోనే.. విపక్షం!

Next Post

హైకోర్ట్‌పై డైరెక్ట్ వార్ ప్రకటించిన జగన్ సర్కార్!

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

చక్ర (రివ్యూ)

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

JR NTR Shreds His Muscles For Komaram Bheem

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట..!

The most hot sexy beauty ananya sen gupta tempting seducing images

Hot Beauty Shobita Rana Stunning stills

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist