June 24, 2026 7:53 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీకి మరో రెండు బిగ్‌ టికెట్‌లు గుడ్‌ బై.. జగన్‌ గుండెజారి గల్లంతయిందే…!!

November 5, 2024 at 1:27 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏపీలో వైసీపీని నిజంగానే జీరోను చేసేలానే ఉన్నాయన్న వాదనలకు అంతకంతకూ బలం చేకూరుతోంది. 2019 ఎన్నికల్లో అధికారం దక్కిన తర్వాత… ఇక 30 ఏళ్ల వరకు మనల్ని అధికారం నుంచి దించే వారెవరూ లేరని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగన్ మాట నిజమేనని ఆయన అనుంగులు కూడా భావించారు. అలాంటి జగన్ అనుంగుల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా, జగన్ కేబినెట్ లో చదువు రాని జలవనరుల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. పెద్ద గొంతేసుకుని వైరివర్గాల మీద పడిపోయే ఆయన ఇప్పుడు వాస్తవం తెలుసుకుని జగన్ కు దూరం జరిగేందుకు పావులు కదుపుతున్నారట. అనిల్ ఒక్కరే కాదు… అనిల్ మాదిరే జగన్ ను నమ్మి తన రాజకీయ జీవితాన్నే ప్రశ్నార్థకం చేసుకున్న పెడన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా వైసీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.

కాంగ్రెస్ లో చోటామోటా నేతగా ఉన్న అనిల్… దివంగత సీఎం వైఎస్ రాజేఖరరెడ్డి మరణం, ఆపై జగన్ కాంగ్రెస్ ను వీడి వైసీపీని ప్రారంభించడంతో ఒక్కసారిగా పెద్ద నేత అయిపోయారు. కొత్త పార్టీలో తనకున్న నోటిని వినియోగించిన అనిల్… అనతి కాలంలోనే జగన్ దృష్టిలో పడిపోయారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ టికెట్ ను ఇప్పించుకున్నారు. ఏకంగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… ఆపై మంత్రి కూడా అయిపోయారు. బీసీ సామాజిక ర్గానికి చెందిన అనిల్… రాజకీయంగా మరింత పురోభివృద్ధిలోకి రావాల్సిన ఈ సమయంలో జగన్ తీసుకున్న ఓ నిర్ణయం ఆయనను జీరోను చేసి పారేసింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ కాదని… అనిల్ ను ఏకంగా ఆయన సొంత జిల్లా నెల్లూరును దాటించి పల్నాడు జిల్లాలో నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా, విద్యావంతుడిగా పేరున్న లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో అనిల్ చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడేం చేయాలో కూడా అనిల్ కు పాలుపోవడం లేదు. గత ఎన్నికల సందర్భంగా తాను విజయం సాధించకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన అనిల్… ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్లడానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారు.

ఇక జోగి రమేశ్ విషయానికి వస్తే…అనిల్ మాదిరే బీసీ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేశ్ కాంగ్రెస్ నుంచే వైసీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే వల్లమాలిన అభిమానం చూపించే జోగి… జగన్ అంటే ప్రాణం ఇస్తానంటూ సెటైరిక్ డైలాగులు పేల్చేశారు. 2019 ఎన్నికలకు ముందు నుంచి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కేంద్రంగా రాజకీయాలు చేసిన జోగి… అక్కడి నుంచే 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా…నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేసేందుకు మందీమార్బలాన్ని వేసుకుని వెళ్లిన జోగి… జగన్ దగ్గర మరిన్ని మార్కులు కొట్టేశారు. ఈ క్రమంలోనే ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జోగికి జగన్ మంత్రి పదవి ఇచ్చారు. మొన్నటి ఎన్నికల దాకా ఆయన మంత్రిగానే కొనసాగినా… అనిల్ మాదిరే జోగి కూడా జగన్ షఫిలింగ్ డెసిషన్ కు బయల్యారు. అప్పటిదాకా తనకు పట్టున్న పెడనను కాదని పెనమలూరు నుంచి జోగిని పోటీ చేయించారు. ఫలితంగా టీడీపీ నేత బోడె ప్రసాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఆపై చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నం, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి కుమారుడి అరెస్ట్, విడుదల..తదితర పరిణామాల నేపథ్యంలో జగన్ కు దూరం జరగాలని జోగి నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే ఆదివారం జరిగిన దేవినేని అవినాశ్ పదవీ ప్రమాణానికి జోగి డుమ్మా కొట్టారు.

అటు అనిల్ అయినా, ఇటు జోగి అయినా… జగన్ తీసుకున్న షఫిలింగ్ డెసిషన్ తో దెబ్బైపోయారు. వీరిద్దరే కాకుండా ఇంకా చాలా మంది ఉజ్వల భవిష్యత్తు కలిగిన నేతలు కేవలం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్లనే ప్రమాదంలో పడిపోయారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని కొందరు త్వరలోనే గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోగా… అనిల్, జోగిలు ఆ దిశగా అడుగులు వేయడానికి ఒకింత సమయం పట్టిందంతే. వైసీపీకి గుడ్ బై చెప్పాల్సిందేనని వీరిద్దరూ ఇప్పటికే దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా సాధ్యమైనంత త్వరగా జగన్ కు దూరం జరగాలని కూడా వారు తీర్మానించుకున్నారట. అయితే వైసీపీని వీడితే తమను అక్కున చేర్చుకునే పార్టీలేమిటన్న దానిపై అనిల్ తర్జనభర్జన పడుతున్నట్లుగా సమాచారం. అయితే రాజకీయంగా వైసీపీని వీడితే… అనిల్ కు ప్రత్యామ్నాయంగా కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనలు మాత్రమే ఉన్నాయి. ఇక జోగి అయితే జనసేనలో చేరిపోయేందుకు సిద్ధమైపోయారని, ఆయనను చేర్చుకునేందుకు పవన్ కల్యాణ్ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

Tags: Another Big Shock To YS jagan.. 2 YCP Leaders Say Good Bye To YSRCP..ap politicsleonewsleotopycp leadersYCP Leaders Say Good Bye To YSRCPys jagan
Previous Post

సీమలో భూమనకు జాతర…. కోస్తాలో అవినాశ్ కు పాతర…!!

Next Post

అప్పు తీర్చమంటే ఎమ్‌ఎల్‌ఏ బావమరిదిపై చేయి చేసుకున్న వైసీపీ నేతలు…!!

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

ఇండియాలోనే మొదటి వర్చువల్ ఫిల్మ్ చేస్తున్న స్టార్ హీరో

సెప్టెంబరు నుంచి సినిమాహాళ్లు తెరుచుకుంటాయా?

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist