August 29, 2026 1:43 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఇది ఆంధ్రా బార్న్‌…. అరకు కాఫీ… బ్రాండ్‌ వేల్యూ పెంచుతున్న ఏపీ సీఎం…!!

December 26, 2024 at 5:46 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… ఏదైనా ఒక పనిని తన భుజానికెత్తుకున్నారంటే… ఆ పని పూర్తి అయి తీరాల్సిందే. అంతేనా… దాని నుంచి చంద్రబాబు ఆశిస్తున్న దానికంటే కూడా అధికంగానే రిజల్ట్ కూడా వస్తోంది. చంద్రబాబును కాస్తంత లోతుగా గమనిస్తున్న వారెవరైనా ఈ విషయం ముమ్మాటికీ నిజమేనని ఒప్పుకుని తీరతారు. అయినా ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే… చంద్రబాబు ప్రస్తుతం అరకు బ్రాండ్ వాల్యూను పెంచడమే లక్ష్యంగా సాగుతున్నారు. అరకు బ్రాండ్ అంటే… అక్కడి గిరిజనులు పండించే పంటల ఉత్పత్తుల ప్రమోషన్ అన్నమాట. వీటిలో అరకు కాఫీకి ప్రత్యేక స్థానముందని చెప్పక తప్పదు.

అరకు కాఫీ రుచిని ఒక్కసారి చూశారంటే… దాని రుచికి మైమరచిపోవడంతో పాటుగా,… దాని రుచిని ఎప్పటికీ మరువలేమంటూ అందరూ చెబుతున్న మాట తెలిసిందే కదా. అలాంటి సుమధురమైన అరకు కాఫీని దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటుగా విదేశాలకూ పరిచయం చేసే దిశగా చంద్రబాబు ఓ బృహత్కార్యాన్నే తన భుజాలకు ఎత్తుకున్నారు. ఇటీవలి చంద్రబాబు పర్యటనలు, సమావేశాల తీరును పరిశీలిస్తున్న వారంతా ఇదే మాట చెబుతున్నారు.

ఆరు నెలల క్రితం సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్నడూ లేని రీతిలో టీడీపీ ప్రచారంలో పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో భాగంగా నాడు విశాఖ వెళ్లిన భువనేశ్వరి.. ఓ సందర్భంలో విశాఖలో అరకు కాఫీని సేవించారట. ఆ రుచికి మైమరచిపోయిన ఆమె… ఆ కాఫీ సేవిస్తూనే తన భర్త చంద్రబాబుకు ఫోన్ చేశారట. ఇదేదో అరకు కాఫీ అంట..మన గిరిపుత్రులే పండిస్తున్నారట… రుచి మాత్రం ఆమోఘంగా ఉంది… దీనిని దేశవ్యాప్తంగా వినియోగించేలా చేయండి అంటూ ఆమె చంద్రబాబును కోరారట.

ఆ తర్వాత ఇటు చంద్రబాబుతో పాటు అటు భువనేశ్వరి… టీడీపీ నేతలు… ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీల నేతలంతా ప్రచారంలో పడిపోయారు. ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు మరోమారు సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఆ వెంటనే తన సతీమణి చెప్పిన మాటలను మరోమారు గుర్తు చేసుకున్న చంద్రబాబు… అరకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని తీర్మానించుకున్నారు.

సాధారణంగా చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా… ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులను కలిసే సమయంలో వారికి ఏ వెంకటేశ్వర స్వామి ప్రతిమనో, లేదంటే అమరావతి చిత్రపటాన్నో ఇచ్చి వారిని సత్కరించేవారు. తాజాగా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు…బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు అయ్యారు. ఈ సందర్భంగా విడుదలైన ఫొటోల్లో చంద్రబాబు తాను కలిసిన ప్రముఖులకు అందంగా తీర్చిదిద్దిన రెండు ప్యాకెట్లను ఇస్తూ కనిపించారు. ఆ ప్యాకెట్లు ఏమిటా? అంటూ అందరూ ఆసక్తిగా గమనించారు. తాజాగా ఆ బాక్సులేమిటన్నది తేలిపోయింది. అవన్నీ.అరకు కాఫీ పొడితో నిండిన అందమైన ప్యాకేజీతో కూడిన ప్యాకెట్లు అంట. అంటే… తన సతీమణి చెప్పినట్లుగా అరకు కాఫీని చంద్రబాబు… దేశంలోని అన్ని ప్రాంతాల ప్రముఖులకు చేరేలా ఈ ప్యాకెట్ల బహుమతులను ఎంచుకున్నారట.

ఇదిలా ఉంటే.. అమరావతికి వస్తున్న ఇతర రాష్ట్రాలు, ఆయా కంపెనీల ప్రతినిధులు, విదేశాలకు చెందిన ప్రముఖులకు కూడా చంద్రబాబు ఇవే గిఫ్గులను అందజేస్తున్నారట. ఇటీవలే జపాన్ కు చెందిన ప్రతినిధి బృందం అమరావతి పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారంతా చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం జపాన్ ప్రతినిధులందరికీ… తలా రెండు ప్యాకెట్ల చొప్పున ఈ అరకు కాఫీ ప్యాకెట్లను అధికారుల చేత అందించారట. మొత్తంగా ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు… తాను కలలు గంటున్న అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూనే… అరకు బ్రాండ్ కూ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారన్న మాట

Tags: AP CM is increasing the brand value of Araku Coffee..appoliticsAraku CoffeeCM Chnadrababuleonewsleotop
Previous Post

అమరావతికి వందల విదేశీ కంపెనీలు.. లక్షల కోట్ల పెట్టుబడులు…!!

Next Post

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు రేంజ్‌ పెంచేసిన బీజేపీ, ఎన్‌డీఏ నేతలు… జగన్‌కి బీపీ…!!

Related Posts

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

by లియో డెస్క్
August 28, 2026 4:20 pm

  రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు, భారీ పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రిగా ఎంత బిజీగా...

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

by లియో డెస్క్
August 28, 2026 3:30 pm

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇది పరీక్షా కాలం. రాజకీయంగా తన...

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

by లియో డెస్క్
August 27, 2026 7:42 pm

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కానుక ఇచ్చింది. రాజధాని చుట్టూ...

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

by లియో డెస్క్
August 26, 2026 6:51 pm

స్థానిక ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక అడుగు...

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

by లియో డెస్క్
August 26, 2026 5:44 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమవుతోంది....

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

by లియో డెస్క్
August 26, 2026 4:21 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీ ఇప్పుడు పూర్తిగా...

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

by లియో డెస్క్
August 25, 2026 10:47 pm

వైసీపీ హయాంలో జరిగిన AP లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి...

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
August 25, 2026 6:42 pm

Nకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. అనంతపురం జిల్లాలో...

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

by లియో డెస్క్
August 25, 2026 5:13 pm

  ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక స్థానంలో నిలిచిన బొత్స కుటుంబం నుంచి...

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

by లియో డెస్క్
August 24, 2026 9:00 pm

ఆకాశం మీద ఉమ్మేస్తే.. తిరిగొచ్చి మొహం మీదే పడుతుంది. పని చేసే ప్రభుత్వంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

చిరంజీవి తీసుకున్న కేర్ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను

బీఎస్పీలో చేరిన‌ ఆర్ఎస్పీపై దాడి షురూ

అమరావతికి వందల విదేశీ కంపెనీలు.. లక్షల కోట్ల పెట్టుబడులు…!!

ఇస్మార్ట్ హీరో నిరీక్షణ ఫలించేనా..?

బిగ్ బాస్ విజేత కాబోయేది ఎవరు?

నానీ సినిమా కోసం హైద్రబాద్ లో భారీ కోల్ కత్తా సెట్

ముఖ్య కథనాలు

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist