కాజల్ అగర్వాల్ కు పెళ్లికళ వచ్చేసింది. ఈరోజే ఆమె పెళ్ళి. దీంతో ఆమె తన బ్యాచ్ లైర్ లైఫ్ కు చరమగీతం పాడేసినట్లే. తర్వాత సినిమాల్లో నటింస్తుందా లేదా అన్నది చూడాలి. కాజల్, గౌతమ్ కిచ్లు ఈరోజు ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే పెళ్లి హడావుడి మొదలైంది. ముంబయిలోని కాజల్ ఇంట్లోనే మెహందీ వేడుక నిర్వహించారు. ఈ మెహందీ ఫొటోలను కాజల్ ఇన్ స్టాలో పోస్టు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయ బద్దంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతున్నట్లు సమాచారం.
జగన్‌ని టెన్షన్ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!
ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...











