May 3, 2026 7:40 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

కామ్ గా ఉంటే ఆర్నబ్ గోస్వామీ ఎందుకు అవుతాడు!

రిపబ్లిక్ ఛానల్ అధినేత ఆర్నబ్ గోస్వామీ శివసేన ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇంతకింతకు బదులు తీర్చుకుంటామని గట్టి సవాలే చేశారు.

October 9, 2020 at 4:06 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన నేత బాల్ ఠాక్రే. అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అడ్డుకట్టవేసిన ఘనత ఆయనది. కానీ ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికలలో ఆయన పాల్గొనలేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినా పార్టీ సీనియర్ నాయకుడు మురళి మనోహర్ జోషికి బాధ్యతలు అప్పగించి సైలెంట్ గా ఉన్నారు. ఆయన వారసుడిగా రంగప్రవేశం చేసిన ఉద్దవ్ ఠాక్రే కూడా తొలినాళ్ళలో చాలా సైలెంట్ గా ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికలలో తొలిసారి ఆ కుటుంబం ఎన్నికలలో పాల్గొంది. ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత బీజేపీతో విభేదించిన ఉద్దవ్ కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఉద్దవ్ తడబాటు

తన సతీమణి రష్మీ ఠాక్రే సలహాతో ఉద్దవ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. పరిపాలన అంశంలో సరైన అవగాహన లేకపోవడంతో ఉద్దవ్ తన మార్క్ ఇప్పటివరకు చూపలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. కరోనా నియంత్రణ, వరదలు లాంటి అంశాలలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలతోనే ఇరుకున పడ్డ ఉద్దవ్ కు సుశాంత్ కేసు పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టింది. కంగనా ఆరోపణల నేపథ్యంలో సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ను కట్టడి చేయకపోవడంతో ఉద్దవ్ పై విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది.

పవార్ సలహను వినండి మహాప్రభో

ఏకంగా కంగనా రనౌత్ ఇంటిని ముంబై అధికారులు పడగొట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఉద్దవ్ చర్యలపై చర్చ జరిగింది. ఈ సమయంలోనే ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా శివసేనకు ఓ సలహ కూడా ఇచ్చారు. సున్నితమైన అంశాలలో జాగ్రత్తగా వ్యవహరించాలని కురువృద్ధుడు పవార్ సలహాఇచ్చినా ఉద్దవ్ ప్రభుత్వం పాటించడంలేదు. అందుకు రుజువుగా ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామీ విషయం చెప్పాలి. సుశాంత్ కేసులో తమ ప్రభుత్వంపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని కేసులు పెట్టారు. ఆ కేసు నుంచి ఆర్నబ్ బెయిల్ తెచ్చుకొని బయట పడ్డాడు. కానీ ఆయనను విడిచిపెట్టకుండా బార్క్ మీటర్లను ట్యాపింగ్ చేశారంటూ కేసులు నమోదు చేశారు.

ఢీ అంటే ఢీ

ఆర్నబ్ గోస్వామీ జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న డిబేట్ చర్చలను రసవత్తరంగా మార్చి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. అవతలి వారు మాట్లాడే అవకాశమివ్వడని విమర్శలు వచ్చినా బీజేపీకి మద్దతుగా నిలిచే ఛానల్ అంటూ ప్రచారం జరిగినా రిపబ్లిక్ ను దేశంలోనే నెంబర్ 1 ఛానల్ గా నిలిపారు. మిగిలిన జర్నలిస్టులు కూడా చర్చా వేదికలలో ఆర్నబ్ గోస్వామీని ఫాలో అయ్యేలా ఆయన బలమైన ముద్ర వేశారు. మరి అలాంటి ఆర్నబ్ తమపై కేసులు వేస్తే ఊరుకుంటారా? మహా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ప్రెస్ మీట్ పెట్టిన ముంబై కమీషనర్ ను ఉద్దేశించి ఏకంగా రా వచ్చి అరెస్ట్ చేసుకో అంటూ సవాలు చేశారు. వార్తలు ప్రసారం చేస్తాం… ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తున్న కేసుల విషయంలో విచారణ జరిపి తీరుతామంటూ ఆర్నబ్ హెచ్చరించారు. ఇంతకింతకు బదులు ఇస్తామంటూ ఆర్నబ్ గర్జించారు. మీడియాతో జాగ్రత్తగా వ్యవహరించకుండా ఇష్టారీతిలో వ్యవహరిస్తే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయనే చర్చ జరుగుతోంది.

Tags: Arnab Goswamiarnab goswami vs Uddhav Thackerayleotopmumbai police on republic tvrepublic channelRepublic Media Networktrp scam exposed
Previous Post

కృష్ణ ‘గాజుల కిష్టయ్య’ సినిమాకి 45 ఏళ్ళు

Next Post

తమ ప్రాజెక్ట్ లోకి అమితాబ్ ను స్వాగతించిన అశ్వనీదత్

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

టీడీపీ సోష‌ల్ మీడియా పైపైకి!.. క‌కావిక‌లమైన‌ వైసీపీ వింగ్‌!

సోలో హీరోగా మార్కెల్ ‘హల్క్’ వచ్చేస్తున్నాడు

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

Janhvi Kapoor looking hot in Saree

అల్లుడు జగన్ మీద అప్పుడే విరక్తి పుట్టిందా?

శర్వానంద్ కు జోడీగా కన్నడ బ్యూటీ

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist