April 20, 2026 1:00 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ఎన్టీఆర్ ‘లవకుశ’తోనే పాన్ ఇండియాకు భీజం

నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావునే మన తొలి పాన్ ఇండియా హీరో అనుకోవాలి. శ్రీరాముడు అనే పౌరాణిక పాత్రతో యావద్భారతావని ప్రేక్షకుల మనసుల్ని చూరగొన్నారాయన.

May 19, 2021 at 6:03 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు సినిమా గురించి మాట్లాడాలంటే మనం ఇవాళ ‘బాహుబలి’ గురించే మాట్లాడుతున్నాంగానీ అంతకుమించిన చిత్ర రాజాలు ఉన్న విషయాన్ని మనం మరచిపోతున్నాం.

ఏ టెక్నాలజీ లేని రోజుల్లో కళఖండాలను రూపొందించిన ఘన చరిత్ర మన తారకరాముడి కాలం నుంచే ఉంది. అందులోని ఓ ఆణిముత్యం ‘లవకుశ’ గురించి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవలసి ఉంది. అది తెలుసుకోవాలంటే అరవై ఏళ్ల వెనక్కి వెళ్లాల్సిందే. 1963 మార్చి 29న ‘లవకుశ’ చిత్రం విడుదలైంది. ఇలాంటి సినిమా తీయడం మహాయజ్ఞం అని ఆనాడే రుజువైంది. ఈ సినిమా తెరవెనక కథ చెప్పాలి అంటే 1956లోకి వెళ్లాల్సిందే. అప్పుడు లలితా ఫిలింస్ ‘చరణదాసి’ అనే చిత్రాన్ని నిర్మించింది.

ఇందులో ఓ చిన్న సన్నివేశంలో ఎన్టీఆర్, అంజలీదేవి సీతారాములుగా కనిపించారు. అప్పుడు ఈ చిత్ర నిర్మాత శంకర్ రెడ్డికి ఓ ఆలోచన వచ్చింది. వీరిద్దరినీ సీతారాములుగా పూర్తిస్థాయి చిత్రం నిర్మిస్తే ఎలా ఉంటుందన్నదే ఆ ఆలోచన. వెంటనే ఆయన మనసులో 1934లో వచ్చిన ‘లవకుశ’ చిత్రం మెదిలింది. సి. పుల్లయ్యను సంప్రదించారు. ఆయన ఓకే చేద్దాం అన్నారు. అప్పటిదాకా తెలుగులో కలర్ సినిమానే లేదు. అందుకని ఈ సినిమాని గేవా కలర్ లో చేయాలని అనుకున్నారు. సినిమా స్క్రిప్టు విషయంలో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు.

సదాశివ బ్రహ్మం కథ, మాటలు, కొన్ని పాటలు రాశారు. కొన్ని పాటలు పద్యాలను సముద్రాల రాశారు. మరికొన్ని పాటల్ని కొసరాజుతో రాయించారు. ఘంటసాల సంగీతం సమకూర్చారు. పాత సినిమాని యథాతథంగా తీయకుండా మార్పులు చేశారు. స్వర్ణసీతకు సంబంధించిన ఘట్టాన్ని ఇందులో చేర్చారు. లవకుశ సినిమా షూటింగ్ 1958 మార్చి 5న చెన్నైలోని విజయావాహిని స్టూడియోలో ప్రారంభమైంది. కొంత షూటింగ్ జరిగింది. ఆ తర్వాత ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో షూటింగ్ ఆగిపోయింది. అల మూడేళ్లు గడిచిపోయింది.

రాయవరంలో ఎంజీఆర్ ఇంటి ఎదురుగా ఉన్న తోటలో వాల్మీకి ఆశ్రమ సెట్ వేశార. షూటింగ్ నిలిచిపోవడంతో ఆ సెట్ కూడా పాడైపోయింది. పైగా ఇందులో లవకుశులుగా నటించిన పిల్లలు కూడా ఎదిగిపోయారు. సినిమా షూటింగ్ కొనసాగాలి అంటే ఫైనాన్స్ కావాలి. అంతకుముందు షూటింగ్ చేసిన భాగాన్ని చక్కగా ఎడిట్ చేసి డస్ట్రిబ్యూటర్లు అందరికీ చూపిస్తూనే ఉన్నారు. ఆఖరుకు సుందర్ లాల్ నహతా ముందుకొచ్చారు. ఆయన నిర్మాత, పంపిణీదారుడు. ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభమైంది.మరో పక్క దర్శకుడు సి పుల్లయ్యగారి ఆరోగ్యం పాడైంది.

దాంతో పుల్లయ్య కుమారుడు సి.ఎస్. రావు ప్రముఖ దర్శకుడు బి.ఎన్. రెడ్డిని కలిసి ఈ సినిమాని పూర్తి చేయమని కోరారు. ఎందుకంటే అప్పటికే ఆయన సీత కథను సినిమాగా తీయాలనుకున్నారు. ఈ సినిమా బాధ్యతలకు చేపట్టడానికి బి.ఎన్. రెడ్డి అంగీకరించలేదు. ‘ఈ సినిమా మీ నాన్న సొత్తు.. నువ్వే దీన్ని పూర్తి చెయ్యి’ అన్నారు. అంతకుముందు పూర్తయిన ఎనిమిది వేల అడుగుల చిత్రానికి తోడు మరో 12 వేల అడుగుల చిత్రాన్నిపూర్తిచేసి ఇచ్చారు సి.ఎస్. రావు.

కలర్ సినిమాకొచ్చిన కష్టాలు

గేవా కలర్ లో సినిమా తీయాలంటే లైటింగ్ ఎక్కువగా కావాలి. దాంతో విపరీతమైన వేడి. క్లోజప్ షాట్ లకైతే నటులు భరించడం కూడా కష్టం. ముఖ్యంగా ఎన్టీఆర్ లో ఓర్పు ఎక్కువ. దేనికీ భయపడలేదు. నటులంతా సహకరించడంతో సినిమా పూర్తయిపోయింది. సినిమా విడుదలైన ప్రతిచోటా జనం బ్రహ్మరథం పట్టారు. శంకర్ రెడ్డి కల ఫలించింది, సుందర్ లాల్ నహతా చేతికి డబ్బే డబ్బు. తీర్థయాత్రలకు వెళ్లినట్టుగా జనం బళ్లు కట్టుకుని మరీ థియేటర్లకు వచ్చేవారు. ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్ర ధరించి ఆంధ్రుల ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. లవకుశుల వయసు మారిపోయినా జనం పట్టించుకోలేదు.

గ్రాఫిక్స్ లేని రోజుల్లో కూడా కేవలం కెమెరా పనితనంతో ప్రతిభ చూపడం నాటి ప్రత్యేకత. సినిమా క్లైమాక్స్ లో భూమి రెండుగా చీలి సీతాదేవి తల్లి గర్భంలోకి వెళ్లిపోయే సన్నివేశం హైలైట్ గా నిలిచింది. అలా విడిపోయే సన్నివేశం కోసం వందల ట్రాలీల మీద గడ్డి, మట్టి పరిచారు. ఎండిపోయిన ఆకులు ఎగిరే ఎఫెక్ట్ కోసం పెద్ద పెద్ద ప్రొఫెల్లర్స్ వినియోగించారు. భూమి విడిపోవడం కోసం మట్టితో నిండిన ట్రాలీలను లాగేవారు. అలా భూమి మూడు భాగాలుగా విడిపోయినట్టు చూపారు. ఇక్కడ కెమెరామన్ పి ఎల్ రాయ్ పనితనం కనిపిస్తుంది. రవికాంత్ నగాయిచ్ యారో ట్రిక్స్ ఎంతో ఉపకరించాయి.

ఇందులో ప్రతి పాత్రా పౌరాణిక పాత్రలను గుర్తుచేసింది. నాగయ్య అచ్చుగుద్దినట్టు వాల్మీకి లానే కనిపించారు. శ్రీరాముడిగా ఎన్టీఆర్, సీతాదేవిగా అంజలీదేవి ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. 75 వారాలు ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రంగా రికార్డులకు ఎక్కింది ఈ లవకుశ. 62 కేంద్రాలలో శత దినోత్సవం, 18 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. 365 రోజులకు కోటి రూపాయలు సాధించిన తొలి దక్షిణాది చిత్రంగానూ రికార్డులకెక్కింది. అప్పట్లో టిక్కెట్ ధర 25 పైసలు మాత్రమే. ఒక్కో థియేటర్ ఉన్న చోట అక్కడ ఉన్న జనాభాకన్నా నాలుగైదు రెట్లు ఎక్కువగా టిక్కెట్లు కొన్నారంటే చూసిన వారే మళ్లీ మళ్లీ చూశారు.

ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ సినిమా విజయదుంధుబి మోగించింది. తమిళం, హిందీ డబ్బింగ్ సినిమా సైతం ఘనవిజయం సాధించింది. అప్పట్లో ఈ ఘనత ఒక్క ఎన్టీఆర్ కే దక్కింది. ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి నుండి జాతీయ అవార్డును సైతం ఈ సినిమా అందుకుంది. ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’, ‘జగదేకవీరుని కథ’ చిత్రాలు మాత్రమే ‘లవకుశ’తో సరితూగుతాయి. ముఖ్యంగా కరుణ రసం ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ‘తెలుగునాట రామాలయం లేని ఊరు లేదు, ‘లవకుశ’ పాటలు మోగని గుడిలేదు, వాటిని వినని తెలుగువాడు లేడ’నేది ఒక నానుడిగా మారింది. ఒకవిధంగా చెప్పాలంటే తొలి పాన్ ఇండియా సినిమా ‘లవకుశ’ అనే చెప్పాలి.

Tags: behind the screen of ntr lava kusaleotopntr lavakusa
Previous Post

రుయా ఘటనపై కౌంటర్ దాఖలు చేయండి : హైకోర్టు

Next Post

ఎట్టకేలకు విడుదలైన సీబీఎన్ ఆర్మీ ప్రతినిధులు

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

దక్షిణాదిలో ఒకే విడత.. పశ్చిమ బెంగాల్‌లో 8 విడతల్లో

భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్

Stunning Beauty Ruhani Sharma looks sizzling hot in these pictures

దిగజారిపోతున్న జగన్..

జగన్‌ అవినీతి గనుల అధికారి కోసం ఏసీబీ వేట..!!

తల్లిదండ్రులూ.. సందేహాలు మానండి.. వెన్ను తట్టి ప్రోత్సహించండి..

ముఖ్య కథనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist