December 7, 2025 8:19 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బబుల్ గమ్ మూవీ రివ్యూ

December 29, 2023 at 4:48 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ సినిమానే బబుల్ గమ్. యూత్ టార్గెట్ గా దర్శకుడు రవికాంత్ పేరేపు
బబుల్ గమ్ సాగుతుంది కదా అని సినిమాని కూడా సాగదీయాలని అనుకున్నట్టుంది. ఇంతకుముందు క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల డైరెక్ట్ చేసిన రవికాంత్ ఈసారి నేటితరం ప్రేమకథను ఎంచుకుని ఈ ప్రయోగం చేశాడు. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. ఎలా ఉందో చూద్దాం.

కథలోకి వెళితే..

ఇది సాగలాగిన ఓ ప్రేమకథ. డీజే టిల్లు, అర్జున్ రెడ్డి కలగలిపి వండినట్టుగా అనిపిస్తుంది. ఆది(రోషన్ కనకాల) ఓ మధ్య తరగతి కుర్రాడు. డీజే అవ్వాలనేది అతని కల. అలా ఓ పబ్ లో అతని కోరికను తీర్చుకుంటాడు. అక్కడి వచ్చిన జాను(మానసా చౌదరి)ను చూసి ప్రేమలో పడతాడు. అబ్బాయిలను ఓ టాయ్ లా చూసే మనస్తత్వం ఆమెది. పైగా ఆమె డబ్బున్న కుటుంబంలోనిది. ఓ టాయ్ లాగేనే ఆదికి దగ్గరైనా అది సిన్సియర్ ప్రేమగా మారుతుంది. అతని బట్టటు కొంటుంది, తన క్రెడిట్ కార్డు ఇస్తుంది. కారు కూడా ఇస్తుంది. కానీ అతను మరో అమ్మాయిని ముద్దుపెట్టుకోవడం చూసి చివరికి అన్నీ లాగేసుకుని అతన్ని వీధిన పడేస్తుంది. ప్రేమలో పరాభవం ఎదురైన ఆదికి జీవితం మీద కసి పెరుగుతుంది. అది తన కెరీర్ మీద ఫోకస్ పెట్టేలా మారుతుంది. వీరిద్దరి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగి ఎలా ముగిసిందన్నదే అసలు కథ. సాధారణంగా బబుల్ గమ్ నములుతుంటే ఎంత తియ్యగా ఉంటుందో నమిలే కొద్దీ అది సాగుతుంటుంది. చివరికి ఆ తీపి పోయి గమ్ మాత్రమే మిగులుతుంది. పూర్తిగా చప్పగా మారగానే దాన్ని ఊసి పడేస్తాం. అది ఎవడి చెప్పుకో, బూటుకో అంటుకుని చిరాకు తెప్పిస్తుంది. ప్రేమ కూడా ఈ బబుల్ గమ్ లాంటిదేనని దర్శకుడు ఈ కథకు ఈ పేరు పెట్టినట్టున్నాడు.

ఎలా తీశారు? ఎలా చేశారు?

ఆదిగా రోషన్ కనకాల నటన అనేది తన రక్తంలోనే ఉందని తొలి సినిమాతోనే నిరూపించుకున్నాడు. డ్యాన్స్ లో ఈజ్, నటనలో వేరియేషన్స్ చూపడంలో నైపుణ్యం లాంటివి తొలి సినిమాలోనే కనిపించాయి. నూటికి నూరు శాతం తన పాత్రకు న్యాయం చేశాడు. కచ్చితంగా హీరోగా నిలబడతాడన్న నమ్మకాన్ని ఈ సినిమా ఇచ్చింది. ఇక జాను పాత్ర పోషించిన మానసా చౌదరి విషయానికి వస్తే రొమాంటిక్ సన్నివేశాల్లోనూ, భావోద్వేగాలను పండించడంలోనూ ప్రతిభను చాటుకుంది. నేటి యూత్ కు కనెక్ట్ అయ్యే పాత్రగానే చెప్పొచ్చు. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. ప్రేమ అంటే ఇంతకంటే వేరే చెప్పేదేమీ ఉండదు కూడా. ముఖ్యంగా ఈ సినిమాలో చైతు జొన్నల గడ్డ పోషించిన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. అతనిలోని టైమింగ్ ఆకట్టుకుంటుంది. తెలుగు సినిమాకు మరో మంచి తండ్రి దొరికాడని అనుకోవచ్చు. సంగీత పరంగా ప్లస్ లు మైనస్ లు చాలా ఉన్నాయి. పాటలు ఆకట్టకున్నాయి. బీజీఎం కొన్ని సందర్భాల్లో మెప్పించినా మరి కొన్ని సందర్భాల్లో చిరాకు తెప్పించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో డైలాగులు వినిపించకుండా మ్యూజిక్ అడ్డం పడింది. దాంతో కథలో క్లారిటీ మిస్సయిన భావన కలిగింది. సినిమా ముగింపు అసంపూర్తిగా అనిపిస్తుంది. దర్శకుడు కూడా కథను నడపడంలో తడబాటు కనిపించింది. కథనం ఓ ప్లోలో సాగలేదు. పడుతూ లేస్తూ ముందుకు సాగింది. ప్రేమికుల గమ్యం గందరగోళానికి దారితీసింది. షికార్లు.. రొమాన్స్‌లు.. లిప్‌ లాక్‌ లు లాంటి వాటితో కథ నడిపేద్దామని దర్శకుడు డిసైడ్ అయినట్టుంది. హీరోయిన్ తల్లిదండ్రులుగా హర్షవర్ధన్, అనుహాసన్ లివింగ్ రిలేషన్ పాతికేళ్ల తర్వాత పెళ్లిగా మారడం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. శ్రీచరణ్ పాకాల రీరికార్డింగ్ బాగున్నా కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టింది. దానివల్లే కథలో క్లారిటీ మిస్సయింది. రీరికార్డింగ్ లో ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. టార్గెట్ ఆడియన్స్ యూత్ కాబట్టి దర్శకుడి లక్ష్యం నెరవేరినట్టే. సుమ, రాజీవ్ కనకాల పుత్రోత్సాహం కూడా నెరవేరినట్టే.

నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి
సాంకేతికవర్గం: సంగీతం: శ్రీచరణ్ పాకాల, కమెరా: సురేష్ రగుతు; కథ: రవికాంత్ పేరెపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని; దర్శకత్వం: రవికాంత్ పేరేపు; నిర్మాణం: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
విడుద‌ల తేదీ: 29-12-2023
ఒక్క మాటలో: సాగలాగిన బబుల్ గమ్ లాంటి ప్రేమ
రేటింగ్: 2.75/5

– హేమసుందర్ పామర్తి

Tags: bubblegumleo entertainmentleotopMaanasa Choudharyravikanthroshankanakalatollywoodtollywoodupdates
Previous Post

లోకేష్‌ ఎత్తుకి వర్మ వ్యూహం అట్టర్‌ ఫ్లాప్‌… కాపాడలేకపోయిన జగన్‌…!!

Next Post

పల్నాడు వైసీపీలో వర్గపోరు.. వారికి టికెట్లు కష్టమేగా..?

Related Posts

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

by లియో డెస్క్
December 6, 2025 6:32 pm

కోనసీమకు దిష్టి తగిలిందని పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ...

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

by లియో డెస్క్
December 5, 2025 7:35 pm

కుప్పంలో అప్పటి సీఎం జగన్‌ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు...

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

by లియో డెస్క్
December 4, 2025 1:31 pm

దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర కల సాకారం అయ్యే సమయం వచ్చింది. విశాఖ...

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

by లియో డెస్క్
December 2, 2025 7:26 pm

CID మాజీ చీఫ్‌ PV సునీల్‌ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా...

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

by లియో డెస్క్
December 2, 2025 6:19 pm

జగన్‌ చేసిన తప్పును.. కూటమి ప్రభుత్వం నెత్తిన వేయాలని చూస్తున్నారు వైసీపీ నేత...

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

by లియో డెస్క్
December 2, 2025 12:51 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా??...

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

by లియో డెస్క్
December 1, 2025 8:14 pm

ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే...

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

by లియో డెస్క్
December 1, 2025 5:04 pm

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు కల. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి...

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

by లియో డెస్క్
December 1, 2025 11:44 am

పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా...

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

by లియో డెస్క్
November 29, 2025 4:58 pm

వైసీపీ నేతలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు, లీగల్ సెల్‌ అడ్వకేట్లు సైతం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

Telugu Actress Ananya Nagalla Latest Hd Images

Mind Blowing Hot Photos Of Ketika Sharma

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

మీరంతా క్షేమమే కదా.. ఇదీ నా స్వగతం?

‘సంక్రాంతి’ పండుగ పరమార్థం

కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల దారుణ హత్య

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist