September 11, 2026 7:46 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

January 23, 2026 at 7:38 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది అసలైన విజయం. టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్‌కు ఈ మాట అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ట్రోల్స్, బాడీ షేమింగ్‌తో ప్రత్యర్థులు కుంగదీయాలని తీసినా..తన అద్భుతమైన పనితీరుతో వారికి సమాధానం చెప్పారు లోకేష్. అనతికాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇవాళ నారా లోకేష్ బర్త్‌డే.
………….
నారా లోకేష్‌ ప్రయాణం అంత అషామాషీ కాదు. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో MBA, కార్నెగీ మెలన్ లో బ్యాచిలర్స్ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతుడు ఆయన. వరల్డ్ బ్యాంక్‌లో పని చేసిన అనుభవం,హెరిటేజ్ సంస్థను లాభాల బాటలో నడిపించిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. అలాంటి కార్పొరేట్ లగ్జరీ లైఫ్‌ను వదులుకుని, తాత, తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తెరవెనుక వ్యూహకర్తగా మొదలై, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, మంత్రిగా ఆయన ప్రయాణం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఐతే గడిచిన ఐదేళ్ల కాలం లోకేష్‌ను ఓ పూర్తి స్థాయి పొలిటిషీయన్‌గా మార్చింది. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ..యువగళం పాదయాత్రతో జనం నాడి పట్టుకున్నారు. ఎండనకా, వాననకా వేల కిలోమీటర్లు నడిచి, ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ పాదయాత్రే లోకేష్‌లోని పోరాట పటిమను ప్రపంచానికి పరిచయం చేసింది.
………….
గడిచిన రెండేళ్లలో లోకేష్‌ తనను తాను నిరూపించుకున్నారు. ప్రధాని మోదీ సైతం నారా లోకేష్‌ను పలుమార్లు ప్రత్యేకంగా అభినందించారు. ఒకప్పుడు కేవలం చంద్రబాబు తనయుడిగా మాత్రమే తెలిసిన లోకేష్, ఇవాళ నేషనల్ పాలిటిక్స్‌లో కీ ప్లేయర్‌గా ఎదిగారు. NDA కూటమిలో టీడీపీ ప్రాధాన్యత పెరగడంలో లోకేష్ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోకేష్ విజన్‌ను, పనితీరును ప్రత్యేకంగా అభినందించడం ఆయన స్థాయిని తెలియజేస్తోంది. ఇటీవల ప్రధానితో జరిగిన భేటీలో ఏపీ అభివృద్ధిపై లోకేష్ చూపిన చొరవ, సబ్జెక్ట్ నాలెడ్జ్ జాతీయ నేతల దృష్టిని ఆకర్షించింది.
………….
ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా లోకేష్ పనితీరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడే HCL, కియా వంటి దిగ్గజాలు ఏపీకి వచ్చాయి. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే..TCSను విశాఖకు తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యారు. దీనివల్ల దాదాపు 10,000 మందికి ఉపాధి లభించనుంది. ఇక ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్‌ పెట్టుబడిని తీసుకువచ్చి చీఫ్ జాబ్ క్రియేటర్‌గా పేరు సంపాదించుకున్నారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా..స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కొత్త నినాదంతో అంతర్జాతీయ కంపెనీలను ఏపీకి క్యూ కట్టేలా చేస్తున్నారు.
………….
విద్యాశాఖ మంత్రిగా కూడా తనను తాను నిరూపించుకున్నారు లోకష్. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థి లోకానికి కొత్త ఆశలను కల్పిస్తున్నాయి. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేయడం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సిలబస్‌లో మార్పులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. విద్యార్థులతో మమేకమవుతూ, వారి ఆలోచనలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు.
………….
గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు, వేధింపులకు గురైన కార్యకర్తలకు లోకేష్ అండగా నిలిచారు. గతంలో లోకేష్‌ను అవహేళన చేసిన నేతలే ఇవాళ ఆయన పేరు వింటే వణికిపోతున్నారు. లోకేష్‌ తీసుకువచ్చిన రెడ్‌బుక్‌ ఏపీ రాజకీయాల్లో సంచలనం. చట్టాన్ని అతిక్రమించి ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని, ప్రతి ఒక్కరి పేరును అందులో నమోదు చేస్తున్నామని ఆయన చేసిన హెచ్చరిక ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.
………….
ఇవాళ మనం చూస్తున్నది పాత లోకేష్‌ను కాదు..లోకేష్ 2.0ని. మాటల్లో స్పష్టత, పనిలో వేగం, ఆలోచనలో పరిణితి ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ నాయకుడిగా తనను తాను నిరూపించుకుంటున్నారు. తండ్రి చాటు బిడ్డ అనే స్థాయి నుంచి, రాష్ట్రాన్ని నడిపించే సత్తా ఉన్న నాయకుడిగా లోకేష్‌ ఎదిగిన తీరు యువతకు స్ఫూర్తి. హ్యాపీ బర్త్‌ డే లోకేష్‌.

Tags: "andra pradeshInspirational Journey of Nara LokeshleonewsleotopLokesh 2.0Lokesh 2.0: A Birthday Storynara lokeshNara Lokesh 2.0 The Rise of a Resilient Leader
Previous Post

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

Next Post

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

Related Posts

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

by లియో డెస్క్
September 8, 2026 7:52 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగం చూసి...

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

by లియో డెస్క్
September 8, 2026 6:04 pm

DSC నియామకాలపై సోషల్ మీడియా వేదికగా YCP, బ్లూ మీడియా కొద్ది రోజులుగా...

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

by లియో డెస్క్
September 8, 2026 4:58 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు తిరిగేసరికి, సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో...

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

by లియో డెస్క్
September 8, 2026 4:12 pm

  వైసీపీకి దూరమైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటనతో రాష్ట్ర...

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

కృష్ణ ‘గాజుల కిష్టయ్య’ సినిమాకి 45 ఏళ్ళు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist