వరంగల్ జిల్లాలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఎస్సారెస్పీ కాలువలోకి కారు ప్రమాదశాత్తూ పడిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు మృతదేహాలు వెలికితీసినట్లుగా పోలీసులు తెలిపారు. మరో మృతిదేహం కారులోకే ఇరుక్కున్నట్లు తెలుస్తుంది.
అండమాన్లో ఎగిరిన టీడీపీ జెండా..!
టీడీపీ,బీజేపీ కూటమి మరో ఘనత సాధించింది. అండమాన్ - నికోబార్ దీవుల్లో సత్తా...