కడప జిల్లాలోని తుమ్మలపల్లిలో ఐదోసారి కౌంటింగ్ పూర్తయింది. 2 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ ఫలితాలపై టీడీపీ వర్గీయలు ఆందోళన చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం నుంచి అధికారులు బయటకు రాకుండా టీడీపీ వర్గీయులు ధర్నా నిర్వహిస్తున్నారు.
బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!
తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....











