తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా భారిన పడ్డారు. ఆయనకు స్వల్ప పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు సీఎస్ తెలిపారు. గజ్వేల్ సమీపంలోని ఫాంహౌస్‌లో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో కేసీఆర్‌కు వైద్య సేవలు అందిస్తున్నారు.
Must Read ;- వవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ











