February 10, 2026 9:06 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఫ్రీ ఆఫ్ కాస్ట్ : కరోనా టీకా దేశమంతా ఉచితం : కేంద్రమంత్రి

టీకా వస్తున్నదనే ఆనందం ముందు.. దాని ధర ఎంత ఉంటుందో ఏమో అనే ఆందోళనలు కూడా ప్రజల్లో రేగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు వేయిస్తుందని ప్రకటించారు.

January 2, 2021 at 1:12 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ఢిల్లీలో ప్రకటించారు. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సీరం ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో అభివృద్ధి పరచిన కోవిషీల్డ్ టీకాకు కేంద్రం అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇప్పటికే సీరం సంస్థ పది కోట్ల టీకాలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్ల డ్రైరన్ ను ఇవాళ దేశ వ్యాప్తంగా 116 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో నిర్వహించిన డ్రైరన్ ను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పరిశీలించారు. కోవిడ్ టీకా ఉచితం ఢిల్లీకే పరిమితమా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, దేశమంతా కరోనా టీకా ఉచితంగా అందిస్తామని ఆయన ప్రకటించారు.

ధరతో పనిలేదు

ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రకటించడంతో ఇక టీకా ధరపై నెలకొన్న అనుమానాలకు తెరదించినట్టయింది. కేంద్రమే సీరం సంస్థ నుంచి టీకా కొనుగోలు చేసి అందరికీ ఉచితంగా వేయాలని నిర్ణయించింది. దీంతో రెండు డోసుల టీకాకు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన పడాల్సిన పనిలేకుండా పోయింది.

వారంలో టీకా

మరో వారంలో మనదేశంలో టీకా కార్యక్రమం ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశీయంగా సీరం సంస్థ తయారు చేసిన టీకాకే కేంద్రం మొగ్గుచూపింది. మరో వారంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకా కోవాగ్జిన్ కు కూడా అనుమతులు లభిస్తే ఇక దేశీయంగా టీకా ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగనుంది.

#WATCH | Not just in Delhi, it will be free across the country: Union Health Minister Dr Harsh Vardhan on being asked if COVID-19 vaccine will be provided free of cost pic.twitter.com/xuN7gmiF8S

— ANI (@ANI) January 2, 2021

Tags: corona vaccine
Previous Post

చిరు ‘లూసిఫర్’ రీమేక్  లో నయనతార..?

Next Post

“విజయోస్తు ఊర్వశి” అంటూ అభినందించిన డైనమిక్ డైరెక్టర్

Related Posts

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

by లియో డెస్క్
February 10, 2026 8:00 pm

అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్‌...

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

by లియో డెస్క్
February 10, 2026 3:14 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా...

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

by లియో డెస్క్
February 9, 2026 7:40 pm

రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుంది. తాజాగా హెరిటేజ్ సంస్థను ఆ...

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

by లియో డెస్క్
February 9, 2026 2:16 pm

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే...

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

by లియో డెస్క్
February 7, 2026 7:18 pm

జగన్‌ పరామర్శ యాత్రలతో.. ఆ పార్టీ నాయకులకు ఏం ఒరుగుతుందో కానీ.. ఆయన...

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

by లియో డెస్క్
February 6, 2026 1:45 pm

కల్తీ నెయ్యి పాపం ఒక్క తిరుమలకే పరిమితం కాలేదు. వైసీపీ హయాంలో శ్రీశైలం...

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

by లియో డెస్క్
February 5, 2026 7:24 pm

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడింది కల్తీ నెయ్యే. జగన్‌ బాబాయ్‌.....

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

by లియో డెస్క్
February 4, 2026 7:58 pm

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం...

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

by లియో డెస్క్
February 2, 2026 1:21 pm

సీఎం చంద్రబాబు నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత...

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

by లియో డెస్క్
January 30, 2026 4:38 pm

అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Gorgeous Beauty Actress Tridha Choudhury Latest Glamorous Photos

Actress Pragathi Latest Pics Going Viral

Vijay Devarakonda LIGER Movie DEBATE | Ananya Pandey | Puri Jagannadh | Karan Johar | Telugu Movies

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

మధుర కంఠశాల .. మన ఘంటసాల

ముఖ్య కథనాలు

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist