June 3, 2026 12:08 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఛలో తాడేపల్లి : జగన్ వద్దనే తేల్చుకుందాం పదండి

గన్నవరం వైసీపీ నేతల లొల్లి జగన్ సముఖానికి చేరుకుంది. ఈ నియోజకవర్గంలో పార్టీకి అసలు నాయకుడు నేనంటే నేనే అని ముగ్గురూ ముఖాముఖీ తలపడుతున్న గన్నవరం పంచాయతీ ఏం మలుపులు తిరుగుతుందో చూడాలి. 

October 8, 2020 at 1:13 PM
in Andhra Pradesh, Latest News
ys jagan birthday
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య రగడ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఒక నియోజకవర్గంలో ముగ్గురు నాయకులు పట్టుకోసం గ్రూపులు కట్టడంతో వైసీపీలో రగడ మొదలైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న వల్లభనేని వంశీతో కలసి పనిచేసేదే లేదని, ఆ ఎన్నికల్లో ఓడిన వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు కుండబద్దలు కొట్టారు. క్యారెక్టర్ చంపుకుని వంశీతో పనిచేయలేనని, వంశీ వైసీపీలో అద్దెనాయకుడని హాట్ కామెంట్లు చేశారు. దీంతో బాపులపాడు మండలం కాకులపాడు సచివాలయం శంకుస్దాపనలో యార్లగడ్డ, వల్లభనేని వర్గీయులు బాహాబాహీకి దిగారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే వంశీ చెప్పినా ఎవరూ వినకపోవడంతో చేసేది లేక వెనుతిరిగారు. ఏ గ్రామం వెళ్లినా ఈ లొల్లి తప్పడం లేదని సీఎంతో ఒక్కసారి మాట్లాడుకుని రాజకీయాలకు స్వస్తి పలుకుతానని ఎమ్మెల్యే వంశీ ప్రకటించారు. దీంతో గన్నవరం వైసీపీలో ఏ జరగబోతోందో అని అందరూ ఆసక్తి గమనిస్తున్నారు.

వైసీపీ పెద్దల వద్దకు చేరిన గన్నవరం గొడవలు

వల్లభనేని వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచీ గన్నవరం వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 2014లో వంశీ చేతిలో ఓటమిపాలైన దుట్టా రామచంద్రావు కూడా ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు.  గన్నవరం నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో  యార్లగడ్డ, వల్లభనేని, దుట్టా గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఏ కార్యక్రమం పెట్టినా గ్రూపుల మధ్య లొల్లి తప్పడం లేదు. గన్నవరం నేతల గొడవలు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వద్దకు చేరింది. ఇవాళ కంకిపాడు మండలం పునాదిపాడులో సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం అనంతరం గన్నవరం వైసీపీ నేతల మధ్య కూడా రాజీ చేస్తారని తెలుస్తోంది.

ముగ్గురూ ముగ్గురే.. ససేమిరా..

వల్లభనేని వంశీతో మాత్రం కలసి పనిచేసేది లేదని, ఈ విషయం సీఎం జగన్మోన్ రెడ్డికి కూడా చెప్పానని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఇప్పటికే స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో ముగ్గురు నేతలు పట్టుకోసం పాకులాడటమే ప్రధాన సమస్యగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వంశీని విజయవాడ  పార్లమెంటు నియోజకవర్గానికి పంపించాలని అధిష్ఠానం భావిస్తోందట. ఇదే జరిగితే విజయవాడ పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విజయవాడ పార్లమెంటులో గతంలో ఓసారి పోటీ చేసి వంశీ ఓటమి పాలయ్యారు. అందుకే విజయవాడ పార్లమెంటుపై తనకు ఆసక్తి లేదని వంశీ మొదటి నుంచీ చెబుతున్నారట. 

రాజీ పడతారా….

రెండు కత్తులే ఒక ఒరలో ఇమడవు అంటారు. అలాంటిది మూడు కత్తులు ఎలా ఇముడుతాయి.. అందుకే గన్నవరంలో ముగ్గురు నేతలు కలసి పనిచేస్తారనుకోవడం భ్రమే అవుతుంది. వారిలో ఒకరినన్నా పక్క నియోజకవర్గాలకు తరలించాలంటే సాధ్యం కావడం లేదు. దీంతో గన్నవరం వైసీపీ నేతలను ఎలా రాజీకి తేవాలో వైసీపీ అధిష్ఠానానికి కూడా అర్థం కావడం లేదట. అందుకే ముందుగా దుట్టాకు నామినేటెడ్ పదవి ఇచ్చి దారికి తెచ్చుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఏ పదవి ఇచ్చినా దుట్టా మాత్రం గన్నవరం వదిలేలా కనిపించడం లేదు. గన్నవరం వైసీపీ   నాయకుల గొడవలతో వైసీపీ కార్యకర్తల పరిస్థితి  కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.

Tags: gannavaram ysrcp internal clashesleotopvallabhaneni vamshiyarlagadda venkatrao
Previous Post

RANVEER SINGH In Bollywood Remake Of ISMART SHANKAR | Ram Pothineni | Puri Jagannadh

Next Post

లక్ష్మీ ప్రసన్నే మళ్ళీ తన కూతురుగా పుట్టాలంటోన్న మోహన్ బాబు

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Tollywood beauty Eesha Rebba Will Make You Go Crazy!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రాయపాటి ఇంట్లో సిబిఐ సోదాలు..

జగన్ మరో తొత్తుపై కూటమి సర్కార్ వేటు..!!

Janhvi Kapoor looking hot in Saree

ఎందుకీ వివక్ష? సుప్రీం కోర్టులో తెల్చుకుంటాం…

Shivani Narayanan very beautiful and spicy photos gallery

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist