ఇది ఆదివారం అంటే ఈ నెల 9వ తేదీన భూమిపైకి చేరనున్నట్లు సమాచారం. ఆదివారం ఈ రాకెట్ శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోయినట్టు గుర్తించారు. తర్వాత ఇవి హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్టు చైనా అంతరిక్ష సంస్థ ప్రకటించింది. ఈ రాకెట్ బరువు 18 టన్నులు కాగా.. అమెరికా, రష్యా, ఐరోపా సమాఖ్యలకు పోటీగా అంతరిక్షంలో సొంత స్టేషన్ ఏర్పాటుకు చైనా ప్రయత్నించింది. ఈ రాకెట్‌ను అమెరికా సైన్యం కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ దేశ రక్షశాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఖండించారు. చైనా లాంగ్ మార్చ్ రాకెట్ అనేక ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి హిందూ సముద్రంలో కూలిపోయినట్లు వార్తలు వెడగానే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు.
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!
తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...











