May 2, 2026 9:35 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జనమే బలం.. విజనరీ లీడర్ చంద్రబాబుకు లెక్కలు వేరు..!

July 14, 2025 at 7:00 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జనమే బలం..ఇటీవల చంద్రబాబు తరచుగా చెబుతున్న మాట. ముగ్గురు,నలుగురు పిల్లలను కనాలంటూ ఆయన సూచిస్తున్నారు. ఐతే ఆయన సూచనలకు ఓ లెక్కుంది. నిజానికి ఉత్తరాధితో పోలిస్తే దక్షిణాదిన జనాభా వేగంగా తగ్గిపోతుంది. దీనిపై ఓ రకంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఉత్తరాధి ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో దేశంలో జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు పెరుగుతాయి..కానీ దక్షిణాదిలో తగ్గిపోతాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పదే పదే తన ప్రసంగాల్లో ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచిస్తున్నారు.

ఐతే చంద్రబాబు మాటలపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఇదే చంద్రబాబు పిల్లలను కనొద్దన్నారని, ఇప్పుడు చెపుతున్నారని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. అప్పుడు దేశంలో అభివృద్ధి తక్కువ, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తక్కువ. అందుకే అప్పుడు జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను చంద్రబాబు కఠినంగా అమలు చేశారు. దాంతో మంచి ఫలితాలే వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పారిశ్రామికీకరణ పెరిగింది. ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. జనాభా నియంత్రణ కారణంగా చైనా, జపాన్ లాంటి దేశాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మానవ వనరుల కొరత ఇప్పుడు ఆ రెండు దేశాలను పీడిస్తోంది. అలాంటి పరిస్థితి ఇండియాలో రాకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు పిల్లలను కనాలని సూచిస్తున్నారు.

తాజాగా అమరావతిలో ప్రపంచ జనాభా దినోత్సవంపై మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు అన్నివర్గాల నుంచి సలహాలు స్వీకరించి త్వరలోనే ఉత్తమ విధానాన్ని తీసుకువస్తామన్నారు చంద్రాబాబు. ప్రభుత్వ కార్యాలయాల్లో చైల్డ్‌కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవని..అందుకే పిల్లల పెంపకం, ఆలనా పాలనా భారంగా అనిపించేవి కాదన్నారు. క్రమంగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయని చెప్పారు. మళ్లీ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఐదేసి కేజీల బియ్యం చొప్పున ఇస్తున్నామని, జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు అదనంగా మరో 10-15 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభాతో పాటు సంతానోత్పత్తి రేట్‌ తగ్గిపోతోందన్నారు చంద్రబాబు. యువత తగ్గిపోయి వృద్ధులు పెరుగుతున్నారు. సంతానోత్పత్తి రేట్‌ 2.1 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుందన్నారు. మన దేశంలో సంతానోత్పత్తి రేట్‌ బిహార్‌లో 3.0, యూపీలో 2.4, ఝార్ఖండ్‌లో 2.3 ఉండగా.. ఏపీలో 1.7 ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రంలో జనాభా మరింత తగ్గిపోతుంది. యువత తగ్గి.. వృద్ధులు పెరుగుతారని చెప్పారు. జనాభా సమతుల్యత సాధించాలంటే సంతానోత్పత్తి రేట్‌ 2.1 ఉండాలని సూచించారు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల కోసం ప్రోత్సాహకాలు అందిస్తున్న దేశాల గురించి సైతం చంద్రబాబు వివరించారు. జపాన్‌లో పిల్లలు స్కూలుకు వెళ్లే వరకు చైల్డ్‌ కేర్‌ సేవలు అందిస్తున్నారని చెప్పారు. పిల్లల చదువుకు ఆర్థిక సాయం లేదా ఉచిత విద్యను అందిస్తున్నారన్నారు. ఎక్కువ సంతానం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేయడమో లేదా తక్కువ అద్దెకే ఇళ్లు ఇవ్వడమో చేస్తున్నారని చెప్పారు. దక్షిణ కొరియాలో ప్రత్యక్ష నగదు బహుమతులు అందిస్తున్నారన్నారు. వివాహానికి, కాన్పులకు, ఐవీఎఫ్‌కు సాయం చేస్తున్నారని వివరించారు. సింగపూర్‌లో బేబీ బోనస్‌ స్కీమ్‌ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత నగదు ఇస్తున్నారు. మ్యాచ్‌ సేవింగ్స్‌ కింద ప్రభుత్వ సొమ్ము జోడించి పిల్లల ఖాతాల్లో జమ చేస్తున్నారు. రష్యాలో రెండో బిడ్డను కంటే ఫ్రీ హెల్త్‌కేర్‌ కింద గర్భిణులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. హంగేరీలో నలుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారికి జీవితాంతం ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. చైనాలో ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉంటే రూ.12 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆలోచిస్తున్నామన్నారు చంద్రబాబు.

Tags: andhra pradeshAP birth rate increaseAP birth ratesAP CM Chandrababu NaiduAP CM Chandrababu Naidu latest newsap latest newsap politicsCM Chandrababu Advocates Higher Birth Rates in APleonewsleotop
Previous Post

లిక్కర్ స్కామ్‌ సొమ్ముతో దుబాయిలో కంపెనీలు.. జగన్‌ టీమ్‌ అరాచకం

Next Post

వైసీపీకి గొడ్డలి గుర్తు.. ఈసీకి సంచలన లేఖ..!

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

‘జెర్సీ’దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన చరణ్?

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఓటీటీ సత్తా ఏంటో పవన్ తేల్చేస్తాడా?

అమరావతి రాజధానిపై రోజువారీ విచారణ షురూ

‘జగన్‌కు సీమ పౌరుషం లేదు’

మెగా కోడలు ఉపాసన ‘నాట్యం’ వెనక ఓ సంధ్య?

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist