April 25, 2026 4:48 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విశాఖలో చెట్ల కింద కరోనా రోగుల పడిగాపులు..

ఆక్సిజన్,‌వెంటిలేటర్ సదుపాయం ఉన్న ఆసుపత్రుల్లో రోగులు ఫుల్‌గా ఉండడంతో విశాఖలో అనేకమంది అంబులెన్సుల్లో చికిత్స పొందుతున్నారు.

May 6, 2021 at 2:40 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

 విశాఖపట్నంలో కోవిడ్ రోగుల బాధలు దయనీయంగా మారుతున్నాయి. ఆసుపత్రిలో బెడ్ల కోసం రోగులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం ఉన్న ఆసుపత్రుల్లో రోగులు ఫుల్‌గా ఉండడంతో అనేకమంది అంబులెన్సుల్లో చికిత్స పొందుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫుల్..

విశాఖ విమ్స్ ఆస్పత్రి, కేజీహెచ్, ఈఎన్‌టి, మానసిక చికిత్సాలయం, చెస్ట్ హాస్పిటల్ ఇలా ఎక్కడ చూసినా ఆక్సిజన్ అవసరమైన రోగులకు చికిత్స అందించే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్క ప్రభుత్వాసుపత్రులే కాదు.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోగుల అత్యవసర పరిస్థితిని క్యాష్ చేసుకోవడంలో మాత్రం సఫలం అవుతున్నాయి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు.

104 కాల్ సెంటర్‌తో తిప్పలు..

ప్రభుత్వ ప్రకటనలకు,వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ప్రతి గంటకు ఆసుపత్రుల్లో బెడ్ల ఖాళీల వివరాలను ఆన్ లైన్‌లో అప్లోడ్ చేస్తామని, వాటిని బట్టి రోగులు ఆస్పత్రుల్లో చేరవచ్చు అని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ ఏ హాస్పిటల్‌కు వెళ్ళినా రోగుల్ని చేర్చుకునే పరిస్థితి విశాఖలో కనిపించడం లేదు. బెడ్‌లు ఎప్పుడు ఖాళీ అవుతాయా అని రోగి తరపు బంధువులు ఆస్పత్రి ఎదుట చెట్ల కింద పగలు, రాత్రి  పడిగాపులు కాస్తున్నారు. అప్పటి వరకు అంబులెన్సులోనే ఆక్సిజన్ అందిస్తున్నారు. దీంతో అనేక ఆసుపత్రుల వద్ద అంబులెన్స్‌లే చికిత్స కేంద్రాలుగా మారుతున్నాయి. కొన్ని గంటలపాటు పేషెంట్లకు అంబులెన్స్‌లోనే చికిత్స అందించాల్సి వస్తోంది.అప్పటికీ పరిస్థితి చేజారి పోతే కాస్త ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రి  కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులలోను మంచాల కొరత ఉండటంతో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతోంది. అధికారులు 104 కాల్ సెంటర్‌కు కాల్ చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే ఆ నంబరు ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు పని చేయదో తెలియడం లేదు. గంటల కొద్దీ ఆ నంబర్ కోసం ప్రయత్నించి రోగి తరపు బంధువులు విసుగు చెందుతున్నారు. ఈ కాల్ సెంటర్ పనితీరుపై స్వయంగా రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి కూడా అనుభవాన్ని ఎదుర్కొన్నారు. 20 నిమిషాల పాటు ప్రయత్నించి విసుగు చెందారు. ఉన్నతాధికారులను సంప్రదిస్తే.. సింపుల్‌గా సర్వర్ ప్రాబ్లం అని చెప్పేసారు. వాస్తవానికి ఈ కాల్ సెంటర్ నెంబర్ రోగులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదనే చెప్పాలి.

ఆక్సిజన్ సమస్యలు అధికం..

ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో అధిక శాతం రోగులకు ఆక్సిజన్ సమస్యలు ఎదురవుతున్నాయి. అంబులెన్స్‌లో ఉండే ఆక్సిజన్ ద్వారా కొన్ని గంటల పాటు రోగుల ప్రాణాలు కాపాడగలుగుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు కొరవడడంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.  కేజీహెచ్లో కొద్ది రోజుల క్రితం వరుసగా రెండు రోజుల పాటు జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. ఏడాదిన్నర పాపను కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో చేర్చుకునేందుకు బెడ్లు ఖాళీగా లేక సుమారు గంటన్నరపాటు అంబులెన్స్ లోనే చికిత్స అందించారు. మరుసటి రోజే ఓ 14 ఏళ్ల బాలికకు కొన్ని గంటలపాటు అంబులెన్సులోని చికిత్స చేశారు. చివరకు ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేట్ అంబులెన్స్‌లు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అధిక సంఖ్యలో వైరస్ బారిన పడిన రోగులతో కనిపిస్తున్నాయి. మరోవైపు వైద్య సిబ్బంది తమపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని, సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో ఎలా సేవలు అందించగలమని ఆందోళనకు దిగుతున్నారు.

బెంచీల పైనే రోగులు..

విశాఖ ENT హాస్పటల్ లో వెంటిలేటర్ బెడ్స్ లేక బెంచ్‌పై ఆక్సిజన్ పెట్టడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక పెదనడుపూరుకి చెందిన ఇందల సత్యారావు అనే కరోనా పాజిటివ్ రోగికి శరీరంలోని ఆక్సిజన్ శాతం 54‌కి తగ్గడంతో వెంటిలేటర్ తప్పనిసరి అని డాక్టర్లు సూచించారు. ENT హాస్పటల్‌లో వెంటిలేటర్ బెడ్స్ ఖాళీ లేవని సిబ్బంది చెప్పగా, జిల్లాలో గల అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు నిన్నటి సాయంత్రం నుండి రాత్రంతా తిరిగినా ఎక్కడా వెంటిలేటర్ బెడ్స్ లేవని చెప్పడంతో వారి బందువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఎమ్మెల్యే వెలగపూడి  లేఖ..

కోవిడ్ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు.నగరంలోని గ్యాస్ కంపెనీలు అన్నీ ప్రభుత్వ,  ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయకపోవడంతో ఆక్సిజన్ పడకలను పెంచుకోలేని పరిస్థితిలో జిల్లా యంత్రాంగం ఉందని పేర్కొన్నారు. రోగులకు సకాలంలో తగిన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ పరిస్థితిలో మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

Tags: ap advanced coronaap corona beds shortageap corona cases 2021ap corona is dangerousap corona new mutantap corona oxygen shortageap latest newsap latest news about coronaap new corona typecarona patients not getting beds in visakaEditorspickleo newsleotoptelugu newsvisakha ambulance servicesvisakha ambulances shortageycp politicians latest news
Previous Post

జగన్ చేతులెత్తేశారు.. వైసీపీ నేతల వీడియో

Next Post

ఈటల.. వాట్ నెక్ట్స్ : పొలిటికల్ జంక్షన్ లో ఈటల భవిష్యత్తు!

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

సోనూ, క్రేజీవాల్ భేటీలో ఆంతర్యం అదేనా?

సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist