April 17, 2026 2:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

తిరుమల పవిత్రత సర్వనాశనం..ఇంకేన్నాళ్లు!

December 5, 2023 at 3:37 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జగన్ రెడ్డి పాలనలో ఏపీలో ఉన్న హిందువుల మనోభావాలు మంట కలిసిపోతున్నాయి. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నా.. చెవిటి ముందు శంఖం మాదిరిగా తన పని తాను చేసుకుంటూ అదే వైకరిని అవలంబిస్తున్నారు.

ఏపీలో జగన్ రెడ్డి పాలనలో వందల కొద్ది హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. కానీ నో రెస్పాన్డ్. దాదాపు పదుల సంఖ్యలో దేవుడి రథాలు, విగ్రహాలు ద్వంసం అయ్యాయి. నో రెస్పాన్డ్. హిందూ మతాచరాలను మంట గల్పేలా అనేక వ్యతిరేక కార్యకలపాలు రాష్ట్రంలో జరుగుతున్నా.. నో రెస్పాన్డ్. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నా .. అన్నీ ఆలయాలపై ఈ నాలుగునరేళ్ళ అనేక దాడులు జరిగినా..జరుగుతున్నా.. జగన్ రెడ్డి ఏనాడు బయటకు వచ్చి.. దానిపై చిన్న స్టేట్మెంట్ కానీ.., చర్యలు గానీ తీసుకున్న పాపన పోలేదు. ఒక్క అరెస్ట్ కూడా కనీసం చూద్దామన్నా.. అదీ లేదు.

తిరుమలలో వైదిక సాంప్రాదాయం దెబ్బతీసేలా అక్కడ పాలక మండలి.., అధికారులు చేస్తున్న కార్యక్రమాలు తరుచూ భక్తుల ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువగా ఉన్నా.. దానిపై పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి జగన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన అంక్షాలు.. అన్నీఇన్నీ కావు. దేవదేవుడి దర్శనం ఐనోళ్ళకే అన్న రీతిని టికెట్ ధరలను అమాంతం పెంచి పేదలకు.., మధ్య తరగతి కుటుంబాలకు ఆ భాగ్యం దూరం చేశారు. అన్యమతస్తులకు శ్రీవారి దేవస్ధానంలో కీలక పదవులు ఇచ్చి.. హిందూ మతంపై నిత్యం దాడులు చేయిస్తున్నారని జగన్ రెడ్డి ప్రభుత్వంపై, టీటీడీ పాలక మండలిపై భక్తులు మండిపడుతున్నారు. హిందూ ధార్మిక సంఘాలు.., మత గురువులు నిత్యం తిరుమల కొండపై జరిగే అన్యామత ప్రచారాన్ని సాక్ష్యాలతో చూపుతున్నా.. దున్నపోతుపై వాన మాదిరిగా జగన్ రెడ్డి వైకరి ఉండటం శోచనీయం.

అలానే తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానం పథకాన్ని సైతం భ్రష్టుపట్టించింది టీటీడీ పాలక వర్గం. దీనిపై వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులు నిరసన వ్యక్తం చేశారు. వడ్డీంచే అన్నం బాగాలేదని.. భక్తులకు ఇలాంటి అన్నంపెడతారా..? అంటూ సిబ్బందిని నిలదీశారు. దీనిపై ఉన్నతాధికారులు వచ్చి.. సమాధానం చెప్తేనే దీన్ని వదిలేస్తామని.. లేకుంటే ధర్నాకు దిగుతామని భక్తులు హెచ్చరించారు. 1985 లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు ఆదేశాలు మేరకు తిరుమలలో శ్రీ వెంగమాంబ భవన సముదాయంలో ప్రారంభించిన ఈ పథకాన్ని నేడుర జగన్ రెడ్డి ప్రభుత్వం నీరుగారుస్తోంది. దశాబ్ధాలుగా ఇటువంటి పరిస్ధితిని ఎన్నడూ చూడలేదని భక్తులు వాపోతున్నారు.
ఇలా తిరుమలలో అడుగడుగునా ప్రభుత్వం.., పాలక మండలి నిర్లక్ష్యం కళ్ళకడుతున్న ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి నుంచి ఎటువంటి స్పందనను ఈ నాలుగురనరేళ్ళల్లో రాష్ట్ర ప్రజలు చూడలేదు. హిందూ ఓటు బ్యాంకుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జగన్ రెడ్డి అన్యమతస్తుడు. కాబట్టే హిందూ సాంప్రాదాయం, ఆచారాలు, సంప్రదాయాలు, మనోభావాలు ఆయనకు తెలియవని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

Tags: leo newsleotopthirumala thirupathi devasthanam newsthirumala thirupathi latest newsttdttd jagan scamttd latest newsys jagan ttd scam
Previous Post

కేసీఆర్‌ని నిలువునా ముంచిన జగన్..! ఏపీ సీఎంపై గులాబీ అధినేత సీరియస్‌..??

Next Post

తెలంగాణలో చంద్రబాబు బలగం.. రేవంత్‌ రెడ్డికి బాగా ప్లస్‌..!!

Related Posts

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Stunning Beauty Payal Rajput hottest photoshoot

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

ముఖ్య కథనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist