August 10, 2026 3:03 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

మతం రంగు పులమద్దు : డీజీపీసవాంగ్

దేవాలయాల ధ్వంసం ఘటనలు తక్కువేనంటున్న పోలీసు బాస్

January 13, 2021 at 1:27 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. దేవాలయాలపై కొందరు కావాలని సోషల్ మీడియా ద్వారా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి వార్తలతో రెచ్చగొట్టే వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని ఆయన మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హెచ్చరించారు. కొందరు పోలీసులకు మతం రంగు పులుముతున్నారని ఇది మంచి పద్దతి కాదని సవాంగ్ హెచ్చరించారు. దేవాలయాల‌ ఘటనలపై చాలా కామెంట్స్, చర్చలు నడిచాయి, కానీ నిజాలను మాత్రమే మీడియా, ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన సూచించారు. అనవసరంగా పోలీసుల పై అబద్ధపు ప్రచారాలు చేయవద్దని డీజీపీ మీడియా, సోషల్ మీడియాకు విజ్ఙప్తి చేశారు.

దాడులు గతంకంటే తక్కువే 

గత సంవత్సరాలలో దేవాలయాలపై జరిగిన దాడులకంటే 2020లో తక్కువ దాడులు జరిగాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ గుర్తుచేశారు. 2020లో 38 విగ్రహాల దొంగతనాలు, 2 రధాల దహనం, 4 దేవాలయాలలో తవ్వకాలు మాత్రమే జరిగాయని ఆయన గణాంకాలు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో పోలీసులపై దుర్భాషలు చాలా పెరిగాయని, గతంలో పోలీసులపై ఎప్పుడూ ఇలాంటివి దుర్భాషలు వినలేదని ఆయన అన్నారు. పోలీసులు ఎప్పుడు కూడా కుల, మత, ప్రాంత, భాషా బేధాలు పట్టించుకోలేదని సవాంగ్ గుర్తుచేశారు.

చట్టం తనపని తానుచేసుకుపోతుంది

పోలీసులు చట్టబద్ధంగా పనిచేస్తారని, రాజ్యాంగ బద్ధంగా తయారయిన ఒక వ్యవస్ధ ఐపీఎస్ అని సవాంగ్ గుర్తుచేశారు. రాజ్యాంగ బద్ధమైన విధానాల ద్వారా మాత్రమే మేం పనిచేస్తున్నామన్నారు. పోలీసులపై వచ్చిన అపవాదులు ఏవీ నిజం కాదని ఆయన వివరించారు. రాష్ట్రంలోని 58871 ప్రార్ధనా స్ధలాలని మ్యాపింగ్ చేశామని, 9392 ప్రదేశాలలో 30551 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం మొత్తం 13089 ప్రదేశాలలో 43,824 కెమెరాలు పనిచేస్తున్నాయని డీజీపీ గుర్తుచేశారు.

Must Read ;- అవినీతి కేసులో అరెస్టుచేసినందుకే.. చంద్రబాబుపై కోపమా?

రామతీర్థంలో కూడా కెమెరాలు పెట్టాం

విజయనగరం జిల్లా రామతీర్థం దేవాలయ సెక్యూరిటీ ఆడిట్ లో 16 కెమెరాలు ఉన్నాయని, రామతీర్థం దేవాలయంలో 32 కెమెరాలకు పెంచామని డీజీపీ ప్రకటించారు. రామతీర్థం గుట్టపై విద్యుత్ లేకపోవడం వల్ల కెమెరాలు పెట్టడం ఆలస్యం అయిందన్నారు. రామతీర్థంలో కెమెరాలు పెట్టడానికి ఒకరోజు ముందు గుట్టపైన ఉన్న విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారని డీజీపీ వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనూ దేవాలయాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్, సెక్యురిటీ ఆడిట్ జరగలేదని ఆయన గుర్తుచేశారు.

నిందితులను అదుపులోకి తీసుకున్నాం

దేవాలయాలపై దాడులు చేసిన నిందితులను అరెస్టు చేశామని డీజీపీ ప్రకటించారు. 1635మంది అనుమానితులు రాష్ట్రంలో దేవాలయాలపై పాత కేసులలో ఉన్నారని తెలిపారు. 2979 మంది మతపరమైన దాడులు చేసిన అనుమానితులను ప్రశ్నించామన్నారు. గత నాలుగు నెలల్లో దేవాలయాలపై దాడులలో 335 మంది నిందితులపై 178 కేసులు కట్టి వారిని అరెస్టు చేశామని డీజీపీ వెల్లడించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మతపరమైన, వివాదాస్పద సంఘటనలు జరగకుండా చూసేలా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

గ్రామాలో రక్షణ స్క్వాడ్స్ ఏర్పాటు

గ్రామీణ ప్రాంతాల్లో 15394 విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని డీజీపీ ప్రకటించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిఫెన్స్ స్క్వాడ్స్ లో యువతకు ప్రాధాన్యత ఇచ్చామని, దేవాలయాల ధ్వంసంపై దర్యాప్తు చేసేందుకు 16 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేశామని సవాంగ్ వెల్లడించారు. దేవాలయాల ధ్వంసం ఘటనలపై సిట్ దర్యాప్తు వేగంగా జరుగుతోందని డీజీపీ ప్రకటించారు.

Also Read ;- డీజీపీ ఏం జరుగుతోంది? నివేదిక కోరిన కేంద్రం

Tags: andhrapradesh DGP Goutam Sawangap dgpap dgp Damodar Goutam Sawangap latest newsap political newsap politics in teluguDamodar Goutam SawangGoutam Sawangips Damodar Goutam SawangIPS Goutam Sawangleotop
Previous Post

గృహిణి.. ప్రియుడిని కడతేర్చిందా? ముందే మరణించిందా?

Next Post

ఇద్దరు సీనియర్ల రగడ.. టీబీజేపీలో కుమ్ములాటలు

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Rashmika Mandanna Hot Pics

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist