September 15, 2026 9:15 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఆగస్టు 15 :: తెలుగునేలపై ఈ రోజు విశేషాలు తెలుసా?

ఈరోజు అంటే.. స్వాతంత్ర్యం సిద్ధించిన రోజుగా మాత్రమే మనకు తెలుసు. అంతే తప్ప.. ఈ రోజుతో ఎందరు మహానుభావుల జీవితాలు ముడిపడివున్నాయో మనకు తెలియదు.

August 15, 2020 at 11:18 PM
in General, Opinion
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆగస్టు 15 భారతీయులందరికీ పండుగరోజు. భారతజాతి దాస్య శృంఖలాలు తెగిపోయిన రోజు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినరోజు. మన దేశపు సిరిసంపదలను దీర్ఘకాలంగా దోచుకున్న, ఇక్కడి ప్రజలను ఆకలిదప్పులతో అలమటింపజేసిన బ్రిటీష్ వారు మనదేశాన్ని వదలిపోయిన రోజు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారత ప్రధానిగా నియమితులై ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రోజు. ‘‘స్వతంత్ర భారత్ కీ జై, భారత్ మాతాకీ జై, మహాత్మాగాంధీకీ జై’’ అంటూ దేశ ప్రజలు ముక్తకంఠంతో, దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన రోజు. మరపురాని, మరచిపోటానికి వీలులేని మధురమైన రోజు ఆగస్టు 15.

ఇదే ఆగస్టు 15న తెలుగు గడ్డపై చరిత్రలో నిలిచిన బిడ్డలు కొందరు జన్మించారు. వారి గురించి తెలుసుకొందాము, స్మరించుకుందాము.

జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి :

1852 ఆగస్టు 15న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కారంచే
డులో జన్మించారు. ప్రస్తుతం కారంచేడు ప్రకాశం జిల్లాలో వున్నప్పటికీ అప్పటికి నెల్లూరు జిల్లాలో వుండేది. జాగర్లమూడి వంశం దాన ధర్మాలకు ప్రసిద్ధి చెందింది. కొన్ని తరాలుగా ఆ కుటుంబం నిరతాన్నదాన కుటుంబంగా కీర్తింపబడివుంది. వీరి తల్లి రంగమ్మగారు ‘అన్నపూర్ణ’కు ప్రతిరూపమని ప్రశంసించేవారు. ప్రతిరోజూ ఉదయం ముక్కాలిపీట పైన కూర్చుని ఇంటికి వచ్చే ఆర్తులు వడ్లు, బియ్యం అన్నంలలో ఏది కోరితే అది ఇచ్చి పంపేవారట. ఏడాదిలో రెండుసార్లు బీద సాదలకు బట్టలు కూడా పంచిపెట్టే ఆదర్శం ఆ కుటుంబానిది. వారి ఇంటిముందుగా బండ్లుతోలుకుని వెళ్లేవారికి, వారి ఎద్దులకవరసమైన మేతకూడా అందించేవారట. గ్రామస్థులకు ఆయుర్వేద మందులు కూడా ఉచితంగా సరఫరా చేసేవారట. 1925లో ఒంగోలు ప్రాంతం కరువుకు గురైంది. నీళ్లు లేక, పంటలు లేక పొలాలు బీటలువారాయి. ఆ సమయంలో కొన్ని వందల కుటుంబాలను ఆదుకొన్నది జాగర్లమూడి కుటుంబం. 1936 లో పెనుతుఫాను వల్ల భారీగా నష్టపోయింది. వారినీ ఆదుకొందీ కుటుంబం. కవులు, పండితులు వారివద్దకు వచ్చి సాయం అర్థించేవారు. వారిలోని పాండిత్య ప్రతిభను స్వయంగా పరిశీలించి, వారికి సహాయం అందించేవారు. 1920 నుంచి 1937 వరకు సుమారు 17 సంవత్సరాలు కౌన్సిల్ సభ్యులుగా  బాధ్యతలు నిర్వర్తించిన జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి 1960 డిసెంబరు 12న కన్నుమూశారు.

బి.వి.నరసింహారావు :

1913 ఆగస్టు 15న బి.వి.నరసింహ్మారావు జన్మించారు. కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కేంద్రం వీరి జన్మస్థలం. ‘‘మాట, పాట, ఆట’’ మూడింటి అవినాభావ సంబంధాన్ని సమపాళ్లలో రంగరించి పసిడి ముద్దలుగా బాలలకు అందించిన బాలసాహితీ రచయిత బి.వి.నరసింహారావు.

‘‘చింతచెట్టు తొర్రలోన చిలక వున్నదీ.. తాత బోడి బుర్రమీద పిలక వున్నదీ’’ అంటూ నిత్యం వాడుకునే అతిచిన్న పదాలతో కవితలల్లి, బాలలకు వాటిపట్ల మక్కువ, మమకారం కలిగించారు. ఆయనను ‘బాలబంధు’ సత్కారంతో 1978లో బాలల అకాడమీ సత్కరించింది. ఆయన రాసిన ‘‘పాలబడి పాటలు’’ పుస్తకాన్ని ఉన్నత పురస్కారానికి ఎంపిక చేసి, భారత ప్రభుత్వం సత్కరించింది. బడిపంతులుగా జీవితాన్ని ప్రారంభించిన బి.వి.నరసింహారావు బాలలకోసం అనేక పుస్తకాలు రాశారు. ప్రారంభవిద్య, ఆంధ్ర మహిళ, బాలజ్యోతి, కృష్ణా పత్రికలు వీరి రచనలు ప్రచురించాయి. ‘‘మల్లెలు-మందారాలు’’ పేరుతో బాల గేయాల సంకలనం చేసిన నరసింహారావు 1994 జనవరి 7న కన్నుమూశారు.

మల్లెమాల సుందర రామిరెడ్డి :

‘మల్లెమాల’గా తెలుగు సినీ ప్రేక్షకులకు చిరపరిచితులైన మల్లెమాల సుందర రామిరెడ్డి 1924 ఆగస్టు 15న జన్మించారు. తల్లి రంగమ్మ, తండ్రి రామస్వామి రెడ్డి. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని అలిమిలి గ్రామం వీరి జన్మస్థలం. 1941లో నెలకు పది రూపాయల జీతానికి ఉద్యోగం చేశారు. సంఘసంస్కర్తగా గుర్తింపు పొందారు. సినీ వ్యాపారం మొదలుపెట్టి కవిగా మారారు. పలు చిత్రాలు నిర్మించారు. ముక్కుసూటి మనిషిగా ప్రశంసలనందుకున్నారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. మరపురాని గీతాలు అందించిన యం.యస్.రెడ్డి 2011 డిసెంబరు 11న స్వర్గస్తులయ్యారు.

నాగభైరవ కోటేశ్వరరావు :

‘‘సూర్యుడు నా చిరునామా, తూర్పు నా వీలునామా, చైతన్యం నా చేవ్రాలు’’ అంటూ నర్మగర్భంగా కవిత్వం చెప్పిన నాగభైరవ కోటేశ్వరరావు 1931 ఆగస్టు 15న జన్మించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న రావినూతల వారి జన్మస్థలం. తల్లి రాఘవమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. అక్షరాన్ని శ్వాసించి, అభ్యుదయాన్ని కాంక్షించిన కవి. స్వయం కృషితో, స్వీయ క్రమశిక్షణతో చైతన్యవంతులై, పల్లె వాతావరణంలో విరబూసిన ఇంద్రధనుస్సును గుర్తుకు తెచ్చే కవి పుంగవుడు. ‘నాదేశంలో మనుషులు రెండే రెండు రకాలు. చెమటోడ్చి బతికేవాళ్లు, చెమట ఊడ్చి గతికేవాళ్లు’ అంటూ నిబ్బరంగా నిర్భయంగా తన మనసులోని భావాలను కవితగా వెలువరించిన కవి పుంగవుడు. 1960లో ‘‘రంగాజమ్మ’’ గేయకావ్యంతో మొదలైన వారి రచనా ప్రక్రియ సినిమా రచయితగా కూడా గుర్తింపు తెచ్చి, అనేక గ్రంధాలు ఆయన కలంనుంచి వెలువరించటానికి నాంది పలికింది. 2008 జూలై 4న నాగభైరవ స్వర్గస్తులయ్యారు.

రఘుముద్ర శ్రీహరి :

విలన్ గా, హీరోగా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొద్ది కాలంలోనే 97 సినిమాల్లో నటించిన రఘుముద్ర శ్రీహరి 1964 ఆగస్టు 15న జన్మించారు. తల్లి లక్ష్మి, తండ్రి సత్యనారాయణ. కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా యలమర్తి వీరి జన్మస్థలం. మగధీర చిత్రంలో ఆయన నటించిన షేర్ ఖాన్ పాత్ర తెలుగు  తెర షేర్ ఖాన్ గా ముద్రవేసింది. 2013 అక్టోబరు 10న ఆయన కన్నుమూశారు.

పావులూరి శ్రీనివాస రావు :

ఉత్తమ గ్రంథపాలకుడు, తల్లిదండ్రుల పోషణ కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న వ్యక్తి, ముని పావులూరి శ్రీనివాసరావు. 1957 ఆగస్టు 15న జన్మించారు. తల్లి సరోజిని, తండ్రి బాపయ్య చౌదరి. గుంటూరు జిల్లా తెనాలి వీరి జన్మస్థలం. విద్యార్థి దశనుంచే సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య అవినాభావ సంబంధం పెంపొందటానికి పలు కార్యక్రమాలు చేపట్టారు.

డాక్టర్ ఉదయగిరి ప్రసాదరావు :

పలు వరి వంగడాలు రూపొందించే పనిలో ఆరితేరి, 46 ఏళ్లుగా వ్యవసాయ శాస్త్రవేత్తగా కొనసాగుతున్న ఉదయగిరి ప్రసాదరావు 1941 ఆగస్టు 15న జన్మించారు. తల్లి రామలక్ష్మి, తండ్రి తిలకం. విశాఖపట్నం సమీపంలోని కరకవలస గ్రామం వీరి జన్మస్థలం. వ్యవసాయ శాస్త్రవేత్తగా కొనసాగుతూ జాతీయ, అంతర్జాతీయ జర్నల్సులో 120 పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించారు.

కీ.శే. కొండా వెంకటప్పయ్య :

స్వాతంత్ర్య సమరంలో 1921, 1930, 1932, 1942 ల్లో జైలుకెళ్లి, శిక్ష అనుభవించిన కొండా వెంకటప్పయ్య 1949 ఆగస్టు 15న మృతిచెందారు. వీరు 1866 ఫిబ్రవరి 22న గుంటూరులో జన్మించారు. వెంకటప్పయ్య తెలుగు, ఆంగ్ల భాషల్లో గొప్ప వక్త. గొప్ప నటుడు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తన సర్వస్వం త్యాగం చేసిన దానశీలి. ‘‘దేశభక్త’’ బిరుదుతో సత్కరించబడ్డారు.

.. దాసరి ఆళ్వార్ స్వామి.

Tags: august 15bv narasimharaojagarlamudikonda venkatappayyakoteswararaokuppusvamy chowdaryleotopmallemalanagabhairavapavuluri srinivasa raosriharisundararami reddy
Previous Post

జగన్… కోరి ‘కౌన్సిల్‌’తో గోక్కున్నారు!

Next Post

పీఠం చుట్టూ మ్యూజికల్ ఛెయిర్స్ : ఎవరు విన్నర్?

Related Posts

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

by లియో డెస్క్
September 15, 2026 1:52 pm

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి...

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

Voluptuous Beauty Apsara Rani Will Make You Go Crazy!!!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

ముఖ్య కథనాలు

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist