June 3, 2026 7:18 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

పీఠం చుట్టూ మ్యూజికల్ ఛెయిర్స్ : ఎవరు విన్నర్?

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది రెండు కుటుంబాలు, ముగ్గురు ప్రజాప్రతినిధులు. ఉన్న ఇద్దరు ఎంపీల మధ్య పీసీసీ పీఠం చుట్టూ నడుస్తున్న వార్‌లో జిల్లాకే చెందిన మరో నేత ఎంట్రీ ఇచ్చారు. కుటుంబాన్ని తప్ప జిల్లాలో పార్టీని ఉద్ధరించలేని నాయకులు.. రాష్ట్ర పార్టీ సారథ్యం కోసం పరితపిస్తుండడం తమాషా.

August 16, 2020 at 5:10 AM
in Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(నల్లగొండ నుంచి లియో న్యూస్ ప్రత్యేక ప్రతినిధి)

పూర్వవైభవం కోసం నానా తంటాలు పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, నల్లగొండ జిల్లా రాజకీయాలన్నీ ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పి సి సి) పీఠం చుట్టూ తిరుగుతున్నాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్న నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీది ఘనమైన చరిత్ర.  దానికి తగ్గట్టే రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేతలు చాలామంది ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇక్కడ తన ప్రాబల్యాన్ని నిరూపించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చినా .. నల్లగొండ జిల్లాలో మాత్రం మంచి ఫలితాలు వచ్చాయి.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నల్లగొండ,  మిర్యాలగూడ, హుజుర్‌నగర్, కోదాడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో విజయం సాధించగా .. ఆ పార్టీ పొత్తుతో  దేవరకొండ నుంచి పోటీ చేసిన సిపిఐ కూడా విజయం సాధించింది . ఇక రెండు లోకసభ నియోజకవర్గాల్లో నల్లగొండ నుంచి కాంగ్రెస్ విజయఢంకా మోగించింది.  అంటే ఈ జిల్లాలో టిఆర్‌ఎస్‌తో సమవుజ్జీగా నిలబడింది. ఆ పార్టీ సీనియర్‌లైన మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పార్టీ తలరాత తిరగబడింది . కేవలం మూడు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో పుంజుకుని రెండు చోట్లా గెలిచింది. ఇపుడు నల్లగొండ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎంపీలుగా ఉన్నారు.

ఎన్నికల రాజకీయ అంశాలను పక్కన పెట్టి..  కాంగ్రెస్ సంస్థాగత రాజకీయాల విషయానికి వచ్చినా..  రాష్ట్ర కాంగ్రెస్‌లో జిల్లా నాయకులే కీలకంగా వ్యవహరిస్తున్నారు.  గడిచిన ఆరేళ్లుగా పీసీసీ ప్రెసిడెంట్‌గా నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇంతకూ… ‘పీఠం’ ఎవరిది..?

గత కొద్ది నెలలుగా రాష్ట్ర కాంగ్రెస్ సారథిని మారుస్తారన్న  ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షునిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇస్తారన్న ప్రచారం ఉంది . జిల్లాకే చెందిన మాజీ మంత్రి,  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి పీఠం కోసం తీవ్ర ప్రయత్నాల్లో  ఉన్నారు. పోతే, గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ప్రస్తుత మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సైతం పిసిసి పీఠం రేసులో ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఇద్దరు నేతల మధ్యనే ఈ పోరు జరుగుతోంది.

ఇప్పటివరకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా…  రాష్ట్ర కాంగ్రెస్ సారథిని  మార్చడం అనివార్యమనే వార్తల నేపథ్యంలో ఆశావహ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో వైపు ‘మొదటి నుంచి ఈ పార్టీలో ఉన్న వారిని కాదని మధ్యలో పార్టీ కండువా కప్పుకున్న వారికి సారథ్య బాధ్యతలు ఎలా ఇస్తారు?’ అని కొందరు సీనియర్లు కొత్త వాదన లేవనెత్తుతున్నారు. రేవంత్ రెడ్డి అవకాశాలకు చెక్ పెట్టడానికే ఇలాంటి  ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీలోని  మరికొందరు సీనియర్లకు ఈ పీఠంపై ఆశలు ఉన్నా.. ఇప్పటివరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  రేవంత్ రెడ్డి పేర్లు మాత్రమే బాగా ప్రచారంలో ఉన్నాయి

తెరపైకి .. ‘జానా’ పేరు

‘ పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న..’ చందంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  రేవంత్ రెడ్డి ల మధ్య సాగుతున్న పిసిసి రేసులో  కొత్త పరిణామం చోటు చేసుకుంది . నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్,  మాజీ మంత్రి,  సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి పేరు అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో దాని ప్రభావం పడింది . ఇన్నాళ్ళు నియోజకవర్గ రాజకీయానికి పరిమితమై నిశ్శబ్దంగా ఉన్న జానారెడ్డి రెడ్డి తాను పిసిసి రేసులో ఉన్నట్టు హై కమాండ్‌కు సంకేతాలిచ్చారు అన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో ఉంది.  ఏ రకంగా చూసినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ల కంటే జానారెడ్డి సీనియర్ కావడంతో ఆయన అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.  గత ప్రభుత్వంలో ఆయన కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా (ప్రధాన ప్రతిపక్ష నాయకుడు) వ్యవహరించిన అనుభవం, గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో అత్యధిక శాఖలకు, అత్యధిక కాలం మంత్రిగా పని చేసిన అనుభవం,  ఇతర నాయకులతో ఉన్న సమన్వయం,  సంబంధాలు ఆయన  అనుకూల అంశాలుగా చెబుతున్నారు. చివరకు పీసీసీ రేసులో ముగ్గురు పేర్లు హల్ చల్ చేస్తున్నా, వారిలో ఇద్దరు నాయకులు జిల్లా వారే కావడం విశేషం.  అంటే వీరిలో ఏ ఒక్కరికి అవకాశం దొరికినా మరోసారి  పిసిసి సారథిగా జిల్లా నాయకుడే ఉంటాడన్న ఆశ జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉంది

– కేపీ

Tags: congressEditorspickjanareddykomatireddyleotopnalgondapoliticsrajagopalRevanth ReddyTPCCuttam kumarvenkat reddy
Previous Post

ఆగస్టు 15 :: తెలుగునేలపై ఈ రోజు విశేషాలు తెలుసా?

Next Post

మంత్రి తెలుసా.. క‌లెక్ట‌ర్ తెలుసా..? తెలీకుంటే మీ ఖర్మ!

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Pragathi Latest Pics Going Viral

జగన్ మరో తొత్తుపై కూటమి సర్కార్ వేటు..!!

మోషన్ పోస్టర్ :  సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’

ఎందుకీ వివక్ష? సుప్రీం కోర్టులో తెల్చుకుంటాం…

రాయపాటి ఇంట్లో సిబిఐ సోదాలు..

బీజేపీ నోట.. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల మాట‌:స‌ంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

పోలీస్ ఆఫీసర్ గా మళ్ళీ గర్జించనున్న డబ్బింగ్ కింగ్

Shivani Narayanan very beautiful and spicy photos gallery

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist