June 27, 2026 3:55 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఈటల విజయాల వెనుక ఆమె : జమునా రాజేందర్ రెడ్డి ‘లవ్’స్టోరీ

ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. అది ఎంతవరకు నిజమోకానీ.. ఈటల విజయాల వెనుక మాత్రం ఆయన సతీమణి జమున ఉన్నారు.

May 11, 2021 at 10:11 AM
in Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అవును వాళ్లిద్దరు కలిసి ఉద్యమంలో అడుగులు వేశారు. ఒకరి మనసు ఒకరు తెలుసుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలను పంచుకున్నారు. ఒకరు బీసీ, మరొకరు రెడ్డి. అయితేనేం ఏడు అడుగులు వేశారు. దాంపత్య జీవితం పంచుకున్నారు. ఈటల రాజేందర్ ఒక తెలంగాణ ఉద్యమకారుడు. ఒక మంత్రిగానే అందరికీ పరిచయం. కానీ ఆయనకు ప్రేమకథ ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఈటల రాజేందర్ తొమ్మిదో తరగతిలోనే హైదరాబాద్ కు వచ్చాడు. ఒకవైపు చదువుతూనే, మరోవైపు ఉద్యమాల్లో చురుగ్గానే పాల్గొనేవారు. పీడీఎస్ యూ నాయకుడిగానూ పనిచేశారు. ఆ సమయంలోనే ఈటలకు జమున పరిచయమయ్యారు. విద్యార్థి దశలోనే ప్రేమ చిగురించింది. జమున అన్నయ్యలు కూడా ఈటలకు ఫ్రెండ్స్ కావడం, తరచుగా ఒకరి ఇంటికి ఇంకొకరు వెళ్తుండటం.. కలిసి పనిచేయడం… లాంటివన్నీ ప్రేమకు దారి తీసాయి.

 ఈటల ఫస్ట్ స్టెప్

చిన్నవయసులోనే ఒకరికొకరు ఇష్టపడినా.. డిగ్రీలు పూర్తి చేసినా పెళ్లి ప్రపోజల్ కు మాత్రం చాలా సమయమే పట్టింది. ఇదరి మనసులు కలిసినప్పటికీ, ప్రేమను వ్యక్తం చేయడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. అయితే ఈటలనే మొదటగా ధైర్యం చేసి ‘నువ్వంటే నాకిష్టం’ అని చెప్పారు. జమునకు కూడా ఇష్టం ఉండటంతో ఓకే అన్నారు. కానీ ఒక్కటి కావడానికి మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కారణం ఇద్దరు కులాలు వేరు. ఒకరు బీసీ అయితే, మరొకరు రెడ్డి. అందుకే పెద్దలు అంత ఈజీగా ఒప్పుకోలేదు.

పెద్దలను ఒప్పించి…

అప్పట్లో పెళ్లి అంటే అంత ఈజీ కాదు. ఆర్థిక సమస్యలు, కుల కట్టుబాట్లు లాంటివి ఎన్నో ఆలోచనకు వస్తుండేవి. పెళ్లి ప్రస్తావన రాగానే.. ఈటల కుటుంబ సభ్యులు ఓకే చెప్పినా.. జమున ఫ్యామిలీ మెంబర్స్ ‘నో’ అన్నారు. దీంతో ఈటల జమున అన్నయ్యలతో మాట్లాడారు. అంతా తెలిసినా.. తమకేమి తెలియదన్నట్టే ఉండిపోయారు. ఇలా.. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. చివరకు ‘జమున మనసులో ఈటల ఉంది’ అని తెలుసుకున్నారు. ఇరువురు పెద్దలు పెళ్లికి ‘ఓకే’ చెప్పారు. అందుకే ఈటల దంపతులకు కుల పట్టింపు ఉండదు. వాళ్ల పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిచ్చేవాళ్లు. రెడ్డి, బీసీ అనే తెడా లేకుండా పెంచి పెద్ద చేసి సక్సెస్ అయ్యారు.

 తోడు-నీడ

మొదట్నుంచీ ఈటల రాజేందర్ ది ఉద్యమపంథా. అందుకే విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులై కేసీఆర్ తో కలిశారు. తెలంగాణ ఉద్యమంతో తనవంతు పాత్ర పోషించారు. ఎక్కవ సమయం ఉద్యమానికే టైం కేటాయిస్తుండేవారు. ఈటల మనసు తెలుసు ఏంటో తెలుసు కనుక జమునగారు సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. జీవితంలో స్థిరపడేందుకు ఈటల ఎంతో శ్రమించారో, ఆయన వెనుక ఉండి జమునగారు అంతే కష్టపడ్డారు. ఈటల విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి స్వరాష్ర్టం ఏర్పడే వరకు.. ఈటల అడుగులో అడుగు వేశారు. ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల నిత్యం బిజీబీజీ జీవితం గడిపినా, జమున మాత్రం కుటుంబ వ్యవహరాలను చాలా చక్కగా నిర్వర్తించేవాళ్లు. అనోన్యంగా జీవిస్తూ అందరికీ ఆదర్శమయ్యారు. దాదాపు 30 ఏళ్ల జీవితంలో సినిమాలు, షికార్లు లేకున్నా.. ‘‘మేము చాలా హ్యపీగా ఉంటాం’’ అని చెప్తున్నారు ఈటల రాజేందర్ దంపతులు.

 

Tags: Etala jamunaEtala rajendarleotoplove storytelugu news
Previous Post

జగన్ నిర్లక్ష్యం వల్లే.. ఆ విషాదం : జనసేన అధినేత పవన్ కల్యాణ్

Next Post

‘జాంబిరెడ్డి’ సీక్వెల్ కి సమయం ఆసన్నమైంది!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లుక్ ఇదే

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

వాదనలు పూర్తి, తీర్పు రిజర్వు

Nara Lokesh East Godavari District Tour

Actor Narasimha Raju About His Movie Entrance In Tollywood | Akkineni Nageswar Rao

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist