July 12, 2026 2:29 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నాడు డూ డూ బసవన్న ఐపీఎస్‌ సంజయ్‌కి.. నేడు మోత మోగిపోనుందా…??

December 18, 2024 at 7:53 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అధికార పార్టీతో అంటకాగి… అధికార పార్టీ నేతలు చెప్పినట్టు విని… ఆపై వారిచ్చిన వెసులుబాటును క్యాష్ చేసుకున్న ఓ పోలీస్ అధికారి పరిస్థితి ఎలా ఉంటుందో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ ను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. గత వైసీపీ జమానాలో నాటి సీఎం జగన్, ఇతర ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా సంజయ్ వ్యవహరించారు. చట్టాన్ని పక్కనపెట్టేసి… అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా పనిచేసుకుంటూ వెళ్లిపోయారు. సీనియర్ రాజకీయవేత్త, ఏకంగా 3 పర్యాయాలు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయమనగానే… ముందూవెనుకా చూసుకోకుండా అరెస్ట్ చేశారు. ఆపై కోర్టు మొట్టికాయలతో పాటుగా ఇప్పుడు ఆయన ఏకంగా జైలుకు వెళ్లక తప్పని పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. విధి నిర్వహణలో సంజయ్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్లుగా ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ తేల్చేసింది. ఆ నివేదికను ఆధారం చేసుకుని సంజయ్ ప చర్యలకు రంగం సిద్ధమైపోయింది.

సీఐడీ చీఫ్ గా ఉన్న పమయంలో ఎస్సీ, ఎస్టీలకు చట్టాలప అవగాహన కోసమంటూ నాటి జగన్ సర్కారు రూ.1.18 కోట్లను కేటాయించగా… ఇందులో నామమాత్రంగానే ఖర్చు చేసిన సంజయ్… కోటి రూపాయలకు పైగా తన జేబుటో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అగ్నిమాపక ాఖ డీజీగా ఉన్న సమయంలో ఆయా కంపెనీలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీని కంప్యూటరీకరణ చేస్తామమంటూ సంజయ్ సృష్టించిన కంపెనీ ముందుకు రాగా.. దానికి కూడా ఆయన ఏకంగా రూ.59 లక్షల మేర బిల్లులు చెల్లించేశారు. పని చేయకుండానే సదరు సంస్థకు బిల్లుల చెల్లింపు కోసం సంజయ్ సంబంధిత అదికారులపై ఒత్తిడి తీసుకువర్చారని కూడా విజిలెన్స్ విచారణలో తేలింది. దీంతో విజిలెన్స్ విచారణ నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై విచారణ చేయాలంటూ అవినీతి నిరోధక శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ పై విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి అవసరం కాగా… సంజయ్ పై విచారణకు అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే సీఎస్ కు ఏసీబీ లేఖ రాసింది. సంజయ్ పై విచారణకు సీఎస్ అనుమతి ఇవ్వడం లాంఛనమేనని చెప్పక తప్పదు. అంటే… నేడో, రేపో ఏసీబీ అధికారులు సంజయ్ పై విచారణను మొదలుపెట్టడం ఖాయమేనన్న మాట.

ఇక ఏసీబీ విచారణలో పెద్దగా తేలేదేమీ లేదనే చెప్పాలి. సీఐడీ చీఫ్ గా ఉన్నప్పుడు సంజయ్ చేసిన నిధుల దుర్వినియోగం, ఫైర్ డీజీగా ఉన్న సమయంలో ఆయన తన కంపెనీలకు నిధుల ధారాదత్తం తదితరాలపై ఇప్పటికే విజిలెన్స్ శాఖకు .పక్కాఆధారాలు దొరికిపోయాయి. ఇవే ఆధారాలను ఏసీబీ కూడా తన విచారణకు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. వెరసి సంజయ్ చేసిన నిర్వాకాలకు సంబంధించి ఏసీబీ కొత్తగా తేల్చేదేమీ లేకున్నా… ఓ దర్యాప్తు సంస్థగా ఆయన అవినీతిని కోర్టులో పెట్టనుంది. ఈ ఆధారాలను పరిశీలించనున్న కోర్టు… సంజయ్ ని దోషిగా తేల్చడమే తరువాయి అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే… అతి త్వరలోనే సంజయ్ జైలుకు వెళ్లడం ఖాయమేనని చెప్పక తప్పదు.

ఇప్పటికే విజిలెన్స్ నివేదకతో ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇక ఏసీబీ దర్యాప్తులో సంజయ్ దోషిగా తేలితే… రిటైర్ మెంట్ కు ముందే సంజయ్ ఐపీఎస్ హోదాను కోల్పోవడం తప్పదని చెప్పాలి. అధికార పక్షానికి మడుగులు ఒత్తే ఏ అధికారి అయినా… సంజయ్ ఉదందాన్ని చూసి అయినా నిగ్రహించుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags: Ex IPS Sanjay to face consequences for his corruption.leonewsleotop
Previous Post

గుటకాయ స్వాహా… 9 లక్షల హెలిపాడ్ కి 9 కోట్ల బటన్‌ నొక్కిన జగన్..!!

Next Post

ఇది బ్రాండ్ న్యూ అమరావతి… దిగ్గజ అంతర్జాతీయ నగరాలతో పోటీ…??

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Disha Patani Mind Blowing Hot Pics

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ఈ సారైనా ఓటింగ్ శాతం‌ హాఫ్ సెంచ‌రీ దాటుతుందా?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

పాన్ ఇండియా కాదు.. ‘ప్లాన్ ఇండియా’ సినిమా కావాలి

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist