June 1, 2026 10:22 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

రేవంత్ కి ‘TPCC’ పరీక్ష..GHMC

November 22, 2020 at 9:31 PM
in Editorial, Editors Pick, Politics, Telangana
Revanth Reddy
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేయడంతోపాటు ప్రజల్లో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అటు సొంత పార్టీలో..ఇటు బయటి పార్టీల్లో ఆయనపై ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. మరోవైపు రేవంత్ రెడ్డి పేరు వింటేనే..కరడుగట్టిన టీఆర్ఎస్ వాళ్లకి కోపం రావడం కామన్ గా కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ పోరు నడుస్తోంది. ఆయన రాజకీయ అరంగేట్రం టీఆర్ఎస్ తోనే జరిగినా.. తరువాత బయటకు వచ్చారు. ఇండిపెండెంట్ జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి.. అక్కడినుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా ఎదిగారు. గతంలో టీడీపీలో ఉన్న సమయం నుంచి టీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి పోరు నడుస్తూనే ఉంది. ఇక 2018 ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా కొడంగల్ లో ఓడారు. దీంతో కంగుతిన్న రేవంత్ రెడ్డి.. ఏకంగా దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన.. మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగారు. హోరాహోరీ పోరులోనూ విజయం సాధించారు. ఆ విజయానికి కారణాలు చాలా ఉన్నాయి. టీడీపీ ఓట్లు, నాన్ లోకల్ ఓట్లు, టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు, టీఆర్ఎస్ లోని రేవంత్ అభిమానుల ఓట్లు, ప్రశ్నించేవారిని గెలిపించాలని కోరుకున్న వారు..ఇలా చాలా రీజన్స్ ను రాజకీయ విశ్లేషకులు తెరపైకి తెచ్చారు.

అదంతా ఒక ఎత్తైతే.. కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మరో ఎత్తుగా కనిపిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న రేవంత్ ..కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. టీపీసీసీ రేసులో కోమటిరెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, మాజీ పీసీసీ పొన్నాల..ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. పీసీసీ చీఫ్ ఎవరనే నిర్ణయం కాంగ్రెస్ పార్టీదే అయినా.. కేసీఆర్ ను ఢీకొట్టేవారే పీసీసీ చీఫ్ కావాలని మరికొందరు నాయకులు చెబుతున్నారు.

ఇక రేవంత్ విషయానికి వస్తే.. మల్కాజ్గిరిలో గెలిచాక.. టీఆర్ఎస్ పై మరింత చెలరేగిపోతున్నారు రేవంత్. జీవో నెంబరు 11ని అతిక్రమించి జన్వాడలో ఓ నిర్మాణం ఉందని, అది కేటీఆర్ దేనని గ్రీన్ ట్రిబ్యూనల్ కు వెళ్లారు రేవంత్. మొన్న వరద పరిహారం విషయంలో కూడా ఆందోళన చేపట్టారు. ఇవన్నీ కచ్చితంగా రేవంత్ మైలేజ్ పెంచేవే. అయితే ప్రజల మనసులో నాయకులకు ఎంత ఇమేజ్ ఉన్నా.. అది నిరూపణ కావాలంటే.. ఓట్లు రాబట్టుకోవడం ఒక్కటే మార్గం. రేవంత్ కి కూడా ఇప్పుడే అదే పరీక్ష ఎదురైంది.

రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మొత్తం 47 డివిజన్లు ఉన్నాయి. అందులో మొత్తం టీఆర్ఎస్ వారే ఉన్నారు. అంటే సిట్టింగ్ కార్పొరేటర్లంతా టీఆర్ఎస్ వాళ్లే. ఈ పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ వారే. అంటే ఎంపీ అభ్యర్థిగా ఏవిధంగా అయితే.. ప్రజలను ఆకర్షించగలిగారో.. అదే విధంగా ఇప్పుడు రేవంత్ తన నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపించుకోవాలి. అందులో భాగంగానే..కొన్నాళ్లుగా రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న 47 డివిజన్లలో కనీసం సగమైనా గెలిస్తే తప్ప.. పార్టీలో పట్టు పెరిగే అవకాశం లేదు.

ఈ విషయంపై ఆయన అనుచరుల్లో మరో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన టీడీపీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 94 స్థానాలో పోటీచేసింది. మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న 47 డివిజన్లకు గాను..34చోట్ల రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకుపై రేవంత్ ఆశపెట్టుకున్నారు. తనను గెలిపించిన టీడీపీ కేడర్, తటస్థ ఓటర్లు, కంటోన్మెంట్ ప్రభావిత పరిధిలోని ఓటర్లు, కాంగ్రెస్ కేడర్, టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు గెలిపిస్తాయని నమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో ఉండే తెలంగాణేతరుల ఓట్లను ఇప్పటికే గాలం వేశారు. ఆయా కాలనీల్లోని ముఖ్యులతో, సామాజిక వర్గాలపెద్దలతో, అసోసియేషన్లలో రేవంత్ అండ్ కో ఇప్పటికే భేటీలు జరిగింది. ఎలాగైనాసరే.. ఈ సారి కేసీఆర్ కళ్లు తెరిపించాలనే నినాదంతో ఓటర్లను ఆకర్షించే యత్నం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కనీసం సగం స్థానాలైనా గెలవకుంటే.. లేదా చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రాబట్టుకోలేదంటే.. రేవంత్ కి ప్రత్యక్షంగా నష్టం ఉండకపోవచ్చు..కాని ఇమేజ్ తగ్గుతుందని చెప్పవచ్చు. పరోక్షంగా అది TPCCపైనా పడుతుందా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. రేవంత్ పై అధిష్టానాననికి లేఖలు రాసేవారికి మాత్రం మరో ఆయుధం దొరకుతుందని చెప్పవచ్చు. రేవంత్ ఇమేజ్ చాలా పరిమితమని ఆ లేఖల్లో పేర్కొనవచ్చు.

Tags: bjpcongressGHMC electionsGHMC Elections 2020INCkcrktrleotopmalkajgirimpRevanth ReddytdptelanganaTPCCtrs
Previous Post

స్వామిగౌడ్ సంచలనం రేపుతారా..

Next Post

నచ్చనివారికి జోకర్, బ్రోకర్ ‘పోసాని’

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

అమరావతిలో చారిత్రక ఘట్టం..ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు అడుగు.!

Kiara Advani Raises The Heat Quotient

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

మీడియాపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్న రియా చక్రవర్తి

అమీషా గుండెల్లో కొలువైన ‘దిల్ వాలే’ షారూకేనట!

విశాల్, అనిషా విడిపోయారా? .. నిజమేనా?

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist