March 6, 2026 1:52 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

స్వామిగౌడ్ సంచలనం రేపుతారా..

చిరుద్యోగి స్థాయినుంచి తెలంగాణ శాసన మండలి తొలి ఛైర్మన్ స్థాయికి వచ్చిన స్వామి గౌడ్.. కొన్నాళ్లుగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. అదే టైంలో ఇతర పార్టీల నాయకులు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి కలుస్తున్నారు. శనివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా స్వామి గౌడ్ ఇంటికి వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది.

November 22, 2020 at 9:11 PM
in Editorial, Editors Pick, Politics, Telangana
Swamy Goud
Share on FacebookShare on TwitterShare on WhatsApp

చిరుద్యోగి స్థాయినుంచి తెలంగాణ శాసన మండలి తొలి ఛైర్మన్ స్థాయికి వచ్చిన స్వామి గౌడ్.. కొన్నాళ్లుగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. అదే టైంలో ఇతర పార్టీల నాయకులు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి కలుస్తున్నారు. శనివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా స్వామి గౌడ్ ఇంటికి వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది. స్వామిగౌడ్ బీజేపీలో చేరతారని వార్తలూ వచ్చాయి. అయిదే ఆ వార్తలను స్వామిగౌడ్ ఖండించారు. మొత్తంమీద స్వామిగౌడ్ అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

రంగారెడ్డి జిల్లాకు చెందిన కనకమామిడి స్వామిగౌడ్ తొలుత రాజేంద్రనగర్ పంచాయతీ (అప్పట్లో అది పంచాయతీగా ఉండేది) లో ఉద్యోగిగా చేరారు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. అప్పట్లో ఆ ఉద్యమంలో హింస చోటుచేసుకున్న నేపథ్యంలో స్వామిగౌడ్ బుల్లెట్ గాయానికి గురయ్యారు. అయితే ఆ ఉద్యమం అప్పట్లో కాస్త చల్లారింది. 1977లో దివిసీమ ఉప్పెన టైంలో స్వామిగౌడ్ తెలంగాణ నుంచి వెళ్లి అక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యమం ఉద్యమమే కాని ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడం కూడా పౌరుడిగా బాధ్యత అని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో చర్చనీయాంశమయ్యాయి.  తరువాతి కాలంలో మలిదశ ఉద్యమంలో TNGO నాయకుడిగా, ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ గా వ్యవహరించారు. 42రోజుల పాటు జరిగిన సకలజనుల సమ్మెను ముందుండి నడిపించిన వారిలో స్వామిగౌడ్ కూడా ఒకరు. 2012లో రిటైర్ అయ్యారు. అనంతరం TRSలో చేరారు. రాష్ట్ర విభజన తరువాత శాసన మండలికి ఎన్నికయ్యారు. తెలంగాణ శాసనమండలి తొలి ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇక 2018లో రాజేంద్రనగర్ అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. ఆ టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కే టీఆర్ఎస్ కేటాయించింది. తరువాత కొన్నాళ్లకు స్వామిగౌడ్ పార్టీకార్యక్రమాలకు దూరంగా ఉండడం ప్రారంభించారు.

2019 నుంచి ఆయన వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2020లో ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన నారాయణగురు జయంతి వేడుకలకు హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొన్ని కులాలే అధికారం చలాయిస్తున్నాయని, అణగారిన కులాలకు, వెనుకబడిన కులాలకు ప్రాధాన్యం దక్కడం లేదని వ్యాఖ్యానించారు. తరువాత బోయినపల్లిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమానికి మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ , రేవంత్ రెడ్డి పరస్పరం పొగుడుకున్నారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలకు రేవంత్‌రెడ్డి బలమైన వెన్నుపూసగా మారారని, వెనుకబడిన వర్గాలకు రేవంత్ చేతికర్రగా మారారని కామెంట్ చేశారు. ఎన్నికల్లో 2500 కోట్లు ఉన్న వ్యక్తిని ఒక పార్టీ నిలబెడుతుంటే, 3500 కోట్లు ఉన్న వ్యక్తిని మరో పార్టీ పోటీకి నిలబెడుతోంది. ఒక పార్టీ 10 మందిని చంపినోడిని నిలబడితే.. మరో పార్టీ 15మందిని చంపినోడిని నిలబెట్టాలని చూస్తోంది. ఇలాంటి రాజ‌కీయాలు పోవాలి, తెల్లబట్టల నేతలకు అమ్ముడుపోయి మోసపోవద్దు అని వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్వామిగౌడ్ ని అన్న అని సంబోధించారు. తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్‌ అన్న పాత్ర మర్చిపోలేదని, తెలంగాణ ఉద్యమంలో ఆయనపై దాడి చేసినా.. పెద్ద మనసులో ఆ అధికారులకు కూడా కీలకబాధ్యతలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ బడుగు, బలహీనవర్గాల బిడ్డగా గుర్తింపు పొందిన స్వామిగౌడ్ ను టీఆర్ఎస్ పార్టీ పక్కనబెట్టిందని వ్యాఖ్యానించడం అప్పట్లో వైరల్ అయింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఆ సామాజిక వర్గ పెద్దలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోపాటు మరికొందరు ముఖ్యులు భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా స్వామిగౌడ్ ఇంటికి వెళ్లారు. ఈ భేటీ సాధారణమే అని చెబుతున్నా.. స్వామిగౌడ్ ని బీజేపీలోకి లాగేందుకు ఈ ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు స్వామిగౌడ్ తమ పార్టీలోకి రప్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. అదే జరిగితే.. రాజకీయ సమీకరణాల్లో మార్పులు రావచ్చు.

Tags: bandi sanjayBharatiya Janata PartybjpChairman of legislative councilcongressG Kishan ReddyINCkcrleotopMLCRevanth Reddyswamy goudtelanganatelangana congresstelangana movementTelangana non-gazetted officers associationtrs
Previous Post

స్పీడ్ పెంచిన అచ్చెన్న..

Next Post

రేవంత్ కి ‘TPCC’ పరీక్ష..GHMC

Related Posts

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

by లియో డెస్క్
February 28, 2026 6:27 pm

ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది....

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

by లియో డెస్క్
February 28, 2026 5:14 pm

నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటనలో...

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

by లియో డెస్క్
February 27, 2026 7:52 pm

వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల...

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

by లియో డెస్క్
February 26, 2026 6:51 pm

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ తన గొప్ప...

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

by లియో డెస్క్
February 25, 2026 1:08 pm

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది....

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

by లియో డెస్క్
February 23, 2026 4:54 pm

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

by లియో డెస్క్
February 21, 2026 1:57 pm

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏటా DSC...

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

by లియో డెస్క్
February 16, 2026 6:31 pm

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. ప్రపంచ కుబేరుడు మన...

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

by లియో డెస్క్
February 16, 2026 4:05 pm

సొంతిల్లు కట్టుకోవాలనుకొనే పేదలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే అర్ధిక...

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

by లియో డెస్క్
February 10, 2026 8:00 pm

అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

Pooja Bhalekar Ups The Heat

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

Dimple Hayathi stuns in a sheer top in these new captivating photoshoots

Pooja Hegde’s Hot Pics Will Make You Drool…!

Vedhika Hot Pics in Beach

వేంకటేశుడి అవతార విశేషాలు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ముఖ్య కథనాలు

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist