భారత క్రికెట్‌లో ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాల తండ్రి హిమాన్షు పాండ్యా కన్నుమూశారు. గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హిమాన్షు, హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. తమ ఉన్నతికి కారణం తమ తండ్రే అంటూ ఎన్నో సందర్భాల్లో పాండ్యా బ్రదర్స్ చెప్పుకొచ్చారు.
సూరత్‌లో కార్ల బిజినెజ్ చేసే హిమాన్షు.. కేవలం తన కుమారుల ఉన్నతి కోసమే బిజినెస్ వదిలిపెట్టి వడోదరాకు మారారని ఒకానొక సందర్భంలో హార్దిక్ చెప్పారు. ప్రస్తుతం హార్ధిక్, ఇంగ్లాండ్‌తో జరిగే సీరీస్‌కు సన్నగ్ధమవుతున్నారు. తండ్రి మరణం విషయం తెలుసుకుని కృనాల్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 నుంచి తప్పుకున్నాడు. భారత క్రికెటర్లు హిమాన్షు మరణం పట్ట తమ సంతాపం తెలియజేశారు.
Really sorry to hear about the demise of your father @krunalpandya24 & @hardikpandya7.
Condolences to your family and friends.
May God give you strength in these difficult times.— Sachin Tendulkar (@sachin_rt) January 16, 2021
Heartbroken to hear about the demise of Hardik and Krunal's dad. Spoke to him a couple of times, looked a joyful and full of life person. May his soul rest in peace. Stay strong you two. @hardikpandya7 @krunalpandya24
— Virat Kohli (@imVkohli) January 16, 2021
Remember meeting uncle for the first time at motibagh. He was so keen for his sons to play good cricket. My condolences to You and family. May god give you strength to pass through this difficult time @krunalpandya24 @hardikpandya7
— Irfan Pathan (@IrfanPathan) January 16, 2021
A loved ones passing away is never an easy moment for anyone. I sincerely admire the sacrifices uncle made for his sons @krunalpandya24 @hardikpandya7. Condolences to his family and dear ones at this tough time. #rip
— Yusuf Pathan (@iamyusufpathan) January 16, 2021
So sorry to hear the news about your father’s demise @krunalpandya24 @hardikpandya7
Stay strong and lots of strength to both of you. May his soul RIP— Hanuma vihari (@Hanumavihari) January 16, 2021