June 4, 2026 8:18 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

హీరోలుగా ‘సినిమా’ వారసులొస్తున్నారు!

వారసత్వం, నెపొటిజం, సంప్రదాయం, ఆనవాయితీ.. ఇలా ఏ పేరు పెట్టినా సరే. టాలీవుడ్ లో వారసుల రాక కొనసాగుతూనే ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సీజన్ లో మరికొంతమంది సినీ వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

June 29, 2021 at 1:46 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎంతమంది సినిమా రంగంలో అడుగుపెట్టినా సినిమా రంగం అక్కున చేర్చుకుంటుంది. కాకపోతే వారిలో ప్రతిభాపాటవాలు ఉండాలంతే. దీనికి ‘నెపోటిజం’ అని పేరు పెట్టేవారు కూడా లేకపోలేదు. టాలెంట్ తో పాటు కాస్తంత అదృష్టం కూడా ఉంటే తెర మీద వెలిగిపోవడం ఖాయమేననవచ్చు. తెలుగు సినిమా రంగంలో ఇప్పుడున్న హీరోలకు తోడు మరికొందరు రంగ ప్రవేశం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇలా ఎవరెవరు హీరోలుగా అడుగుపెట్టబోతున్నారో చూద్దాం.

మహేష్ మేనల్లుడు

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘హీరో’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్‌. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మహేష్ రిలీజ్ చేశాడు.

బాలయ్య కుమారుడు

నందమూరి తారకరామారావు మనవడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ ప్రకటించారు. త్వరలోనే ఆదిత్య 369 కి సీక్వెల్ తీస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆదిత్య 999 టైటిల్ తో తెరకెక్కనున్న ఆ సీక్వెల్ ను తనే డైరెక్ట్ చేస్తానని ఆ సినిమాతో తన వారసుడు మోక్షజ్ఞ ని నటుడిగా పరిచయం చేయబోతున్నానని చెప్పుకున్నాడు బాలయ్య. ఆదిత్య 369 సీక్వెల్ లో బాలకృష్ణ, మోక్షజ్ఞ ఇద్దరూ హీరోలు. కానీ సినిమాలో తండ్రికొడుకులుగా మాత్రం కనిపించరు. అలా ఓవర్ నైట్ లో సీక్వెల్ కు కథ సిద్ధం చేశారు బాలయ్య.

ఎన్టీఆర్ బావమరిది

యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నితిన్‌ చంద్ర త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈయన స్వయానా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు. ప్రముఖ వ్యాపారవేత్త, జూనియర్ ఎన్టీఆర్‌కు మామ నార్నే శ్రీనివాస రావు కుమారుడు. కొన్ని నెలలుగా నితిన్ చంద్రను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తేజ దర్శకత్వంలో నితిన్ చంద్రను హీరోగా పరిచయం చేయాలనుకున్నప్పటికీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్ తన బావమరిది లాంఛ్ కోసం ఓ కథ విన్నాడని.. అది బాగా నచ్చడంతో ఫైనల్ చేకినట్లు తెలుస్తుంది.

బెల్లంకొండ చిన్న కుమారుడు

టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్లలో ఒకరైన బెల్లంకొండ సురేష్, తన పెద్ద కొడుకు బెల్లకొండ సాయిశ్రీనివాస్ ను గ్రాండ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పుడు బెల్లంకొండ తమ్ముడు గణేష్ బాబు కూడా హీరోగా రాబోతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ పాటికే గణేష్ హీరోగా ఓ సినిమా రావాల్సింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. అలా సితార బ్యానర్ పై డెబ్యూ ఇస్తున్నాడు గణేష్ బాబు.

సతీష్ వేగేశ్న కుమారుడు

శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న. ఇప్పుడీ దర్శకుడు తన తనయుడ్ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. అతడి పేరు సమీర్ వేగేశ్న. తన స్వీయ దర్శకత్వంలో కోతికొమ్మచ్చి అనే సినిమాతో కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు సతీష్ వేగేశ్న. ఇందులో శ్రీహరి కొడుకు మేఘాంశ్ శ్రీహరి కూడా హీరోగా నటిస్తున్నాడు. సినిమా ఇప్పటికే రెడీ అయింది. త్వరలోనే సమీర్ వేగేశ్న వెండితెరపైకి రాబోతున్నాడు.

అల్లు అర్జున్ బావమరిది

బన్నీ బావమరిది కూడా హీరోగా పరిచయమౌతున్నాడు. అతడి పేరు విరాన్ ముత్తంశెట్టి. విరాన్ ముత్తంశెట్టి
హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ ను బన్నీ స్టార్ట్ చేయబోతున్నాడు.

రానా తమ్ముడు అభిరామ్

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుండి వెంకటేష్ ఆ తర్వాత రానా హీరోలుగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కుటుంబం నుండి మరో హీరో రాబోతున్నాడు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. తేజ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాతో అభిరామ్ హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడు.

నిజానికి దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ సినిమా గురించి ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. గతంలో వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమాకు కూడా అభిరామ్ పేరు వినిపించింది. కట్ చేస్తే ఆ సినిమాను సుమంత్ ని పెట్టి తీశారు. ఆ తర్వాత కూడా అభిరామ్ తొలి సినిమా గురించి వివిధ దర్శకులతో ప్రచారం జరిగింది. ఎట్టకేలకు తేజ దర్శకత్వంలో రాబోతున్నాడు ఈ దగ్గుబాటి వారసుడు.

దిల్ రాజు తమ్ముడి కొడుకు

తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గిన‌ట్టుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నుంచి ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్‌. వీరి ఫ్యామిలీ నుంచి ఓ హీరో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు..దిల్‌రాజుగారి సోదరుడు.. నిర్మాత శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్‌. ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. కాలేజీ కుర్రాళ్లు, కాలేజీ జీవితం ఎలా ఉంటుందనే విషయాల బ్యాక్‌డ్రాప్‌తో ‘రౌడీ బాయ్స్‌’ తెరకెక్కింది. ఇంజనీరింగ్‌ కాలేజ్‌, మెడికల్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌ మధ్య జరిగే గొడవల నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో ఆశిష్‌ బి.టెక్‌ స్టూడెంట్‌ పాత్రను పోషిస్తున్నాడు.

Tags: aditya 999ashok galla latest newsasishbalayya sonbellam konda ganesh babu latest newsbellam konda ganesh babu moviedaggubati abhiramdaggubati abhiram moviedaggubati abhiram wikipediaheirs as heroeslakshmi pranathi brotherleotopmahesh babu and galla ashok mokshajgnamahesh babu newphew heromuttamsetti virannaarne srinivas raonandamuri mokshajgnanepotisam in tollywoodnepotisam latest newsnext genration heros in tollywoodnithin chandranitin chandra latest newsntr and nitin chandraproducer sirish reddy latest newssameer vegesnasameer vegesna moviesatish vegeshna sonserish reddy sonTollywood latest newstollywood nepotisamtollywood upcoming herosupcoming heros of tollywoodviran muttamsetti movie
Previous Post

రేవంత్ స్టైలే వేరు.. అన్నీ చూసే అప్పగించారు పగ్గాలు

Next Post

నటుల డేట్స్ క్లాష్.. నిర్మాతలకు కొత్త తలనొప్పి!

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

Bollywood Beauty Sophie Choudry Super Sexy Bikini Pics

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

వైసీపీ అక్రమాలను ఎండగట్టండి – చంద్రబాబు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

Pooja Bhalekar Ups The Heat

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

ముఖ్య కథనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist