September 4, 2026 7:33 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

హిందూపురం వైసీపీలో అగ్గి రాజేస్తున్న అసమ్మతి గళం

May 30, 2022 at 2:10 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆ నియోజకవర్గంలోని అధికార పార్టీలో అసమ్మతి తారా స్థాయికి చేరిందా ? అక్కడి అసమ్మతి సెగ అమరావతిని తాకిందా ? తాడో పేడో పార్టీ పెద్దల దగ్గరే తేల్చుకుందాం అంటున్న ఆ నాయకులు ఎవరు ? నేతల తీరుతో అధిష్టానం చేస్తున్న ఆలోచనలు ఏమిటి ? ఇదే పరిస్థితి కొనసాగితే 2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీకి గడ్డు పరిస్థితులే అనేలా వారు ఏం చేశారు ? ఇంతకీ ఎవరా నేతలు ? వాళ్ళ మధ్య వివాదానికి కారణం ఏమిటి ?

అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీలో నేతల మద్య అసమ్మతి రోజురోజుకూ పెరిగిపోతోంది. స్థానికేతర నేతల పెత్తనం మాకద్దంటన్న స్థానిక నేతల అసమ్మతి సెగ ఏకంగా అమరావతిని తాకింది.పంచాయితీ పార్టీ హైకామండ్ వద్దకు చేరడంతో అధిష్టానం వద్దే తాడో పేడో తేల్చుకుంటామంటూ అసమ్మతి వర్గం ప్రతిజ్ఞ చేసిందని టాక్.దీంతో నియోజిక వర్గం లో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారిపోతుందని ఆవేధన క్యాడర్ నుంచి వ్యక్తం అవుతోంది.

ఎంపీ గోరంట్ల మాధవ్ , ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, ఇతర నాయకుల మధ్య మొదటి నుంచి ఆధిపత్య పోరు నడుస్తోందట. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవడం నియోజకవర్గంలో కామన్ అయిపోయిందట. లోకల్ , నాన్ లోకల్ అంశమే వీరి మధ్య వైరానికి కారణమని టాక్.స్థానిక నేతల పై స్థానికేతర నేతల పెత్తనం ఎక్కువైందనే భావన అసమ్మతి వర్గంలో బలంగా నాటుకుపోయిందట. దీంతో అసమ్మతి వర్గం అయిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, వేణుగోపాల్ రెడ్డి మరికొంతమంది స్థానిక కౌన్సిలర్ లను ఇతర నాయకులను తీసుకుని పంచాయితీ పెట్టేందుకు అమరావతి వెళ్లారట. అక్కడ సజ్జలను కలిసిన అసమ్మతి వర్గం తాము అధికార పార్టీలో ఉన్నా తమ మాట చెల్లుబాటు కావడం లేదని.. అసలు తాము అధికార పార్టీలో ఉన్నమా ? ప్రతిపక్షంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారట.

వాస్తవానికి ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి స్థానిక ముఖ్య నాయకులు , మాజీ సమన్వయ కర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డిల మధ్య వర్గపోరు కొనసాగుతోందట.వీరికి మాజీ ఏమీలయే అబ్దుల్ ఘనీ తోడవ్వగా, పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీలు సైతం మహయాండ్ ఇక్బాల్ కు వ్యతిరేకంగా అసమ్మతి స్వరం వినిపించడం మొదలు పెట్టారట.

ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఇక్బాల్ మాత్రం వీటితో సంబంధం లేదన్నట్లు తానొక్కరే గడప గడపకు మన ప్రభుత్వం ప్రారంభించారట. ఇక ఈ కార్యక్రమాన్ని ఓ నాలుగు రోజుల పాటు మొక్కుబడిగా నిర్వహయిచ్చిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఆ తరవాత విదేశీ పర్యటనకు వెళ్లిపోయారట.ఇదే అదునుగా చూసుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ కార్యక్రమాన్ని తాను నిర్వహిస్తానంటూ హిందుపురంలో పాగా వేశారట. అయితే ఇది అక్కడి నాయకులకు అస్సలు రుచించలేదట.

కాగా ఎమ్మెల్సీ, ఎంపీ మద్య వైరం క్రింద స్థాయి నేతల పై తీవ్ర ప్రభావం చూపిందని స్థానిక వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈ విబేధాలు రాష్ట్ర రాజధాని అమరావతికి చేరాయని.. పార్టీ హై కమాండ్ సైతం ఈ విబేధాలకు చెక్ పెట్టాలనే ఆలోచనతో ఆ బాధ్యతను సజ్జల చేతికి అప్పగించిందట.ఈ నేపధ్యంలో ఎమ్మెల్సీ , ఎంపీ ల మద్య విబేధాలను నివారించేందుకు సజ్జల రెండు మార్లు బహిరంగా చర్చించినా ఫలితం లేకపోయిందని సమాచారం. ఎంపీ గోరంట్ల తీరుపై ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేసిందట. ఎమ్మెల్సీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఎంపీ మాధవ్ గడప గడపకు ఎలా నిర్వహిస్తారని సజ్జల దృష్టికి తీసుకెళ్లారట. ఇక ఇక్బాల్ సైతం తన దగ్గర ఉన్న నాయకులతో పడలేకపోతున్నామని సజ్జల వద్ద చెప్పుకొచ్చారట. ఈ క్రమంలో ఇంచార్జ్ బాధ్యతలు స్థానికేతరులకు కాకుండా స్థానీకులకే అప్పగించాలంటూ తమ డిమాండ్ ను సజ్జల ముందు ఉంచారట.కాగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అనంతరం సమస్యను జగన్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారట.

మరోవైపు సజ్జల సమావేశం తర్వాత కూడా హిందూపురంలో అసమ్మతి వర్గం చల్లబడలేదట. ఎంపీ గోరంట్ల, ఎమ్మెల్సీ ఇక్బాల్ వ్యతిరేక వర్గాలు ఏకతాటిపైకి వచ్చి ప్రత్యే సమావేశాలు నిర్వహించుకున్నారట. ఈ సమావేశం వేదికగా మాకొద్దీ ఖాకీ కడదర్ అనే నినాదంతో ముందుకు సాగాలని డిసైడ్ అయ్యారని టాక్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసి కష్టపడిన మమ్మల్ని పక్కన పెట్టి నాన్ లోకల్ వాళ్ళకి అధికారం కట్టబెట్టడం సరికాదని బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. ఇదే పరిస్థితి కొనసాగితే 2024 ఎన్నికల్లో పార్టీ గడ్డు పరిస్థితులు ఎదురుకోక తప్పదని హెచ్చరిస్తున్నారట.

మరి హిందూపురంలో మాకొద్దు ఈ ఖద్దర ఖాకీ అంటూ చెలరేగిన వివాదానికి జగన్ ఏ విధంగా చెక్ పెడతారో వేచి చూడాలి.

Tags: Andhra Pradesh NewsBreaking NewsChandrababu NaiduHindupuramLatest NewsLatest Telugu Newsleotopnewstdptdp vs ycptelangana newstelugu newstheleonews.comtodays newstop storiesviral videosycpys jaganysrcp
Previous Post

పెళ్ళితో ఒకటవబోతున్న మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ నయన్ విఘ్నేష్

Next Post

సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కి మళ్ళీ ఎదురుదెబ్బ

Related Posts

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

by లియో డెస్క్
September 1, 2026 4:59 pm

YS ఫ్యామిలీకి దశాబ్దాల తరబడి విధేయుడిగా ఉంటూ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో A-2గా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

‘ప్రతిధ్వని’ విషయంలో పెద్ద వాదనే జరిగిందట!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

Actress Naina Ganguly Looks Stunning

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

Lavanya Tripathi

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

ముఖ్య కథనాలు

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist