March 6, 2026 8:57 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జ‌గ‌న్ మంత్రులపై మావోయిస్టులు గురి పెట్టారా?

జ‌గ‌న్ కేబినెట్ లోని ఇద్ద‌రు మంత్రుల‌కు ప్ర‌భుత్వం బుల్లెట్ ప్రూఫ్ కార్ల‌ను స‌మ‌కూర్చ‌డంపై ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

June 26, 2021 at 8:09 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మావోయిస్టుల క‌ద‌లిక‌లు లేవ‌నే చెప్పాలి. 15 ఏళ్ల క్రితం దాకా తెలుగు నేల‌పై త‌మ‌దైన శైలిలో స‌త్తా చాటిన మావోయిస్టులు క్ర‌మేణా తెర మ‌రుగైపోయారు. అయితే ఏపీలోని మ‌న్యం ప్రాంతంలో అప్పుడ‌ప్పుడు మావోల చ‌ప్పుళ్లు వినిపిస్తున్నా… అవ‌న్నీ పొరుగు రాష్ట్రాల‌కు చెందిన‌వే. అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఏపీలో మావోయిస్టులు మ‌ళ్లీ త‌మ ఉనికిని చాటుకునే య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. అది కూడా జ‌గ‌న్ స‌ర్కారు అవలంబిస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా క్ర‌మేణా మావోయిస్టులు ఏపీపై దృష్టి సారిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. జ‌గ‌న్ కేబినెట్ లోని ఇద్ద‌రు మంత్రుల‌కు బుల్లెట్ ప్రూఫ్ కార్ల‌ను స‌మ‌కూర్చ‌డంతో ఈ అనుమానాల‌కు బ‌లం చేకూరుతోంది. మ‌న్యంలోని విలువైన ఖ‌నిజాల తవ్వ‌కానికి జ‌గ‌న్ స‌ర్కారు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్న క్ర‌మంలో మావోయిస్టులు… జ‌గ‌న్ కేబినెట్ లోని మంత్రుల‌ను టార్గెట్ చేసుకున్న‌ట్లుగా నిఘా వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ అనుమానాల‌తోనే ఇద్ద‌రు మంత్రుల‌కు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అందుబాటులోకి వ‌చ్చాయి.

మ‌న్యంలో ఖ‌నిజాల తవ్వ‌కాలే కార‌ణ‌మా?

విశాఖ జిల్లాలో ప్ర‌త్యేకించి మ‌న్యం ఏరియాలో విలువైన ఖ‌నిజాల తవ్వ‌కంపై గిరిజ‌నం చేస్తున్న పోరాటాల‌కు మ‌ద్ద‌తు ప‌లికిన మావోయిస్టులు చంద్ర‌బాబు హ‌యాంలో ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ‌ల‌ను హ‌త్య చేశారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ రాష్ట్రంలో మావోల అల‌జ‌డి అంత‌గా క‌నిపించ‌లేదు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ కేబినెట్ లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ఉన్న తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే కుర‌స‌ల క‌న్న‌బాబుకు ఇదివ‌రకే బుల్లెట్ ప్రూఫ్ కారును అధికారులు ఏర్పాటు చేశారు. తాజాగా అదే జిల్లాకు చెందిన రామ‌చంద్రాపురం ఎమ్మెల్యే, జ‌గ‌న్ కేబినెట్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌కు కూడా తాజాగా బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించారు. నిత్యం మ‌న్యం ప్రాంతాల్లో సంచ‌రిస్తున్న కార‌ణంగానే వీరిద్ద‌రికీ ప్ర‌భుత్వం బుల్లెట్ ప్రూఫ్ కార్ల‌ను ఇచ్చిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

మ‌రింత మందికి బుల్లెట్ ప్రూఫ్ కార్లు

ఏపీలో జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం అభివృద్ధి కంటే సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. దీంతో ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అభివృద్ధి అజెండాను తెరపైకి తెస్తోంది. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు సైతం అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో శ్రమిస్తున్న కేబినెట్ మంత్రులకు మావోయిస్టుల ముప్పు పెరుగుతున్నట్లు నిఘా నివేదికలు చెప్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇద్ద‌రు మంత్రుల‌కు బుల్లెట్ ప్రూఫ్ కార్ల‌ను ఇచ్చింది. మున్ముందు మ‌న్యం ప్రాంతంలో ప‌ర్య‌టించే మంత్రులు, కీల‌క ఎమ్మెల్యేల‌కు కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు, మావోయిస్టుల దాడుల నుంచి త‌ప్పించుకునేందుకు అవ‌స‌ర‌మైన మ‌రింత భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌నున్న‌ట్లుగా స‌మాచారం.

Tags: bullet proof vehiclesEditorspickintelegence reportsis-maoists-targeted-ap-ministersleotopmining in vizag foreststelugu news
Previous Post

తెలంగాణలో ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు

Next Post

బిగ్ బ్రేకింగ్‌.. టీ‌పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి!

Related Posts

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

by లియో డెస్క్
February 28, 2026 6:27 pm

ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది....

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

by లియో డెస్క్
February 28, 2026 5:14 pm

నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటనలో...

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

by లియో డెస్క్
February 27, 2026 7:52 pm

వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల...

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

by లియో డెస్క్
February 26, 2026 6:51 pm

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ తన గొప్ప...

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

by లియో డెస్క్
February 25, 2026 1:08 pm

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది....

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

by లియో డెస్క్
February 23, 2026 4:54 pm

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

by లియో డెస్క్
February 21, 2026 1:57 pm

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏటా DSC...

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

by లియో డెస్క్
February 16, 2026 6:31 pm

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. ప్రపంచ కుబేరుడు మన...

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

by లియో డెస్క్
February 16, 2026 4:05 pm

సొంతిల్లు కట్టుకోవాలనుకొనే పేదలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే అర్ధిక...

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

by లియో డెస్క్
February 10, 2026 8:00 pm

అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

Pooja Bhalekar Ups The Heat

Pooja Hegde’s Hot Pics Will Make You Drool…!

Gorgeous beauty Raashi Khanna goes bold and sultry in a bikini!

సినిమా క్లబ్‌కు తొట్లకొండ భూములు.. భగ్గుమంటున్న బౌద్ధ సంఘాలు

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

జగన్‌కి అర్ధరాత్రి నిద్రలేకుండా చేసిన సొంత మామ..!!

ముఖ్య కథనాలు

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist