January 16, 2026 6:30 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కేటీఆర్ కేసులో వైసీపీ నేత కంపెనీకీ కీలక పాత్ర…!!

January 9, 2025 at 8:22 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇప్పుడు ఫార్ములా ఈ కారు రేసుల ఉచ్చులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ పై ఇటు ఏసీబీతో పాటుగా అటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు సంస్థల నుంచి విచారణకు రావాలంటూ కేటీఆర్ కు ఇప్పటికే నోటీసులూ అందాయి. ఈ సంస్థల విచారణకు హాజరయ్యే విషయంలో కేటీఆర్ ఆసక్తిగానే ఉన్నా… ఎందుకనో రోజుకో ఆసక్తికర ఘటన నమోదు అవుతూ వస్తోంది. ఈ కేసులో కేటీఆర్ ను ఇరికించింది ఓ కంపెనీ అని… దాని పేరు గ్రీన్ కో అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ కంపెనీ యజమాని ఏపీకి చెందిన ఒకప్పటి అధికార పార్టీ వైసీపీకి చెందిన వారేనన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచే దిశగా నగరంలో ఫార్ములా ఈ కారు రేసులను జరపాలని గత బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో రేసులకు స్పాన్సర్ గా వ్యవహరించే కంపెనీల కోసం వెదికిన నాటి కేసీఆర్ సర్కారు… గ్రీన్ కో కంపెనీని ఎంపిక చేసింది. ఓ ఏడాది పాటు ఈ రేసులను స్పాన్సర్ చేసిన గ్రీన్ కో.. రేసుల వల్ల తనకు నష్టాలు వస్తున్నాయంటూ స్పాన్సర్ షిప్ ను వదులుకుంది. గ్రీన్ కో వదులుకున్న స్పాన్సర్ షిప్ ను మరో కంపెనీకి కట్టబెట్టకుండా.. స్వయంగా తెలంగాణ ప్రభుత్వం తానే స్పాన్సర్ గా ఉండాలని నాడు కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ కారణంగానే.. కారు రేసులను నిర్వహించే సంస్థకు సర్కారు ప్రజా ధనాన్ని పంపాల్సి వచ్చింది. అంటే… బీఆర్ఎస్ సర్కారు ఈ వ్యవహారంలో దోషిగా నిలబడటానికి పరోక్షంగా గ్రీన్ కోనే కారణమందన్న మాట. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా స్పాన్సర్ షిప్ ను గ్రీన్ కో వదులుకుందని, అయినా కూడా ఆ కంపెనీపై కేసీఆర్ సర్కారు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపణలు వచ్చాయి.

మొత్తంగా కేసీఆర్ సర్కారును, ప్రత్యేకించి కేటీఆర్ ను అడ్డంగా బుక్ చేసిన గ్రీన్ కో పై ఇప్పుడు పెద్దఎత్తున చర్చ సాగుతోంది. ఈ కంపెనీ ఎవరిదన్న విషయంపైనా జనం బాగానే చర్చించుకుంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ లోక్ సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ కుటుంబం ఆధ్వర్యంలోనే గ్రీన్ కో నడుస్తోంది. సునీల్ సోదరుడు అనిల్ ఈ కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. సునీల్ రాజకీయాలపై మక్కువతో చాలా కాలం క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. కాకినాడకు చెందిన ఈయన ఆదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలోకి చేరిన సునీల్… మొన్నటి ఎన్నికల్లో కాకినాడ నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కూటమి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తాజాగా జనసేనలో చేరేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. జనసేన నుంచి అంతగా స్పందన లేకపోవడంతో ఇప్పటికీ ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు.

అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగేందుకే సునీల్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటారని సమాచారం. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీలు అయిన బీఆర్ఎస్, వైసీపీలతో మంచి స్నేహ సంబంధాలను ఆయన కొనసాగించారు. అందులో భాగంగానే ఏపీలోని కర్నూలు జిల్లాలో బారీ ఎత్తున గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపట్టారు. అదే సయమంలో బీఆర్ఎస్ సర్కారుతో స్నేహం కారణంగా తెలంగాణలోనూ ఆయన తన కంపెనీని ఓ రేంజిలో విస్తరించారన్న వార్తలు ఉన్నాయి. బీఆర్ఎస్ కు దాదాపుగా రూ.41 కోట్ల మేర నిధులను ఆయన ఎలక్టోరల్ బాండ్ల రూపేణా అందించారని తాజాగా వెల్లడైంది. ఫార్ములా రేసుల నుంచి తప్పుకుని… తనపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకే ఆయన ఈ నిధులను బీఆర్ఎస్ కు ఇచ్చారన్న ఆరోపణలూ గట్టిగానే వినిపిస్తున్నాయి.

మొత్తంగా బీఆర్ఎస్ ను, ప్రత్యేకించి కేటీఆర్ ను ఈ వివాదంలో చిక్కుకుపోవడానికి గ్రీన్ కోనే ప్రదాన కారణమన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇక సునీల్ సోదరుడు అనిల్ అటు వ్యాపార వర్గాలతో పాటుగా ఇటు సినీ వర్గాలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలను నెరపుతుంటారని వినికిడి. ఇటీవలే తన జన్మదిన వేడుకలను మాల్దీవుల్లో జరుపుకున్న ఆయన… ఆ వేడుకలకు టాలీవుడ్ కు చెందన అగ్ర హీరోలను ఆహ్వానించి గ్రాండ్ గా పార్టీలు ఇచ్చినట్లు వార్లలు వచ్చాయి.

Tags: Important role played by YCP in KTR's formula race caseleonewsleotop
Previous Post

లోకేష్‌పై మోదీ ఫిర్యాదు.. చంద్రబాబు, పవన్‌ షాక్‌..!

Next Post

జగన్‌ 4 వేల కోట్ల స్కెచ్‌.. ఆ ముగ్గురు అమలు… ఈడీ చేతిలో కీలక ఆధారాలు…!!

Related Posts

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

by లియో డెస్క్
January 12, 2026 5:33 pm

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్‌ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో...

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

by లియో డెస్క్
January 10, 2026 5:18 pm

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి...

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

by లియో డెస్క్
January 9, 2026 7:21 pm

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి....

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

by లియో డెస్క్
January 7, 2026 7:54 pm

గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు...

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

by లియో డెస్క్
January 5, 2026 9:41 pm

ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో...

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

by లియో డెస్క్
January 5, 2026 7:54 pm

విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో.....

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

by లియో డెస్క్
January 5, 2026 2:18 pm

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఈ...

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

by లియో డెస్క్
January 4, 2026 5:18 pm

విజయవాడ నుంచి నిత్యం అమరావతి వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది....

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

by లియో డెస్క్
January 3, 2026 4:23 pm

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ పోతోంది. వడ్డీ...

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

by లియో డెస్క్
January 3, 2026 1:35 pm

కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్ ఇచ్చింది. ప్రజలపై ఎలాంటి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అమరావతి రక్షణ.. అందరి కర్తవ్యం చంద్రబాబు  పిలుపు

కోవిడ్ ఎఫెక్ట్ : పెంపుడు కుక్కతో పాటు యజమాని అరెస్ట్

బీఎస్పీలో చేరిన‌ ఆర్ఎస్పీపై దాడి షురూ

Nayeem Diaries Movie Official TRAILER | Bigg Boss Fame Divi Vadhya | Latest Telugu Movies 2021

అతడి క్రేజ్ ఆకాశమంత పెరిగిపోయింది.. !

Alluring pictures of South Beauty Poonam Bajwa

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

Pooja Bhalekar Ups The Heat

ముఖ్య కథనాలు

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి రౌడీయిజం మళ్లీ స్టార్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist