ఒక ప్రయాణికురాలు అస్వస్థతకు గురవడంతో ఇండిగో విమానాన్ని గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర లాండింగ్ చేశారు. బెంగళూరు నుంచి శిలుగురికి వెళుతున్న ఇండిగో విమానంలో బాగ్ డోగ్రకు వెళ్లేందుకు ఒక మహిళ ప్రయాణిస్తున్నారు.ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగడంతో విమానాన్ని గన్నవరంలో ఎయిర్‌పోర్టులో అత్యవసర లాండింగ్ చేసి ఆమెను అంబులెన్స్‌లో విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమెను అక్కడ దించిన విమానం వెళ్లిపోయింది.
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!
తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...











