July 26, 2026 12:32 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

లోకేశ్ మాటలు తూటాల్లా పేలుతున్నాయ్ గా?

తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచేత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో చాలా జిల్లాల ప్రజల జీవనం అతలాకుతలం అయ్యింది. ఈ క్రమంలో ప్రజల పరిస్థితిని అంచనా వేసేందుకు వెళ్లిన తెదేపా మాజీ మంత్రి నారా లోకేశ్ పై వచ్చిన విమర్శలకు అదే స్థాయిలో ఆయన సమాధానం చెప్పటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

October 19, 2020 at 6:32 PM
in Andhra Pradesh, General, Latest News, Politics
Nara Lokesh

Nara Lokesh

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఓటమి వచ్చినప్పుడు కుంగిపోతాం కానీ.. భవిష్యత్తుకు అవసరమైన బలాన్ని ఆ అపజయమే ఇస్తుందన్న వాస్తవాన్ని చాలామంది మరిచిపోతుంటారు. విజయం లోపాల్ని కనిపించకుండా అడ్డుపడితే.. ఓటమి.. లోపాల్ని అధిగమించే అవకాశాన్ని తీసుకొస్తుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం ఉందని లెక్కలు వేసుకొని దిగిన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఊహించని ఓటమిని ఎదుర్కొన్న లోకేశ్.. ఆ ఓటమిని చాలావరకు మార్చిందని చెబుతారు.

మానసికంగా..శారీరకంగానూ చాలానే మార్పులకు దోహపడినట్లు చెప్పాలి. గతానికి మించి మాటల్లో చురుకు పెరగటమే కాదు.. అలవోకగా ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు ఆయనకిప్పుడు సహజసిద్ధంగా మారింది. అన్నింటికి మించి తన గేమ్ ప్లాన్ కు తగ్గట్లే.. అధికారపక్ష నేతల్ని ఒత్తిడికి గురి చేయటంలోనూ సక్సెస్ అవుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో వరద కారణంగా నష్టపోయిన వారిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

లోకేశ్ కు ఏం అధికారం ఉందని రైతుల్ని పరామర్శిస్తాడు?

ఎన్నికల్లో ఓడిన లోకేశ్ కు ప్రజల్లోకి వెళ్లే హక్కు లేదంటున్నారన్న మాటలపై స్పందిస్తూ.. ‘నిజమే.. నాకు అధికారం లేదు. జగన్ రెడ్డిలా మూర్ఖత్వం లేదు. కానీ నాకు మానత్వం ఉంది’ అంటూ ఘాటు పంచ్ వేశారు. తన మాటల్ని తప్పు పడుతూ.. తనకు అవగాహన లేదన్న మంత్రులపై సైతం లోకేశ్ చురకలు వేశారు. రైతులు గోచీతోనే ఉండాలనేంత అవగాహన.. అతితెలివి తనకు లేని మాట నిజమే అంటూ వ్యంగ్యస్త్రాల్ని సంధించారు.

గతానికి భిన్నంగా లోకేశ్ పై మాటల దాడి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తరచూ దొరికిపోతున్నారు. మొన్నటికి మొన్న మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏదైనా విపత్తు చోటు చేసుకున్నప్పుడు.. విపత్తు మొత్తం పూర్తి అయ్యాక మాత్రమే నష్టం లెక్కలు తయారు చేస్తారంటూ చెప్పిన మాటలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఓవైపు విపత్తు విరుచుకుపడే వేళలోనే.. ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నది అంచనా వేయటంతో పాటు.. ఏం చేయాలన్న దానిపై వ్యూహాలు సిద్ధం చేయటం ఎప్పటి నుంచో ఉంది. అంతేకానీ.. విపత్తు వెళ్లిపోయాక తీరిగ్గా సర్దుకొని సహాయక చర్యలు ఏం చేయాలన్న దానిపై ఆరా తీయరు. ఇంత చిన్న విషయంలో అంత సీనియర్ అయిన బొత్స మాటలు ఎందుకు తడబడ్డాయి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇదే అంశాన్ని ప్రస్తావించిన లోకేశ్..

వరద ఉంటే పంట నష్ట పరిహార అంచనా ఎలా చేస్తామని అడుగుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇదంతా చూసినప్పుడు.. విపత్తు వేళ జగన్ సర్కారు ఆత్మరక్షణలో పడిందా? అన్నది ప్రశ్నగా మారింది. గతంలో వరదలు విరుచుకుుపడినప్పుడు సాగిన సహాయకచర్యలకు.. తాజాగా జరుగుతున్న పరిణామాల్ని ప్రజలు నిశితంగా పరిశీలించటం.. వారిలో పెరుగుతున్న ఆగ్రహాన్ని గుర్తిస్తున్న ఏపీ అధికారపక్షం ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. ఇదే సమయంలో పాయింట్ బ్లాక్ లో లోకేశ్ నోటి నుంచి వస్తున్న మాటలు తూటాలుగా మారటం వారి ఇరిటేషన్ ను మరింత పెంచుతుందన్న మాట వినిపిస్తోంది.

నిరసనలు కూడా..

వరద బాధిత రైతులను పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ కు ఒక వర్గం ప్రజల నుంచి ప్రతిఘటన కూడా తప్పలేదు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిన లోకేష్ పర్యటించడానికి రావద్దంటూ కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. లోకేష్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం.

Tags: andhrapradeshandhrapradesh political newsap political newsap politicseast godavari districtlatest political updatesleotopnaralokeshtelugu desam partyys jaganysrcp congress party
Previous Post

విశ్వనాథ సత్యనారాయణ గారు

Next Post

దసరాకి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్న బాలయ్య.. అభిమానులకు పండగే.. !

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ అరెస్టు

ఎస్‌ఈసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

భక్తే కావాలా…జనం చచ్చినా పర్వాలేదా!!

గందరగోళంలో జనసేనాని పవన్!

కరోనా వ్యాక్సిన్: గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist