August 28, 2026 10:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఐపీఎల్-13: అగ్రస్థానం అందుకునేదెవరు?

ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభం నుంచే రసవత్తరంగా సాగుతోంది. ఏకంగా ఆరు టీమ్‌లు రెండేసి విజయాలు సాధించి సమాన పాయింట్లతో ఉన్నాయి. కేవలం నెట్ రన్‌రేట్ వల్లే పాయింట్ల పట్టికల ర్యాంకింగ్స్‌‌లో తేడా వచ్చింది. ఈ రోజు జరుగబోయే మ్యాచ్‌ల్లో గెలవబోయే టీమ్‌లు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరువవుతాయి. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌ ఫలితంతో పాయింట్ల పట్టిక విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.

October 3, 2020 at 12:13 PM
in Latest News, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండో స్థానంలోనూ, కోల్‌కతా మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఢిల్లీ టీమ్ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది. ఇక, ఓటమితో సీజన్‌ను ప్రారంభించిన కోల్‌కతా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని రెండు వరుస విజయాలు సాధించింది. ఈ రెండు టీమ్‌లు ఈ రోజు జరుగబోయే రెండో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ రెండు టీమ్‌ల మధ్య ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు షార్జా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన టీమ్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు

ఈ సీజన్‌ను ఢిల్లీ టీమ్ అద్భుతంగా ప్రారంభించింది. పంజాబ్, చెన్నైలపై విజయాలు సాధించింది. స్టార్ ప్లేయర్స్ లేకపోయినా సమష్టిగా రాణిస్తూ విజయాలు అందుకుంటోంది. మెరుగైన రన్ రేట్ సాధిస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక, శ్రేయస్, ధవన్, పృథ్వీ షా, స్టోయినిస్ సమష్టి ప్రదర్శనతో ఢిల్లీ విజయాలు అందుకుంటోంది. అలాగే బౌలర్లు కూడా మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నారు.

బలహీనతలు

మూడో మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓడిపోవడం ఢిల్లీకి కాస్త నిరాశ కలిగించింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు మెరుగైన ప్రదర్శనే చేసినప్పటికీ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా నిరాశపరిచారు. 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. 34 పరుగులు చేసిన ధవనే టాప్ స్కోరర్ అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్పిన్ ఆడడంలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ తడబాటు మరోసారి బయటపడింది. ఇక, ఈ రోజు మ్యాచ్ జరుగబోతున్న షార్జా స్టేడియంలో ఢిల్లీకిదే తొలి మ్యాచ్. పిచ్ మీద అవగాహన లేకపోవడం కూడా టీమ్‌కు కాస్త ఇబ్బంది కలిగిస్తుందని చెప్పవచ్చు.

ఢిల్లీ టీమ్ (అంచనా)

పృథ్వీ షా, శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హెట్‌మేయర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, రబాడా, నోర్ట్జే, అమిత్ మిశ్రా/అశ్విన్, ఇషాంత్.

కోల్‌కతా బలాలు

ఈ టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ను ఓడించడం కోల్‌కతా టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కచ్చితంగా చెప్పవచ్చు. లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా లోకల్ ప్లేయర్లు శివమ్ మావి, నాగర్ కోటి, వరుణ్ చక్రవర్తి పరుగులను నియంత్రించడమే కాకుండా రెండేసి వికెట్లు తీశారు. వీరితో పాటు మిగిలిన బౌలర్లు కూడా తలో వికెట్ తీయడం గమనార్హం. ఈ టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరోసారి రాణించాడు. టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే ఇయాన్ మోర్గాన్ ఫామ్‌లోకి రావడం కోల్‌కతా టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. మిగిలిన్ బ్యాట్స్‌మెన్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే పరుగులు చేశారు.

కోల్‌కతా బలహీనతలు

స్టార్ ఆల్‌ రౌండర్లు సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ ఇంకా పూర్తి స్థాయిలో తమ మార్క్ చూపించలేదు. అలాగే దినేష్ కార్తీక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమవుతున్నాడు. ఇక, భారీ ధర వెచ్చించి కొనుకున్న ప్యాట్ కమిన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. వరుస అవకాశాలు అందుకుంటున్న నితీష్ రాణా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇక, తటస్థ వేదికల్లో ఇప్పటివరకు ఢిల్లీతో కోల్‌కతా నాలుగు సార్లు తలపడింది. ఒక్క మ్యాచ్‌లో కూడా కోల్‌కతా గెలవలేకపోయింది. ఈ రోజు మ్యాచ్ కూడా తటస్థ వేదికలోనే జరుగబోతోంది.

కోల్‌కతా జట్టు (అంచనా)

శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, నితీష్ రాణా, ఆండ్రూ రస్సెల్, దినేష్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమిన్స్, నాగర్‌కోటి, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

మ్యాచ్ ఫేవరెట్

టోర్నీలోని ఆసక్తికర మ్యాచ్‌ల్లో ఇది ఒకటి. సమాన స్థాయిలో ఉన్న ఈ టీమ్‌లు తలపడుతున్న మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. కాబట్టి రెండు టీమ్‌లు సర్వశక్తులు ఒడ్డి పోరాడబోతున్నాయి. మరి, ఎవరు విజయాన్ని అందుకుని నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటారో చూడాలి..

Tags: Delhi Dare Devilsipl 13Kolkata Knight Riders
Previous Post

కవిత… మండలి టూ మంత్రి మండలి?

Next Post

సినిమా రంగంలో నెపోటిజం.. అందులో ఎంత నిజం?

Related Posts

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

by లియో డెస్క్
August 28, 2026 4:20 pm

  రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు, భారీ పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రిగా ఎంత బిజీగా...

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

by లియో డెస్క్
August 28, 2026 3:30 pm

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇది పరీక్షా కాలం. రాజకీయంగా తన...

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

by లియో డెస్క్
August 27, 2026 7:42 pm

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కానుక ఇచ్చింది. రాజధాని చుట్టూ...

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

by లియో డెస్క్
August 26, 2026 6:51 pm

స్థానిక ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక అడుగు...

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

by లియో డెస్క్
August 26, 2026 5:44 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమవుతోంది....

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

by లియో డెస్క్
August 26, 2026 4:21 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీ ఇప్పుడు పూర్తిగా...

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

by లియో డెస్క్
August 25, 2026 10:47 pm

వైసీపీ హయాంలో జరిగిన AP లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి...

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
August 25, 2026 6:42 pm

Nకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. అనంతపురం జిల్లాలో...

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

by లియో డెస్క్
August 25, 2026 5:13 pm

  ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక స్థానంలో నిలిచిన బొత్స కుటుంబం నుంచి...

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

by లియో డెస్క్
August 24, 2026 9:00 pm

ఆకాశం మీద ఉమ్మేస్తే.. తిరిగొచ్చి మొహం మీదే పడుతుంది. పని చేసే ప్రభుత్వంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

రూటు మార్చిన మిల్కీ బ్యూటీ తమన్నా

బీఎస్పీలో చేరిన‌ ఆర్ఎస్పీపై దాడి షురూ

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

చిరంజీవి తీసుకున్న కేర్ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను

అమరావతికి వందల విదేశీ కంపెనీలు.. లక్షల కోట్ల పెట్టుబడులు…!!

వీధి గుండాల్లా వైసీపీ నాయకుల బాహాబాహీ  

ముఖ్య కథనాలు

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist