June 24, 2026 11:34 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

చంద్రబాబు స్కెచ్ వేశారా? స్కెచ్‌లో పడ్డారా?

బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు రాజీనామా చేశారని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇదంతా పేటీఎం బ్యాచ్ కుట్రే అనే తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.

January 12, 2021 at 7:42 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బలవంతంగా ఏపీలో మతమార్పిడులు జరుగుతున్నాయన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందా? వైసీపీ క్రిస్టియన్ పార్టీ అని ముద్ర పడింది కాబట్టి, టీడీపీకి హిందుత్వం అద్దే ప్రయత్నంలో ఉన్నారా? నాలుగు దశాబ్దాల అనుభవం గడించిన చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారా? లేదా, వైసీపీ వ్యూహంలో అనాలోచితంగా ఇరుక్కుని, చిక్కి బిక్కరిస్తున్నారా? అనే రకరకాల చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి.

హిందుత్వ కార్డు ఉపయోగించి బీజేపీ కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ అధికారం కైవసం చేసుకుంది. తెలంగాణలో కూడా అదే కార్డుతో విజయదుందుభి మోగిస్తున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో భగవద్గీతకు, బైబిల్ మధ్యే పోటీ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆల్రెడీ నిప్పు రాజేశారు. తిరుపతిలో బీజేపీ విసిరిన వ్యూహానికి, విరుగుడుగా చంద్రబాబు హిందుత్వను ఎత్తుకున్నారనేది ఒక వాదన! అయితే కేవలం తిరుపతి ఉపఎన్నిక కోసం టీడీపీ స్టాండు మార్చుకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే అంచనాలు కూడా సాగుతున్నాయి.

మతమార్పిడులు కొత్తేమీ కాదు…

దేశంలో, రాష్ట్రంలో మతమార్పిడులు కొత్తేమీ కాదు. అయితే రాజకీయ పార్టీల నేతలు అన్నీ మతాల ఓట్లపై ఆధారపడితే మాత్రం ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక మతం ఓట్లు చాలనుకుంటే ఆ వ్యూహాలు వేరుగా ఉంటాయి. బీజేపీ విషయానికి వస్తే వారికి ముస్లింల ఓట్లు పడవు. ఆ విషయం వారికి కూడా తెలుసు. అందుకే హిందుత్వ కార్డును ప్రయోగిస్తున్నారు. దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి బీజేపీ వేసిన వ్యూహం ఫలించింది. అదే ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో బీజేపీ గెలుపు సాధ్యమే కాదు. ఇక ఏపీ విషయానికి వస్తే బలవంతంగా మతమార్పిడులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తేనెతుట్టెను గెలుక్కున్నట్టు భావించాల్సి వస్తోంది. ఇప్పటికే టీడీపీ క్రిస్టియన్లకు వ్యతిరేకమని అధికార వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. పేటీఎం బ్యాచ్‌కి ఏ కొంచెం సందుదొరికినా టీడీపీ నాయకులు క్రిస్టియన్లకు దూరం చేసే ఫేక్ వార్తలను కూడా వైరల్ చేస్తున్నారనే మాట తెలుగుదేశం వర్గాలనుంచి వినిపిస్తోంది. దీని ద్వారా క్రిస్టియన్ల ఓట్లన్నీ వైసీపీ ఖాతాలో వేసుకునే వ్యూహంతో వారు ముందుకు వెళుతున్నారు.

మతం, కులం, వైసీపీ బలం

ఏపీలో రెడ్డి సామాజికవర్గంలో 90 శాతం మంది వైసీపీకే మద్దతు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెడ్డి సామాజికవర్గానికి ఒక్క రూపాయి లబ్ది చేయకపోయినా, వారంతా వైసీపీ జెండాలు మోయడానికి సిద్దంగా ఉన్నారు. ఇక ఏపీలో 16 శాతం ఉన్న ఎస్సీలు, 7 శాతం ఉన్న ఎస్టీల్లో 90 శాతం మంది క్రిస్టియానిటీలో ఉన్నారు. వారందరికీ టీడీపీకి దూరం చేయడం అనే వ్యూహం ద్వారా టీడీపీ అధికారంలోకి రాకుండా చూడాలని అధికారపార్టీ వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ ఉచ్చులో చంద్రబాబు పడితే ఇక బయటకు రావడం కష్టం. టీడీపీ మొదటి నుంచీ అన్నీ వర్గాలకు అండగా ఉంటూ వచ్చింది. ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు, బీసీలు ఇలా మతాలు కులాలకు పెద్దపీట వేసి ఆయా వర్గాల్లో అనేక మంది నేతలను తయారు చేసిన టీడీపీ ఉన్నట్టుండి ఒకేసారి హిందూ మతాన్ని పులుముకుంటే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలతో టీడీపీ క్రిస్టియన్లకు వ్యతిరేకం అనే విధంగా ముద్ర వేస్తున్నారు. దీన్ని ఛేదించే కార్యక్రమం టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టాలి. అంతేగాని హిందుత్వను ఎత్తుకుంటే తిరుపతి ఉపఎన్నికల్లో వచ్చే ప్రయోజనం కన్నా భవిష్యత్తులో టీడీపీకి కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

చంద్రబాబు వ్యాఖ్యలతో రాజీనామాలు నిజమేనా

బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు రాజీనామా చేశారని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇదంతా పేటీఎం బ్యాచ్ కుట్రే అనే తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఇందులో నిజం లేదని టీడీపీ క్రిష్టియన్ సెల్ అధ్యక్షుడు మద్దిరాల మ్యానీ ప్రకటన విడుదల చేశారు. ప్రవీణ్ అనే వ్యక్తికి టీడీపీతో సంబంధం లేదని, అతనికి కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదని ఆయన మీడియాకు వెల్లడించారు. అయితే ప్రవీణ్ టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడని అతనితోపాటు 13 జిల్లాల అధ్యక్షులు కూడా రాజీనామా చేశారని పేటీఎం బ్యాచ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడంలో తాత్సారం జరుగుతోందనిపిస్తోంది.

చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి తోచర్‌ సైతం టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు వైఖరి అసహ్యం పుట్టిస్తోందని రాజీనామా అనంతరం ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మెడలో శిలువ వేసుకుని తిరిగిన చంద్రబాబు.. ఇప్పుడు క్రైస్తవులను అవమానిస్తున్నారని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఇవన్నీ పార్టీకి ఇప్పటికిప్పుడు నష్టం చేయకపోయినా, చంద్రబాబు క్రిస్టియన్లకు వ్యతిరేకి అనే ముద్ర పడితే మాత్రం, అటు క్రిస్టియన్లు, ముస్లింలు పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది.

Tags: Andhra Pradesh Newsap politicsap politics in teluguap politics newscbnchandra babu naiduchandra babu newschandra babu press meetleotopnara chandra babu naidupolice officers association fires on chandra babu commentstdptdp newstelugu latest newstelugu news
Previous Post

విగ్రహాల ధ్వంసం.. టీడీపీ శ్రేణుల ఆగ్రహం

Next Post

బాబాయ్ నిర్మాత‌గా.. అబ్బాయి హీరోగా సినిమా

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మొరాయించిన గూగుల్.. స్తంభించిన ప్రపంచం!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist