May 3, 2026 6:59 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

జగన్ కీర్తి.. ఆకాశమంత ఎత్తు ఎదగడానికి మహదవకాశం!

తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఇతర మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనే వివాదం ఇప్పుడు తెర మీదకు రావడం.. ఒక రకంగా జగన్‌కు మహదవకాశం. సరిగ్గా దీన్ని వాడుకుంటే.. ఆయన వ్యక్తిగత ప్రతిష్ట ఆకాశమంత ఎత్తు ఎదుగుతుంది.

September 21, 2020 at 7:52 AM
in General, Latest News, Opinion
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుమల ఆలయంలో ప్రవేశించే సమయంలో క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి.. ఆలయ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ మీద సంతకం చేస్తారా? లేదా? అనే వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది.

ఈ వివాదాన్ని ఎంత పెద్దదిగా చేస్తే.. అంతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్ ఇమేజిని దెబ్బ తీయవచ్చునని విపక్షాలు ఆరాటపడుతున్నాయి. అయితే.. ఇదే వివాదం ఇంకా ముదిరినా సరే.. మొత్తాన్నీ తనకు అనుకూలంగా తిప్పుకోగల, తన కీర్తిని, ప్రజాభిమానాన్ని ఇంతకు పదింతలు పెంచుకోగల అవకాశం జగన్ చేతిలోనే ఉంది. 

గతంలో ఇతర మతాలకు చెందిన అనేక మంది ప్రముఖులు తిరుమల సందర్శించినప్పుడు.. అక్కడ డిక్లరేషన్ మీద సంతకాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. సోనియా తిరుమల వచ్చిన సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమెతో పాటు ఉన్నారు. ఆ సమయంలో టీటీడీ అధికారులు.. ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద బోర్డు ఏర్పాటుచేశారు. ఇతర మతస్తులు, శ్రీవారి దర్శనానికి వెళ్లేముందు డిక్లరేషన్ మీద సంతకం చేయాలనేది అందులోని సారాంశం. 

అయితే అప్పటిదాకా సోనియా వెంట ఉండి ఆమెతో పాటు నడుస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ బోర్డును గమనించి.. ఓ పది అడుగులు వడివడిగా ముందే నడుచుకుంటూ వెళ్లిన.. ఆ బోర్డు కనపడకుండా తీసి పక్కన పడేశారు. అధికారులు డిక్లరేషన్ ఫారం తేబోతే దాన్ని కూడా తోసేశారు. ఆ రకంగా సోనియా గానీ, రాజశేఖర రెడ్డి గానీ డిక్లరేషన్ లో సంతకాలు చేయకుండానే.. దర్శనం చేసుకున్నారు. వైఎస్సార్ తీరుపట్ల స్వల్ప విమర్శలు వచ్చాయి తప్ప.. ఇంత పెద్ద వివాదం కాలేదు. 

అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో తిరుమల సందర్శించినప్పుడు.. మహద్వారం వద్ద టీటీడీ అధికారుల ఇస్తికపాల్ స్వాగతాన్ని అందుకుని.. లోనికి ప్రవేశించకుండా అక్కడే ఆగిపోయారు. డిక్లరేషన్ గురించి ఆయనే అధికారుల్ని అడిగి, అందులో సంతకం చేసిన తర్వాత మాత్రమే ఆలయంలోకి ప్రవేశించారు. ఆరకంగా ఆలయ సాంప్రదాయాలను ఆయన గౌరవించారు. అలా గౌరవించారు గనుకనే.. ఆయన ఉదాత్తత సౌశీల్యం గురించి ఇవాళ అంతా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి  కూడా అలాంటి అవకాశం వచ్చింది. 

ఇక్కడ చంద్రబాబునాయుడు వ్యవహార సరళి గురించి కూడా చెప్పుకోవాలి. చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. ప్రొటోకాల్ ప్రకారం మహద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశంచి దర్శనం చేసుకోడానికి వెసులుబాటు ఉన్నప్పటికీ.. బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు తప్ప.. ఆ ప్రొటోకాల్ మహద్వార దర్శన హోదాను ఎన్నడూ ఉపయోగించుకోలేదు. బ్రహ్మోత్సవాలు మినహా వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన ఏ ఇతర వీఐపీ మాదిరిగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండానే దర్శనానికి వెళ్లేవారు. 

వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. ఎన్నడూ డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. ఆయనను ఎవ్వరూ ప్రశ్నించను కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా.. పాదయాత్ర ముగిసినప్పుడు, ఇంకా పలు సందర్భాల్లో తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. అప్పట్లో ఆయన కూడా డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. ఎవ్వరూ పట్టించుకోనూ లేదు. 

కానీ ఇప్పుడు సంతకం గురించి రాద్ధాంతం జరుగుతోంది. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు చేస్తున్న ప్రయత్నమే కావచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా డిక్లరేషన్ సంతకం చేయని జగన్, సీఎంగా వస్తున్నప్పుడు అడగడం ఏంటని ఆయన అభిమానులకు కోపం కూడా ఉండచ్చు. కానీ.. వివాదం రేగింది గనుక.. వారి డిమాండ్ ను గౌరవిస్తే ఏమౌతుంది. 

జగన్ పరువు బజార్లో పెట్టిన కొడాలి నాని!

జగన్ కీర్తి అమాంతం పెరుగుతుంది.

నా సంతకం గురించి ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు.. ఇంతమంది నానా యాగీ చేస్తున్నప్పుడు.. నాకు అభ్యంతరం లేదు. నేను  డిక్లరేషన్ మీద సంతకం చేస్తాను అని జగన్ ఒక్క మాట ప్రకటిస్తే చాలు.. నిజానికి వారి రాద్ధాంతాన్ని పట్టించుకున్నట్టుగా ఆయన ప్రకటన చేయక్కర్లేదు. నేరుగా తిరుమలకు వచ్చిన రోజున తానే డిక్లరేషన్ బుక్ తెప్పించుకుని అందులో సంతకం చేస్తే చాలు.. ఆయన కీర్తి అమాతం పెరిగిపోతుంది. 

ఇన్నాళ్లూ ఆయన చుట్టూ విమర్శలు అల్లుతున్న వాళ్ల నోర్లన్నీ మూత పడతాయి. సంతకం చేయకపోవడం వల్ల ఏమైనా డేమేజీ ఉంటుందా అని గుంజాటనలో ఉండే ఆయన ఫ్యాన్స్ మొత్తం ఎంతో హేపీ ఫీలవుతారు. జగన్ ఎందుకింత పట్టుపడుతున్నాడో.. అని భావించే తటస్థులందరూ ఆయన ఉదాత్తతను మెచ్చుకుంటారు. 

తాను బుద్ధి పూర్వకంగా ఒక ఆలయంలో ఉండే (అది ఏమతానికి చెందినది అయినా సరే) నిబంధనను అతిక్రమించనని జగన్ ఒక స్పష్టమైన సంకేతం ప్రజలకు పంపినట్లు అవుతుంది. ఇలాంటి చర్య వల్ల ఆయన వ్యక్తిత్వం కూడా ఇనుమడిస్తుంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

.. సురేష్ పిళ్లె

Tags: leotoptirumala customys jagan ttd declaration
Previous Post

జయహో గురజాడ.. నేటి తరానికి నీ మాట అడుగుజాడ 

Next Post

స్పీడ్ గా దూసుకెళుతున్న హీరో కార్తికేయ

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

అల్లుడు జగన్ మీద అప్పుడే విరక్తి పుట్టిందా?

Janhvi Kapoor looking hot in Saree

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

టీడీపీ సోష‌ల్ మీడియా పైపైకి!.. క‌కావిక‌లమైన‌ వైసీపీ వింగ్‌!

సోలో హీరోగా మార్కెల్ ‘హల్క్’ వచ్చేస్తున్నాడు

లాక్ డౌన్ తర్వాత విడుదలవుతోన్న మొదటి సినిమా ఇదేనట… !

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist