August 7, 2026 9:23 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కడపలో మహానాడు నిర్వహించాలన్న ఆలోచన ఎవరిది, వెనకున్న మాస్టర్ మెండ్ ఎవరు..?

May 26, 2025 at 12:26 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp
కడప నడిబొడ్డులో ఈసారి టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. ఇప్పటికే కడప నగరం టీడీపీ జెండాలతో పసుపుమయమైపోయింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి కడపలోనే మహానాడుని ఎందుకు నిర్వహిస్తున్నారు. దీని వెనుక ఏదైనా కారణం ఉందా అంటే బలమైన కారణమే ఉంది. ఆ కారణం పేరే నారా లోకేష్
సరిగ్గా 3 నెలలు వెనక్కి వెళ్తే… నారా లోకేష్ గారు, పార్టీలో చాలా కీలకమైన మరో ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తున్నారు. నాలుగో వ్యక్తిగా నేను కూడా అక్కడే ఉన్నా. ఆ సందర్భంలో నారా లోకేష్ గారు మహానాడు ప్రస్తావన తెచ్చారు. ఈసారి మహానాడు ఎక్కడ, ఎలా నిర్వహిస్తే బావుంటుంది అని సలహా అడిగారు. ఒకరు ఉత్తరాంధ్ర అన్నారు, ఇంకొకరు కోస్తాంధ్ర, నేను మధ్యాంధ్ర అన్నాను. కానీ నారా లోకేష్ గారు మాత్రం కడపలో చేద్దాం అని అన్నారు. అక్కడున్న వారితో పాటు నేను కూడా షాక్. కడపలో ఈసారి ఎందుకు మహానాడు నిర్వహించాలో నారా లోకేష్ గారు చెప్పిన రీజన్స్ కు నాకు మరోసారి మైండ్ బ్లాంక్ అయ్యింది.
https://youtu.be/d72GElC0hPs?si=hP0m3FehnqqHF5Hp
మలుపు తిప్పిన గెలుపు
గడచిన పాతికేళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి అంతంతమాత్రమే సీట్లు వచ్చేవి. మొత్తం 10 అసెంబ్లీ సీట్లకు గాను 2004, 2009, 2014లో ఒక్కచోటే గెలిచింది టీడీపీ. 2019 అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. 2024లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. టీడీపీ 5, బీజేపీ 1, జనసేన 1 దక్కించుకున్నాయి. దీంతో ఒక్కసారిగా టీడీపీ అధినాయకత్వంలో జోష్ పెరిగింది. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప ప్రాంతంలో పాగా వేయగలిగామంటే దానికి కారణం ఇక్కడి నాయకులు, క్యాడర్. సో.. కడప క్యాడర్ ని, లీడర్ ని నిలబెట్టుకోవాలి, వాళ్లకు అండాదండగా ఉండాలని నిర్ణయించుకున్నారు నారా లోకేష్.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పెద్ద ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులు సీమకే వస్తున్నాయి. దీంతో కడప మరియు రాయలసీమ అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందనే వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లు అవుతుంది. అల్టిమేట్ గా ఏ ప్రాంత ప్రజలు అయనా చూసేది అభివృద్ధినే. ఇన్నాళ్లు కడపను వైసీపీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత కడప రూపురేఖలే మారిపోయేలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ఇక్కడి ప్రాంత ప్రజలు టీడీపీకి అండగా నిలబడేందుకు అవకాశం ఏర్పడుతుంది.
కార్యకర్తల్లో మనోధైర్యం
ఏ పార్టీ విజయానికి అయినా కార్యకర్తలే మూలం, బలం. వారి అండ లేకపోతే ఏ పార్టీ మనుగడ సాధించలేదు. దీంతో..  కడపలో ఉన్న క్యాడర్ కు ఈసారి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని అనుకుంటున్నారు లోకేష్ గారు. అక్కడున్న క్యాడర్ కు ప్రాధాన్యత ఇస్తే.. వారు పార్టీకి అండగా నిలబడతారు. వాళ్లల్లో ఆ భరోసా రావాలంటే మహానాడు లాంటి ఈవెంట్ అద్భుతంగా సరిపోతుంది. అందుకే ఈసారి కడపలో మహానాడు అని అన్నారు నారా లోకేష్.
అప్పుడు అర్థమైంది నాకు… నారా లోకేష్ గారిని విజనరీ లీడర్, దమ్మున్న నాయకుడు అని ఎందుకు అంటారో…
Tags: andhra pradeshap it minister nara lokeshap latest newsap politicsKadapa gears up for Mahanadu 2025leonewsleotopMahanadu 2025Mahanadu 2025 in KadapaMahanadu 2025 latest newsnara lokeshnara lokesh latest news
Previous Post

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

Next Post

కాకాణి అసలు కథ ఇది.. నెల్లూరులో అరాచకం..!

Related Posts

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Chandana Ramesh joins YSRCP

ఎమ్మెల్యే రోజా రాజీనామా!? శ్రీశైలం మల్లన్నకే తెలియాలి ఆ రాజకీయం!!

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

నో మహా ఓన్లీ ఏబీఎన్ : సంతృప్తి పరుస్తానన్న వీకే!

ఒక పెళ్లి- ఒక చావు- ఒక డీల్.. మధ్యలో వరద టూర్ ..!

ముఖ్య కథనాలు

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist